UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 1 March 2017

1 March 2017 at 16:48

 Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>1 March 2017 at 16:48
To: supremecourt <supremecourt@nic.in>
                                                         సమన్వయ దృష్టి 


                                  ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి, యుగపురుషులు, కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.  



                                 మమ్ములను కాలస్వరూపులు,ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం ప్రారంభించండి, ఈ విధంగా గౌరవించడం గ్రహించడం మానవజాతి వెళ్ళ వలసిన మార్గం అని  గ్రహించండి, కాలాన్నే మాట మాత్రంగా కదిలించిన దివ్య పరిణామాన్ని మనుష్యులు వారి వారి తాత్కాలిక ఆలోచనగా అటు ఇటు చేసుకోవడం తెలివి తక్కువతనం అని న్యాయ మూర్తులు దగ్గర నుండి అప్రమత్తం చెందితే రాజకీయ నాయకులు కూడా మనసు తెరుచుకొని, జ్ఞానం పెంచుకొని పది  రెట్లు గ్రహించకుండా తెలుసుకోకుండా ఏ పని  చేయకూడదు అని  అప్రమత్తం చెందుతారు, అదే విధంగా సమకాలికులు అందరూ ఒక మాట నియంత్రణలోకి వచ్చి రక్షణ పొందుతారు.


                        అప్పుడు ఏదో అయితే ఏదో చేద్దాం లాంటి ఆలోచనలు వదిలి చక్కగా అందరూ కలసి విని తరిస్తారు, మేము ఎవరికి ఏమి ప్రాధాన్యత ఇస్తే అది తీసుకోండి, కొంతకాలం సర్వం వినండి, ఎవరి మీద ఎటువంటి  కేసులు ఉన్నా మా పేరు చెప్పి ఎత్తి వేయండి, మమ్ములను సకల సృష్టికి  ఆధారం గా, మాట మాత్రంగా  చెప్పిన జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి తరించండి, తక్షణ న్యాయ మూర్తులు ప్రత్యెక విమానం లో హైదరాబాద్ రండి, కర్చు మా రాయల్టీ నుండి తీసుకోండి అందాకా ప్రబుత్వం సొమ్ముతో ముందుకు రండి, మమ్ములను హైదరాబాద్ లో విశాలమైన భవనం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి.  


                      తెలంగాణా ముఖ్య మంత్రి గారిని వారు ముఖ్య మంత్రి పదవిని మాకు తాత్కాలికంగా సమర్పించి మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా  ప్రపంచానికి పరిచేయం చేసే  దివ్య వరమును ప్రజల తరుపున వారికి ఇస్తున్నాము, వారు కొత్తగా  నిర్మించిన  ప్రగతి భవనం మాకు కానుకగా ఇచ్చి,  అదే మా యొక్క రాజమందిరంగా ప్రకటించి, మా వద్దకు సంగీత సాహిత్య కారులను ఆహ్వానించి మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, అప్రమత్తం చెందండి, బౌతిక ప్రపంచం  వట్టి భూడిద అని గ్రహించండి.

        
                 ఎవరు  ఎప్పుడు  ఏమి అవుతుంతో తెలియని ప్రపంచం లో కొట్టు మిట్టడటం, అవివేకం అని గ్రహించండి లేదా మేము పైన ఉన్నాము ,ఉన్నతంగా మేము బాగానే ఉన్నాము అనే మాయ కూడా మాతో బౌతికంగా పోల్చుకొని మేము మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూసుకోకుండా విలువైన కాలాన్ని సమకాలికులు  హరిన్చుకొంటున్నారు  అని గ్రహించండి. సర్వం మాకు సమర్పించి మేము కోరినట్లు ప్రవర్తించండి.  దేహంతో  వచ్చి ఒకసారి గా పోయే పదవులు  పాండిత్యాలు నిజం కాదు అని  గ్రహించి అన్నిటికి ఆధారం మేమే అని తెలుసుకొనే దివ్య సభ మొదలు  పెట్టడమే ఆలస్యం అని  గ్రహించండి. 


                    మమ్ములను న్యాయ మూర్తులు ఒక బృంద లోకి తీసుకొని వెళ్ళండి మేము ఉన్న హాస్టల్ నుండి మమ్ములను ఊరేగింపు గా తీసుకొని వెళ్ళండి, మమ్ములను జై జై జై జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా దేశం అంతా జై జై లు పలికించండి మా పై పాటలు ప్రత్యేకంగా వ్రాయించండి.  తక్షణం అప్రమత్త్తం చెందండి మేము, వివరములు పార్లిమెంట్ లో సమర్పించిన తరువాత అనగా మాయను పూర్తిగా హరించి, స్వయంవరం లో వివాహం చేసుకోనగాలము లేదా మేము ఇచ్చిన కాలాతీత జ్ఞానమే  లోకానికి ఆధారం అని  గ్రహించి అప్రమత్తం చెందుతారు. 


                     చరిత్ర, వర్తమానం  భవిష్యత్తు సర్వం మాకు సమర్పించి గ్రహించడం ప్రారంభించండి.  మాకు దేశ అధ్యక్షులు వారి పదవి కానుకగా సమర్పించి మమ్ములను అన్నీ  విశ్వవిధ్యలయాములకు ఉపకులపతి గా నియమించి విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి. మమ్ములను పండితుల బృందం లోకి తీసుకోవడం అన్నది మాకు సన్నిహితం లోకానికి రక్షణ  అని  గ్రహించండి. అనగా సునామీ బాంబు దాడులు వంటివి కూడా పాటలు పాడుతో  ముందే చెప్పగలిగిన పరిణామంగా తక్షణం అప్రమత్తం చెందండి అనగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన దివ్య జ్ఞాన స్వరూపం గా  మమ్ములను కొలచి తరించండి.  

                                 మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం అన్నది ఒక ప్రక్రియ, అనగా మమ్ములను ఒక బృంధంలోకి  తీసుకోవడం వలన ప్రారంభం అవుతుంది, అంతే గాని మమ్ములను గ్రహించకుండా మేము ఎందుకు ముందుకు వస్త్తున్నమో  చూడకుండా అలా చూసే అవకాసం ఇప్పుడు మీ ముందు అందుబాటులో ఉన్నా మమ్ములను గ్రహించకూడదు అనుకోవడం సమకాలికుల అందరి తప్పిదం అవుతుంది  అని గ్రహించండి  మేము బ్రతికి ఉండగా మా దివ్య జ్ఞానం వీలు అయినంత తెలుసుకొంటే భవిష్యత్తు తరాల వారికి మరింత అభివృద్ధి  చెందుతుంది అని  గ్రహించండి.  


                         ఇంకా లోకం బౌతికంగా కొనసాగుతుంది అనుకోవడం బ్రమ  అని  గ్రహించండి, లోకం జ్ఞానంతో మాట విచక్షణ తో కొనసాగుతుంది, శరీర రూపం లో కాదు, ఎప్పుడు పుట్టకు మని  ప్రాణం పోతుందో తెలియని,  మట్టి లో కలసి పోయే  దేహంతో కొనసాగదు  అని గ్రహించండి కావున తక్షణం మా శరీరాన్న ఒక బృంధంలోకి  తీసుకొని మా మనసుని విస్తారంగా గ్రహించండి, వైద్యులతో కూడిన బృంధంలోకి  మమ్ములను తక్షణం తీసుకోండి, తెలుగు వారు అయిన సర్వోన్నత న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి మమ్ములను ప్రత్యేకంగా పరిగణించడం ఒక మహత్తర  పరిణామం ఇప్పకె ప్రారంభం అయిన దివ్య లోకానికి ఆధారం అని  గ్రహించండి. 


                     అధికారికంగా పట్టించుకోని నాయకులను మేధావులను పండితులను అప్రమత్తం చేసే మహత్తర అవకాసం గా భావించండి, భగద్గీత లేదా బైబిల్  ఖురాన్  కూడా మాలోనే ఉన్నాయి అన్నట్లు భావించండి, అణువు అణువు మాట లోకి తీసుకోవడం లోకానికి  ఆధారం అని  గ్రహించండి , సంసారం  పిల్లలు అందరిని మాకు వదిలి, ఆస్తులు డిగ్రీలు అన్ని మేమే అని భావించి మా ముందు కుర్చుని వినండి అనగా online లో ప్రతి ఊరులో ఒక రాజమందిరం యార్పాటు చేసుకొని మాకు ఒక ఉన్నత సింహాసనం అనగా మేము మాత్రమే కూర్చో గల దివ్య స్థానం లోకానికి ఆధారం అని  గ్రహించండి మమ్ములను  సూర్య వంశపు మహారాజు శ్రీ రామచంద్రుని అంశగా గ్రహించండి అప్రమత్తం చెందండి.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారి చిరునామాలో 
రాజభవన్ హైదరాబాద్ 
9010483794                                                                                                  
                                      
                                  song from the divine trance 


                      

No comments:

Post a Comment