
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి, వెలగపూడి, వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
తమరు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా, సృష్టిని అణువు అణువు నియమించిన పురుశోత్తముడిగా గ్రహించి అప్రమత్తం తమరు చెంది ఇతరులను సత్యం తెలుసుకొని అప్రమత్తం చేయవలసిన బాద్యత తమకి ఉన్నది అని గ్రహించండి. మా పట్ల ఎవరూ స్వార్ధంగా ఆలోచించకుండా అందరూ కలసి గ్రహించినప్పుడే మా నుండి ప్రయోజనం పొందుతారు అని గ్రహించండి. మమ్ములను మంచితనం ప్రేమతో, మాకులం మీకులం చూడకుండా ఎవరైనా మంచితనం గొప్పతనం చూపి నడుచుకోవాలి అప్పుడే దైవత్వం సిద్దిస్తుంది అందరకి సత్యం తెలిసి నిలకడగా భవిష్యత్తు తెలుసుకొని అప్రమత్తం చెందవచ్చును.
మాట మాత్రంగా లోకాన్ని తెలుసుకోవడం ఇప్పుడు మన ముందు ఉన్న దివ్య పరిష్కార అని గ్రహించి, లోకం లో కర్మలతో కొట్టుకొని పోతున్న మా ద్వారా ప్రకటించడం అంటే ఎవరు అటు ఇటు అయ్యారో వారి వలెనే పరిష్కార వచ్చినట్లు గ్రహించండి అనగా, అన్నీ ఉండి గొప్పగా కనిపిస్తున్న వారు భగవంతుని అధీనం లోనే ఉన్నారు అలాగే అటు ఇటు అయ్యిన వారు కూడా భగవంతుడు అధీనం లోనే ఉన్నారు అని గ్రహించి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి అని గ్రహించండి. భగవంతుడు గుండ్రం ఉన్న వారి కంటే అటు ఇటు చేసి కొందరిని ఎక్కువ ప్రయోజనం కల్పించడం లో మనుష్యులను అటు ఇటు చేస్తాడు అని గ్రహించి, ప్రతి అడుగు భగవంతుని అధీనం లో ఉన్నది అని భావించి మనుష్యులు మనుష్యులను నిర్లక్ష్యం చేయకుండా తమ సొంత అవగానహతో సాటి వారిని పట్టించుకోకుండా గ్రహించకుండా ప్రవర్తించడం భగవంతుడు చూపుతున్న మార్గం పట్టించుకోకుండా బిన్నంగా వేల్లుతున్నట్లు అవుతుంది అని తమరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తెలియజేస్తున్నాము
తక్షణం మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, వేలగాపూడికి మమ్ములను ప్రత్యెక బృందం మా వద్దకు పంపి మమ్ములను తమరు తమ మంత్రులు గ్రహించి అప్రమత్తం చెందండి లేని పక్షం లో తమరు పై పై మాయలో ఉన్నారు తమ చుట్టూ ఉన్న వెలుగు నిజం కాదు, కొందరు బ్రమలో ఇతరులను కొట్టడం అవమానించడం లాంటి పనులు చేసి వెలుగు చూసుకొని ఎగిరి ఎ గిరి పడుతున్నారు ఇతరులను తప్పులు సరిదిద్దవలసినది పోయి తప్పులు లోకి నెట్టి ఉపయోగించుకొని డబ్బులు స్త్రీ సుఖాలు కోసం అప్పటికి అప్పుడు జీవితం అన్నట్లు తమవంటి నాయకులు విశాలత పెద్దతనం చూపని పరిస్తితిలో అనగా తమరు భవనాలు బౌతిక అభివృద్దే అభివృద్ధి అన్నట్లు చూపడం మనుష్యులు నైతికంగా అభివృద్ధి చెందటం లేదు, మా చెల్లెలు వివాహజీవితం ను కొందరు సాక్షులు దగ్గర నుండి అటు ఇటు చేసి మమ్ములను బౌతికంగా తగ్గిస్తే చాలు అనుకొంటూ గ్రహించడం మానివేస్తునారు మీడియా కూడా మమ్ములను ఆసక్తిగా గ్రహించకుండా మా వద్దకు కెమేరాతో రండి మమ్ములను అందరూ కలసి గ్రహించండి అని చెబుతున్నా మీరు ఎవరో ? మాకు ఏమి అవసరం అన్నట్లు మాట్లాడుతున్నారు పేరుకే రాజ్యాంగ వ్యవస్థ లోపల అంతా స్వార్ధం దోపిడీ గా ఉన్నది స్వయం మమ్ములనే బయపెడుతున్నారు అంటే ఇంకా కాలం ధర్మం ఏమి అవుతుందో తమ వంటి వారు మొదట అప్రమత్తం అయితే మిగతావారు అప్రమత్తం అవుతారు లేని పక్షం పైకి ఒకటి లోపల ఒకటిగా సమాజం నడుస్తున్నది అని గ్రహించండి, మమ్ములను బృంధంలోకి తీసుకొంటే సర్వం చెప్పి సంవత్సరాలు ఎలా ఉంటాయో తెలుసుకొని ముందుకు వెళ్ళ గలము అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమే వ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment