Sheikh Nayab
ప్రశ్న :- 43
యోగికి , భోగికి తేడాఏమిటి?
యోగికి , భోగికి తేడాఏమిటి?
జవాబు:-
శరీరాన్ని సుఖపెట్టుకొంటూ ఎవరైతే గడుపుతారో వాడు భోగి. శరీరాన్ని నిలబెట్టుకొంటూ దానిని నియంత్రణ చేస్తు సిద్ధి పొందటానికి వినియోగించుకునే వాడు యోగి.
శరీరాన్ని సుఖపెట్టుకొంటూ ఎవరైతే గడుపుతారో వాడు భోగి. శరీరాన్ని నిలబెట్టుకొంటూ దానిని నియంత్రణ చేస్తు సిద్ధి పొందటానికి వినియోగించుకునే వాడు యోగి.
-----------------------------
రెప్ప పాటు జీవితం కూడా మన చేతిలో లేదు అన్నట్లు సర్వం ముందే ఒక్కసారి 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన మనసు అనుభవం తో చెబుతున్న వివరణ మనం పాపం చేసినా పుణ్యం చేసినా యోగి అయిన బోగి అయినా సృష్టే మనలను నడుపుతున్నది శరీరాన్ని నిలుపుకొని సిద్ది పొందాలి, శరాన్ని సుఖ పెట్టి బోగి అయిపోవాలి అని మనం అనుకోము, శరీరాన్ని నిలుపుకొన్నా, కష్ట పెట్టుకొన్నా అ మేరకు ఏ జ్ఞానం అనుభవం పొందిన పంచిన అంతా కాలం ధర్మం యొక్క లీల అని గ్రహించండి, అ విధంగా ఏ మేరకు ఒకడు యోగి లేదా బోగి అని మనం చెప్పగలం, ఒక మనిషిలో సిద్ది జ్ఞానం తన కొరకే కాదు సమాజం కోసం కూడా మనుష్యులు వినియోగించబడి పరిణమిస్తారు, ఏ మేరకు బోగి లేదా యోగి అని ఇప్పుడు మనం భావించగలం అంటే మనిషి లో జ్ఞానాన్ని తీసుకొని, అజ్ఞానాని ఆవ్యక్తి ఉన్న శరీర లక్షణాలు అలవాట్లు ఏమి ఉన్నా అతను మరింత యోగి గా మారి మనకు జ్ఞానం పంచాలి అనే పద్దతిలో అతనిని మనం తీర్చి దిద్దుకోవాలి అంతే గాని జ్ఞానాన్ని గౌరవించకుండా ఒక మనిషి బోగిగా వదిలివేసి వినోదం చూడటమే లోకం తీరు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అలా కాకుండా ఒక వ్యక్తి లోని గొప్పతనం లోకానికి ఆధారం అని తెలుసుకొంటే ఎవరిని ఎవరూ తేలికగా వదిలిపెట్టారు, అయితే సమాజం కోసం ధర్మం కోసం అన్నట్లు కాకుండా తమ సుఖాలు డబ్బులు చూసుకోవడమే పెద్దతనం అవ్వడం వలన లోకం లో మనుష్యులు జ్ఞాన గొప్పతనం వైపు కంటే నిర్లక్ష్యం వెళ్ళాకోలం ఎక్కువగా నడుపుతున్నారు అని గ్రహించండి.
No comments:
Post a Comment