UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 26 July 2015

అజరామర సూక్తి
अजरामर सूक्ति
Eternal Quote
सुदुर्बलं नावजानाति किञ्चित् युक्तो रिपुं सेवते बुद्धिपूर्वम् ।
न विग्रहं रोचयते बलस्थैः काले च यो विक्रमते स धीरः ॥
- विदुरनीति
సుదుర్బలం నావజానాతి కిఞ్చిత్ యుక్తో రిపుం సేవతే బుద్ధిపూర్వం |
న విగ్రహం రొచయతే బలస్థైః కాలే చ యో విక్రమతే స ధీరః ||
- విదురనీతి
బలహీనుల యెడల దయాళువై యుండువాడు , శత్రువులను శక్తితో కాకుండా బుద్ధితో ఎదిరించువాడు,శత్రు బలమును తులనాత్మక రీతిలో పరిశీలించి ఎదిరించుటకు తగిన సమయముకై నిరీక్షించువాడు నిజమైన ధీరుడు.
దుర్బలుల కభయ మివ్వని దుర్జనుండు
పొగురు తో వైరి వర్గాల పోరు చుండు
రిపుని సామర్థ్యమెరుగని రీతి గల్గి
మసలుచుండును మదము పై మరులు కొనగ
పైన ధీరుని లక్షణముల గూర్చి చెబితే దానికి వ్యతిరేక దిశలో హీనుని లక్షణాలను ఈ పద్యములో నేను తెలియబరచినాను.
सुदुर्बलं नावजानाति किञ्चित् युक्तो रिपुं सेवते बुद्धिपूर्वम् ।
न विग्रहं रोचयते बलस्थैः काले च यो विक्रमते स धीरः ॥
- विदुरनीति
धैर्यवान वह होता है जो कमजोरों पर दया दिखाता है,शत्रुवोंके आक्रमण के सिलसिलेमे अपने बुद्धिमत्ता से काम लेता है,शत्रु के बल तुलनात्मक ढंग से परख के उनपर आक्रमण करनेका इरादा टलता है और ऐन मौके का इंतज़ार करताहै वही धीर कह्लायाजाता है |
sudurbalaM naavajaanaati ki~nchit yuktO ripuM sEevatE buddhipUrvam |
na vigrahaM rochayatE balasthai@h kaalE cha yO vikramatE sa dhIra@h ||
- viduranIti
He who does not show even a little contempt towards the weak, handles the enemies with discern, steers clear from having a conflict with the stronger and demonstrates valor is brave.
Bravery is not a measure of how muscular a person is. Nor is it the yard stick of how aggressive one is. True bravery shows up in different colors.
The brave are compassionate towards the weak. They do not show the slightest contempt towards those that have lesser endurance.
They deal with their opponents tactfully. Just because they have muscle , do not invite trouble onto themselves unnecessarily.
If the opponent is stronger, it is certainly not a smart idea to rub the wrong way. Acknowledging the other person's strength takes courage too!
All these are validations for one's bravery.


No comments:

Post a Comment