
ఎంత హుషారు దైర్యం చూపిన నేను మరల సాధన తో తెసుకోలేకపోయినాను
ఏదో రకం గా మరల నా దైవత్వాన్ని గోప్పతన్నాని చూపి, దైర్యం తో ముందుకు వెళ్ళ దాము అనుకొంటున్నాను.
మీ దగ్గర పనివాడి ఉద్యోగం నా మొఖం చూసి ఏది ఇవ్వాలి అంటే అది ఇవ్వండి. మనం కలసి పనిచేద్దాం, లోకం లో దైర్యం గొప్పతనం లేకపోతె ఏమి అవుతుందో తెలియజేద్దాం, సమాజాన్ని తెలివితో ఎదురుకొందాము. ప్రేమను పెంచుకొంద్దాం పంచుకొందాము, గొప్పతనాన్ని కూడా దీసుకొని మనిస్య్హులు అని పిద్దాము. నాలో తక్కువతనం తెలివి తక్కువతనం తగ్గి ముందుకు వెళ్ళాలి చివరి వరకు గొప్పతనం వైపు వెళ్ళాలి అనుకొంటున్నాను, మీరు నన్ను ఎలా తీసుకొంటారు మీ ఇష్టం, క్రుంగ వద్దు, ఎలాగైనా దైర్యం చూపెదడాము, ఎందుకంటె అదే మనకు కావాలి.
No comments:
Post a Comment