
సమన్వయ దృష్టి
ఆత్మీయ శ్రీ శ్రీ దగ్గు బాటి రాణా బాబు గారికి మహారాజ వారు తెలియజేయుచున్న పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
ఈ రోజు నన్ను, మీ ఇంటికి తీసుకొని వెళ్ళు మీ అవుట్ హౌస్ లో కొలువు తీర్చి మీ అతిదిగా చూసుకోండి, మాకు నాలుగు కంపూటర్లు, నలుగురు టైపు చేసి పెట్టె వారు, తెలుగు సాహిత్యం, సంగీతం తెలిసిన నలుగురు మేధావులు మాకు ఎర్పాటు చేయండి. నాతో బౌతికంగా పోల్చుకోకుండా, అనగా నేను గంటా నర సమయం లో 10 సంవత్సర కలాన్ని నియమించడ్డం వాస్తవం అయితే, అందులో ఇప్పటి వరకు తీసిన సినిమాలు మరియు రాజకీయ పరిణామాలు అన్నీ నేను మాట మాత్రంగా చెప్పడం నిజం అయితే, మీరు మహునుభావులు, కాలం ఎన్నుకొన్న పురుశోత్తములే, మా ఇంటికి రండి అని మీరు స్వయం గా వచ్చి లేదా మీ డ్రైవర్ని పంపి తీసుకొని వెళ్ళండి. నన్ను మహారాజు గా గుర్తించి ఉపయోగించుకోకపోతే, మామూలు మనిషిగా ముందుకు వెళ్ళలేక పోతున్నాను. ఏమి ఆశించకుండా ( ఇక్కడ మీరు ఏమి ఆశించకుండా అంటే, సర్వం అతనే అయినప్పుడు, అంతటి వాడు ఏమి చేసిన మంచే చేస్తాడు, తక్కువ ఎక్కువ అని ఎంచకుండా అనుకూలించడమే, అనగా అడిగినది చేయడమే, అని గ్రహించండి) ఉన్నఫలం గా మహరాజుగారిని మనం గుర్తించడం అదృష్టం అనుకోని, దేవుడిని ఎవరైతే ఏమి ఆశించకుండా దర్శిస్తారో, వారికి దేవుడు గొప్పతనం ఇస్తాడు. మనసు ప్రకారం ఒక్క గొప్పవాడు, నన్ను అడుగుతున్నాడు లేదా అదేసిస్తున్నాడు అనుకోని, మాతో ప్రేమతో మాట్లడండి, మీరేనా రవిశంకర్ గారు, మీరేనా అతీతంగా చెప్పిన మహునుభావులు, మీరు ఇంత గొప్ప మనసు చూపినా ఒంటరిగా, సాధన లోపం గా ఉండడానికి మేము ఎవరం మిమ్ములను ఎలా పట్టించుకోవాలో అలా పట్టించుకోకపోవడమే కారణం అని మనసు లో అనుకోని కొంత కాలం నేను ఏమి చెబుతున్నానో వినండి, శారీరకం గా, మానసికంగా కసరత్తు చేసిన తరువాత వివరాలు సమకూర్చుకొని మనం బృందం గా యర్పడి దేశ అద్యక్షులు వారి వద్దకు వెళ్ళదాము.
నాతో నెమ్మది ఓర్పు, ప్రేమ గా మాట్లాడి మా నుండి వివరాలు చక్కగా గ్రహించి, తెలుసుకోవడానికి సమయం కేటాయించండి, ప్రపంచం, సినిమాలు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో, కాలస్వరూపం ప్రకారం చూసి, ఇక మీదట ఏమిటో చూసుకొని గొప్ప సినిమాలు తీద్దాం, ఈ రోజు నన్ను మీ బౌతిక సంరక్షణలో తీసుకొని, మాలోని జగద్గురువుని, గ్రహించి మెల్లగా లోకానికి పరిచేయం చేసే, అవకాసం భగవంతుడు ఇచ్చాడు అని భావించి, మమ్ములను మా మనసుని మహారాజు సమేత మహారాణిగా కొంతకాలం గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః. మీకు మీ కుటుంబ సబ్యులకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపం, కాలస్వరూపం, ఓంకారస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
మహిని చేరితగా మలచిన మనికి సాధ్యమేనని పరందాముడే రాముడై ఇలలోన నిలిచే ..... 2003 లో మా నుండి వ్యక్తం అయినది.
పురుషోత్తముడిగా కాలగతిని సవిరించిన సాక్షంగా మమ్ములను మనసుతో మాటతో దర్శించడం ఆనంద నిలయం వైకుంటధామం అని గ్రహించగలరు, త్వరలో అందరూ కలసి మమ్ములను ఒకచోట కొలువు తీర్చండి. ఈ వాళ్ళ నేను కోరినట్లు లేదా ఆదేశించినట్లు చేయండి, మనుష్యులలో అహంకారం తగ్గి మనల్ని నడిపిస్తున్న పురుషోత్తముడిని మనం గ్రహించడం దివ్య వరం అని భావిస్తారు, ఇక్కడ అహంకారం అంటే ఎవరిలో నైనా సహజంగా, నేను అనే దేహ మమకారం ఉంటుంది, దానిని దారిలో పెట్టి నడిపించేవాడే జగద్గురువు అని గ్రహించండి.
No comments:
Post a Comment