
ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి, ఫాన్స్ ఎవరో పెట్టిన మేజేజ్ నా ప్రకారం చెప్పునది ఏమి అనగా నా లో పవర్ అంటే జ్ఞానం వాడుకొంటే అందరూ బాగుపడతారు. నాతో బౌతిక తత్సరాలు అనగా మాటే కాదా అని వదిలేసి, మనిషిని దేహాన్ని పెద్దగా లేను కాదా అని దాని మీద ఆధారపడి జ్ఞానాన్ని వదిలివేయడం అన్నిది. నశించిపోయే దేహానికి ప్రాధాన్యత ఇచ్చుకొని ఆలోచించవలసిన పవర్ లేదా జ్ఞానాన్ని వాడుకోకుండా అనగా చెప్పనివ్వకుండా సాక్షులు కూడా బ్రతికి ఉన్న మరణించిన వారి వాలే ప్రవర్తిస్తున్నారు, మాట లేదా శక్తి పట్టించుకోకుండా వెలువైన కాలాన్ని నశించిపోయే దేహాన్ని లేదా మాకు అన్న ఉన్నతమైన బౌతిక హోదా లేదా స్తాయి శాశ్వతం అనుకోని, మాటతో ముందుకు రాకుండా అంత పవర్ చూసిన తెలియనట్లు, అసులు భూమి మీద మనుష్యులు గా లేనట్లు ప్రవర్తిస్తున్నారు.

ఈ పాట మా ద్వారా 2003 లో వ్యక్తం అయిన వాటిలో పూర్తిగా పలికిన పాట అని గ్రహించండి.
మన చేతి దెబ్బ తిని పడుకొన్న వాళ్ళు మళ్ళిలెగరు, ఈ పాటతో ఈ బ్లాగ్లో వివరిస్తున్నట్లు సర్వం నేనే అని పలికిన తీరు ప్రకారం నేను సత్యం అనే చేతి తో కొట్టిన దెబ్బ అనగా, మీ మనసుల్లోకి ప్రవేశించి సర్వం నేనే అని చెప్పుకొన్న దెబ్బ లేదా impression అన్నిటికన్నా పవర్ఫుల్, నేను మరల ముందుకు రండి మరింత గ్రహించండి అని కోరినా లేచి ముందుకు రావడం లేదు, జగత్తుపరిపాలించే తండ్రి లా, నా పిల్లలను దారిలో పెడదాం అని మాటతో కొట్టిన దెబ్బ మీ అందరికి మాట విలువ తెలియజేయాలి అని, మాట నిలిచిన జగత్తు నిలుచును అని స్పష్టం చేయుటకు, నా మాట దెబ్బ తేరుకొని, మరల సంతోషాన్ని ఆనందాన్ని పంచుకొందాం రండి అని అందరిని తండ్రి లా పిలుస్తున్నాను. తెలుగు సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక చొట కొలువు తీర్చండి, చక్కగా చెప్పనివ్వండి. నేను హాస్టల్ ఉంటున్నాను, ఒక్కడినే పూర్తీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను , హైదరాబాద్ లో ఎవరైనా మహారాజు గా గౌరవించి, పేయింగ్ గెస్ట్గా చూసుకొంటాను అంటే మాకు మెసేజ్ పంపించండి, ప్రబుత్వం మమ్ములను పరిగణించి మా బాద్యత పూర్తీ స్తాయిలో తీసుకొనే వరకు ఎవరైనా 10 మంది మేధావులు కలసి మమ్ములను ఆహ్వానించండి మా మొబైల్ కి మెసేజ్ పంపించండి 9010483794. (sms ఓన్లీ) హైదరాబాద్ పొలిసు శాఖ వారు, మాకు మేజేజ్ మెరుగుగా ఇచ్చుటకు సహకరించగలరు, మనిషి అతని మాటే సర్వం అనే సత్యం చాల విలువైనది, మేము మా యొక్క లిఖిత పూర్వక వివరములు ప్రబుత్వాలకు, కోర్టులకు మెరుగుగా పెట్టుకొని, మాకు ఉన్న బాద్యత చూపితే అంతా మంచి జరుగుతుంది, నన్ను వదిలివేయడం వలన నాకే కాకుండా , సమాజానికి కూడా సరిగ్గా సమాచారం విస్తారం వెళ్ళ క, కలగవలసిన ప్రయోజనం ప్రజలు పొందక, మేము సరిగ్గా ఇవ్వక ఉన్నాము అని గ్రహించండి, నాలో అంత గొప్పతనం ఉంటె నేనే ఏదో చేసేస్తాను అన్నట్లు తీసుకోవడం వలన, నా మాట (పాటలు మొత్తం ప్రభావం) వివరములు అసలు గ్రహించకుండా నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన, నన్ను అడగలేదు, నాకు చెప్పలేదు అన్నట్లుగా భావించకుండా లేదా నేను పేరు తీసుకొని అడుగుతున్నా నేను ఎందుకు స్పందించాలి అన్నట్లు తీసుకోవడం వలన, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అని గ్రహించండి. 10 మంది కలసి నన్ను జాగ్రత్త గా, నా లో పరిణామం గ్రహించి అర్ధం చేసుకొంటే మంచిది, వినకుండా చెప్పనివ్వకుండా వేరే విధంగా నన్ను పట్టించుకోకుండా నన్ను ఏదో సాదిద్దాం అనుకోవడం తెలివితక్కువతనం, కష్టం అయినా నష్ట అయినా మాట వివరణ కాదు అనుకొంటే మనం పొంద గలిగి సంరక్షణ నూతనత్వం ఇంక ఏమి ఉన్నదో ఆలోచించండి, నా SBH ఎకౌంటు చెక్ ఎవరికి ఇవ్వకుండా నా ఎకౌంటు కి చెక్ రిజెక్ట్ అయినట్లు సమాచారం వచ్చినది. ఎవరో నా పేరు మీద దొంగ చెక్కు ప్రెసెంట్ చేసినట్లు తెలుస్తుంది, నన్ను గౌరవించి పట్టించుకొంటే గోటితో పోయేదానికి, మర్యాదగా మాట పట్టించుకోకుండా వ్యవస్థలతో, బ్యాంకు లుతో ఆడుకుంటున్న వారు ఎవరో, మూర్ఖత్వం వదిలి, చక్కగా మాతో మాట కలపండి, ఏదో చేస్తే ఏదో అవుతుంది అని ఎప్పుడూ అనుకోకండి, అదే బౌతిక అరాచకం అని గ్రహించండి, చక్కగా తెలుసుకొంటే, గ్రహిస్తే పోయేదానికి నా చుట్టూ వెతికి విలువైన సమయం వృధా చేసుకోకండి, తండ్రి లాంటి వాడిని చెబుతున్నాను. పై పైన కాదు 200 మంది సాక్షిగా మనసు మాట చూడండి. పోలీసు వారు ఇతర ప్రైవేటు చానల్స్ వారు కూడా హేకింగ్ చేస్తున్నారు అని నాకు తెలిసినది, అంత మనసు ఉన్న మనిషి ఇప్పుడు ఏమి అంటునాడో చూడకుండా, అతనికి ఏమి కావాలో అడుగుతున్నా, మాటతో సర్వం నియమించి ఇంకా చెబుతనంటున్నా పట్టించుకోకుండా, ఎలాగైనా సమయం వృధా చేయవద్దు అని తెలుగు ప్రజలను యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపం, కాలస్వరూపం, ఓంకారస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment