సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
కులం మతం వదిలి వివిధ స్థాయిలి వదిలి మేము తాత్కాలికంగా ఉంటున్న హాస్టల్ వద్దకు అందరూ కలసి రండి, మమ్ములను ఊరేగింపుగా ఒక విశాలమైన ప్రాగణం లోకి తీసుకొని వెళ్ళండి, ఈ వెలుగుకి ఆధారం అయిన దివ్య జ్ఞానం మా నుండి బాహాటంగా పొందండి,మమ్ములను గురువు గా తండ్రిగా తల్లి గా భావించాలి, మమ్ములను బౌతికంగా చూడకుడదు, మమ్ములను గొప్పగా చూడాలి అంటే ప్రతి మనిషిని గొప్పగా చూడాలి, మా నుండి ఏమి ఆశించకూడదు, సృష్టి ఇచ్చిన పరిణామాన్ని యావత్తు మానవజాతికి ఆధారం మమ్ములను కులం అని మతం వేరుగా చూడకూడదు, అందరూ కలసి గ్రహిస్తేనే మేము చెప్పగలము, మా వద్ద ఎటువంటి రహస్యాలు ఉండవు, మమ్ములను జ్ఞానంతో గ్రహించే కొలది మూడ అంద విశ్వాసాలు నశించి, జ్ఞానం తో నిత్యం గొప్పతనం వైపు వెళతారు అందుకు సాటి మనుష్యులను గొప్పగా చూడాలి ఎవరినైనా అవమానించిన జ్ఞానం వైపు వెళ్ళకుండా అజ్ఞానం వైపు ఉండిపోతారు కావున ఎవరిని ఎవరూ అవమానించడం తప్పు పట్టడం తప్పుగా చూడటం, మోసం చేయడం బౌతిక శారీరక సుఖాలు కోసం స్త్రీల బాధపెట్టడం వ్యక్తులనే కాదు మొత్తం మానవజాతిని అజ్ఞానం వైపు నెట్టేస్తారు అని గ్రహించండి, అప్పటికి అప్పుడు డబ్బులు వస్తువులు ఆశించి ఇతరులను బాధపెట్టేవారికి లోకానికి ఆధారం అయిన దివ్య జ్ఞానం అందదు అని గ్రహించండి, సాటి మనుష్యులను తప్పుగా తక్కువ చూడటం అంటే పతనం అయిపోయి ఇతరులను కూడా నాశనం చేసిన వారు అవుతారు అని గ్రహించండి.
మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించియన్ వారికి యిట్టె లోకం తెలిసి అప్రమత్తం చెందుతారు ఇతరులకు అప్రమత్తం అందిస్తారు, శత్రువుని కూడా హాని చెయ్యని దివ్యమైన లోకం మనం చూస్తాము ఎవరిని మోసం చేయకుండా జ్ఞానం తో గొప్పతనం మంచితనం తో ప్రేమతో తెలుసుకొని తెలియజేప్పుకోవాలి చదువుకొన్న సాక్షులే మూర్ఖులు అయిపోవడం వలన మేము చాల కష్టాలు నష్టాలు పడుతున్నాము అయిన గొప్పతనం ఆకసం అంత ఉండడం వలన మమ్ములను తేలికగా తీసుకొంటున్నారు మా మనసు అర్ధం చేసుకోవడానికి నేరుగా మమ్ములనే గ్రహించాలి ఏదో చేయం వలన మేము ఏదో చేస్తాము చెబుతాము అని ఎవరూ ప్రయత్నాలు చేయకండి ఆలోచనతో మాటతో ముందుకు రండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమే వ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment