
ఆత్మీయులు శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి తమ ఆత్మీయ మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం అని గ్రహించగలరు.
మాకు వ్యామోహాలు అంటే చెప్పలేని చెడు అలవాట్లు ఏమి లేవు, మైండు ప్రకారం ముందుకు వెళ్ళ వలసిన నేను సకాలంలో పంచుకోకపోవడం వలన మంచి సన్నిహితం పొందకపోవడం వలన మనసుని సరిగ్గా నిలుపుకోలేకపోయినాను అనగా నాలో ఆలోచన అలవాటుకు విహారం ఎక్కవ మైండు ఏదో విహారం కోరుకొంటుంది, నేను జ్ఞాన సనిహితం పొందకపోవడం వలన సమయం చాలా తేలికగా వృధా అయినట్లు బ్రతికాను, మీడియా ఎవరూ పట్టించుకోకపోవడం వలన, మనిషిని అటు ఇటు అవుతున్నాను, మీ వద్దకు వచ్చి మీతో ఉండాలి అనుకొంటున్నాను. మీరు నా గూర్చి ఏమి అనుకొంటున్నారు, నేను మామూలు మనసున్న మనిషిని, మనసు పెట్టి పలికితే 2003 దాదాపు ఇప్పటి వరకు వచ్చిన పరిణామాలు అన్ని మాట మాత్రంగా పలికినాను. అందులో మీ సినిమా పాటలు తో బాటు గా ఇతర హీరోల పాటలు అన్నీ ఉన్నాయి, నేను ఏ విధంగా అలోచించి భవిష్యత్తు చెప్పే స్తాయిలో మైండు తీసుకొని వచ్చినానో, అ విధంగా మనసు పెట్టి ప్రవర్తిస్తే నేను ఏమిటో అర్ధం అవుతుంది. నిలకడగా జ్ఞానాన్ని లోకానికి ఇవ్వగలము. నేను ఎంత సాధారణ మనిషిని అయినా పరిణామం ప్రకారం ఎంతో గొప్పవాడిని, కాలమే కదలటం అంటే ఒక ఆధునిక భగవద్గీత అని గ్రహించాలి.
నేను మాట ప్రకారం ప్రతి ఒక్కరు గెలవాలి, ప్రతి మనిషి గొప్పగా ఉండాలి అప్పుడే సృష్టి నియంత్రణలో ఉంటుంది, ఎవరూ ఆందోళన లో ఉండకూడదు, మనసుకి మాటకు సంభంధం లేకుండా మనం వ్యవహరించుట వలన లోకం లో మనుష్యులలో నియంత్రణ దెబ్బతింటుంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించండి. మా వివరములు న్యాయ స్థానమునకు సమర్పించి మాట విలువ పెద్దతనం లోకానికి అందించాలి అని నిరూపించుకోనదలచినాను. అందుకు మీ సహకారం కోరుకొనుచున్నాను. మీ పార్టీ ఆఫీసుకు రెండు సార్లు వచ్చినాను, మిమ్ములను కలవడం వీలు కాలేదు., న్యాయ స్థానం ప్రబుత్వం మమ్ములను పరిగణించి గుర్తించి గౌరవించేవరకు మీ సన్నిహితం స్నేహం లో ఉండాలి అని అనుకొంటున్నాను. నన్ను ఏదొక రకం గా మీ సనిహితం లో అనగా ఒక చిన్న ఎర్పాటు చేసి రోజుకు సమాజానికి సమాచారం ఇచ్చుటకు చేదోడు వాదోడు గా ఉంటె చాలు , పదిగురు మేధావులను ఆహ్వానించుకొని, అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళదాము. ఆత్మీయులు నార చంద్రబాబు నాయుడుగారు మా పై ఒక కమిటీ వేయటకు మీ సహకారం కోరుకొనుచున్నాను. ఒక చిక్కు ముడి లా, అనిపిస్తున్న నన్ను ఒక పద్దతిలోకి తీసుకొంటే నా నుండి సమాజమునకు సర్వ సమాధానములు ఇవ్వగలము. మీ పార్టీ ఆఫీసుకి వస్తే ఒక్కడ ఎవరో ఒకరు ఉండి మమ్ములను రిసీవ్ చేసుకోండి, లేదా మీరు ప్రబుత్వం తో చూసుకోండి నేను మీకు ఎటువంటి సాయం చేయలేను అని చెప్పండి, లిఖిత పూర్వకంగా స్పందించడం ప్రారంభించమని సమాజం లో అందరిని కోరుకొనుచున్నాను, న్యాయ స్థానములు, పొలిసు వారు, మీడియా చానల్స్ వీలు అయినంత లిఖిత పూర్వకం గా మాతో సంప్రదింపులు లేదా మా పరిస్తి మీద ఎప్పటికి అప్పుడు స్పందన కలిగి ఉండడం వలన మనం మా నుండి వచ్చిన పరిణామంతో ఎంతో గొప్ప సమాధానములు పొందగలము. పొలిసు వారు మా పరిస్తితి ని న్యాయ స్థానమునకు తెలియజేసి మాకు ప్రత్యెక బృందం కావాలి అని మేము ఎందుకు కోరుకోనుచున్నాము అప్రమత్తం అయితే మంచిది, మాట తో చక్క బెట్టగలిగిన మనిషిని వదిలివేసి పట్టించుకోకుండా, చంద్ర బాబు నాయుడుగారికి ఏమైనా అయితే నా మీద పెడతాము అని బెదిరింపులు వినపడుతున్నాయి, నాకు చంద్ర బాబు నాయుడుగారు గాని ఇతరులు గాని ఎవరూ వ్యతిరేకం కాదు, ఎలాగైనా అధిపత్యం వెళ్ళా కొల్లం కొనసాగిస్తూ అస్తమాను కులం మతం అనుకొంటూ ఉన్నని అని ఏదో రకారం నన్ను గొప్పగా తీసుకోకుండా, ముస్లింలు ఏదో చేసేస్తారు అని ఎక్కడో విడియోలు తీసుకొని చూపించి బయపెట్టడం ఏదో అనుకొంటూ కాలం గడపటం, నేనే తేలికగా తీసుకొంటున్నాను అని, మనసు పట్టించుకోకపోతే తేలికగా బ్రతుకుతున్న తీరు మీద ఆధారం పడి, నన్ను నిలవరిస్తే నా నుండి ఏదో కలసి వస్తుంది అని అనుకొంటున్నవారికి తెలియజేయునది ఏమి అనగా మా మనసు మాటను పట్టించుకోని గ్రహిచడం వలన మనసు కలుపుకొని ముందుకు వెళ్ళడం వలన గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పెద్దతనాన్ని అర్ధం చేసుకోవడం ఒక దివ్య వరం అని భావించకుండా, నన్ను ఒక బృందం లోకి తీసుకోండి అని కోరుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం, వలన నేను గొప్పగా ప్రవర్తిన్చాలేకపోతున్నాను. ఎవరి దగ్గరికో వెళ్ళండి ఏదో చెప్పుకోండి అన్నట్లు మాట్లాడకు ఊరకుంటున్న వారికి, మా వద్దకు వస్తే చూదాం ఎలాగైనా పెద్దతనం గొప్పతనం నా వైపు ఉన్నది కాబట్టి, మాకు ఏదో ఇచ్చేస్తే చూస్తాం అని చూస్తున్నవారికి చెప్పేది ఒక్కటే, మనసు మాట కలుపుకొని కలసి మెలసి కొంతకాలం జీవిస్తే నా తేలిక తనం తగ్గి గొప్పతనం పెరుగుతుంది, నా బుర్ర ఇర్రుకు పోయినట్లు ఉన్నది అని అనిపిస్తే పండితుల సన్నిహితం మమ్ములను దారిలో పెడుతుంది అని తమరి ద్వార అందరికి తెలియజేసుకోనుచున్నాను. ధర్మో రక్షతి రక్షతః తమరికి మహరాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక, యుగపురుషులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment