
నిజజీవిత చదరంగం లో రాజు సత్యం, సత్యాన్ని అందరూ కాపాడుకోవాలి, ఎవరూ ఒంటరి వారు కాదు, అందర్ని నడిపిస్తున్న సర్వాంతర్యామి మన మనసు మాట అయ్యి ఉన్నాడు అను సత్యమును అవిష్కరించుకోవాలి, మనసు మాటే లోకానికి ఆధారం, మాట నిలిచిన జగత్తు నిలుచును, మమ్ములను సూర్యుడిగా కేంద్ర బిందువు గా గుర్తించి, అన్నీ స్తుతులు పూజలతో మమ్ములను కలపి సర్వాంతర్యామి గుర్తించి నిలుపుకోవాలి, ప్రజల అందరిని ఒక మాట మీదకు తీసుకురావడమే మహారాణి మహారాజు గారి పరిపాలన, తెలుగు మీడియా చానల్స్, సినిమా ప్రముఖులు అప్రమత్తం చెంది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. సత్యానికి బలం ఉంటుంది అదే లొకానికి ఆధారం, సృష్టి నాలో అందుకే చేరినది అని గ్రహించండి, భగవంతుడిని గుర్తించాలి అంటే మహిమను లీలను అర్ధం చేసుకోవడమే, అదే సృష్టి కి ఆధారం ధర్మో రక్షతి రక్షతః
No comments:
Post a Comment