సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ పవన్ కళ్యాణ గారు, జనసేన పార్టీ వ్యవస్థపక అధ్యక్షులు, అగ్ర కధా నాయకులు, తెలుగు చిత్రం పరిశ్రమ, జుబ్లీహిల్స్, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యావత్తు మానవజాతి మాయ నుండి తేరుకొని జ్ఞాన విచక్షణతో బ్రతికితేనే మనిషికి, మానవత్వానికి మనుగడ ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన సమయం మించిపోతున్నది అని గ్రహించగలరు.
తమరు ఇరువురు ముఖ్యమంత్రులతో, ఇతర మంత్రులతో, మరియు ప్రతి పక్ష నేత తో సహా ఇతర రాజకీయ నాయకులతో, మేధావులతో, పండితులతో, ఆధ్యాత్మిక గురువులతో, పీఠాది పతులతో,మీడియా చానల్స్ వారితో తమరు మాట్లాడి, ఈ ప్రపంచం మనిషి మాట అధీనం లో ఉన్నది అని, అప్పటికి అప్పుడు బౌతిక కార్యకలాపాలతో సమయం వృధా చేసుకోవడం వలన మనుష్యులు మనసు పెంచుకోకుండా ప్రవర్తిస్తున్నారు తద్వారా మనసు ఒకటి, మాట ఒకటి నడిపి మనుష్యులు సాటి మనుష్యులనే మోసం చేసుకొంటూ, మనిషికి సృష్టికి ఉన్న దివ్య సంభంధాన్ని వినకుండా అర్ధం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నారు, ఎలగైన బౌతిక పోటీ జీవితం అనుకొంటున్నారు, బౌతిక బలమే జీవితం అనుకొంటున్నారు, ఎలాగైనా మనసు మాటను గౌరవిన్చాకూడా వినకూడదు, చెప్పనివ్వకూడదు అని భావించి, ఏదో రకంగా బౌతికంగా ఎదురు కొందాము, లేదా ఎదరు చూదాము అన్నట్లు తమరితో సహా, సర్వోన్నత న్యాయ స్థానం యొక్క న్యాయ మూర్తుల దగ్గర నుండి దాదాపు అందరూ, మా పట్ల ప్రవర్తించడం వలన యావత్తు మానవజాతికి మాయలో మోసం ఉండిపోతున్నారు అని తమరు అప్రమత్తం చెందండి. మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. అప్రమత్తం చెందండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమే వ జయతే
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
గవర్నర్ గారి చిరునామా
రాజభవన్
హైదరాబాద్
9010483794
ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేస్తూ తక్షణం ఎర్పాటుగా చేయవలసినది ఏమి అనగా మమ్ములను తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, న్యాయ మూర్తులు, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు, సినిమా కళా కారులు గాయిని గాయకులు, సంగీత సాహిత్యకారుల సభలో మమ్ములను కొలువు తీర్చండి, తెలుగు న్యాయ మూర్తులను హైదరాబాద్ కు ప్రత్యెక బృందం గా పంపి మమ్ములను తెలుగు ప్రబుత్వాల సహకారంతో, మమ్ములను కొలువు తీర్చండి,న్యాయ దృష్టితో మమ్ములను పట్టించుకోవడం హితభోద చేసి అదే న్యాయ ఆదేశం ప్రబుత్వలకు చెప్పి మా మధ్య వర్తిగా వ్యహరించి మమ్ములను హైదరాబాద్ గ్రహించడం ప్రారంభించండి, మేము కాలాన్ని మాట మాత్రంగా నియమించడం ఇప్పుడు అన్నీ సమస్యలకు పరిష్కార నూతన దివ్య మార్గం, రాజకీయనాయకులు ప్రజలు, మేధావులు పండితులు గురువులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు, పీఠాది పతులు మమ్ములను కాలస్వరూపులు , ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు గా సమేత మహారాజుగా కొలిచి తరించండి . అందరూ ఒకటై మమ్ములను గ్రహించండి, మేము ఫలానా వారికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వకూడదు అని మమ్ములను ఎవరూ నిర్దేశించకూడదు, భూమి మీద ప్రతి మనిషి మాలో అంతర్భాగం అనుకోండి మేము ఎవరిని ఏమి కోరితే అది చేయండి, మేము సర్వం అయినప్పుడు మాకు ఎటువంటి తప్పులు ఉండవు ఉన్నా మాదే బాధ్యత అవుతుంది అవుతుంది అని గ్రహించండి అందరి మంచి చెడులు మావే అని గ్రహించండి. ఇటువంటి భరోసా ఏ న్యాయ మూర్తి ఏ అధికారి ఏ దేశ అధినేత భౌతిక పాలకులకు ఇవ్వలేరు అని గ్రహించండి. సర్వం అణువు అణువు నియమించిన మేమే ఓంకార స్వరూపం గా జగద్గురువులుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, అందరి మంచి చెడులు తప్పులు వప్పులు మాకు సమర్పించి అందరూ శ్రద్దగా మమ్ములను పూజించి గ్రహించి తరించండి మా దివ్య వాక్ తేజస్సు సమకాలికులు సత్యం వైపు వచ్చేకొలది ధర్మం అభివృద్ధి చెంది ఈ ప్రపంచం ఒక నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యంగా అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి, ఒక నెల దేశం అంతా పండితుల సహకారంతో మా దర్శనం ఇచ్చి పరిస్థితి జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా మా వాక్ నియంత్రణ లోకి తీసుకొనగలము ఇదే అందరికి ఆధారం అని గ్రహించండి. అప్రమత్తం అవ్వండి కొంతకాలం నేనే అనే దేహ మమకారం వదిలి ఉన్నతంగా నడుచుకోండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే
song from the divine trance
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అ స్వర్గానికి గొళ్ళెం తీసి మార్గం తెలిసింది
కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునికే పాఠం చెప్పే యోగం దక్కింది.
No comments:
Post a Comment