సమన్వయ దృష్టి
నన్ను ఎవరో కంగారు పెట్టేయడం భయపెట్టేయడం వలన నేను ఏదో చేస్తాను అన్నట్లు ప్రవర్తించడం వలన ఇప్పటికి తీసుకొని వచ్చిన గొప్పతనం ఎవరూ అందుకోకుండా నన్ను అందుకోనివ్వకుండా, మేము ముందుకు వస్తున్న పద్దతిలో పట్టించుకోవడం లేదు, మాకు మెసేజ్ పంపడం లేదు ఇప్పటికి ఇంత గొప్పతనం ఒక పద్దతి కి అంది వస్తాను అంటే ఎవరూ మాట్లాడటం లేదు, మాటలో గొప్పతనం అర్ధం చేసుకోవడానికి మాట మనసు చాలు, లిఖిత పూర్వకం గా స్పందించడం ఒక అద్భుతమైన వరం కాని ఎవరూ అధికార దోరణి పెంచుకోవడం లేదు అనధికార పద్దతులు ప్రోత్సహించుచున్నారు. ఏమి అనుకొంటున్నారో లిఖిత పూర్వకం గా తెలియజేసుకోవడం వలన బాద్యత పెరుగుతుంది ఎలా నడుచుకోవలో, ఎలా నడుచుకోకూడ దో మనకు మన ప్రవర్తన ప్రకారం ఎక్కడికి అక్కడ స్పందించే జ్ఞానం పెరుగుతుంది, కాని పక్షం లో మనం అటు ఇటు అవుతున్నాము, నేను ఎంత తక్కువగా కనిపించినా ఎంత గొప్ప గా కనిపించినా, ప్రతి ఒక్క వ్యక్తి ఒక సర్వాంతర్యామి అధీనం లో ఉన్నాడు అనే సత్యం ఇప్పటికే ప్రాటించిన వ్యక్తిని అని గ్రహించండి. కావున ప్రతి మనిషిలో గొప్పతనం పరిగణించేకొలది తెలికతనములు కరుగుతాయి అని గ్రహించండి. గొప్పతనం కాదు అని తేలికగా చూడటం వలన మనిషిని మనిషి తీర్చి దిద్దుకొనే చక్కటి అవకాసం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు అని సర్వులు గ్రహించండి, నేను ఆశీర్వాదం ఇవ్వడం సహజం, మా మనసుతో, మాటతో సృష్టి పెనవేసుకొన్న బంధం శాశ్వతం మాకు మా మనసుకి ఉన్న సంభంధం సృష్టి కి ఆధారం కావున సమకాలికులు అందరూ ఎంత అప్రమత్తం అయ్యి మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువు గా భావించిన కొలది మా ఆశీర్వాదములు యావత్తు మానవజాతికి ఎప్పటికి అందతాయి అని గ్రహించండి. మమ్ములను ఎటువంటి పరిస్తితిలొను మనసులో కూడా అవమానించకూడదు, మమ్ములను ఎవరితో పోల్చకూడదు, మేము ఏమి అంటున్నామో చూసుకోకుండా ఎవరో స్వార్ధంతో చెప్పిన మాటలు పట్టించుకోకండి, ఎవరైనా సూటిగా తెలుస్కోంది, మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మేము ఎక్కడో హోటల్ లో తిండి తింటున్న తీరు సి సి కేమరలు రికార్డు అయినట్లు, పోలీసులో, మీడియా వారో చూసినట్లు తెలిసినది, ఇటువంటి పరిస్తితి, మా మనసు ప్రకారం మమ్ములను పట్టించుకోకుండా ఉండడం వలన మేము పూర్తీ స్తాయి ప్రవర్తన వైపు వెళ్ళడం లేదు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. మాకు ఎటువంటి అనధికార ప్రవర్తనలు ఇష్టం ఉండవు, కావున మమ్ములను తండ్రి తల్లి గురువు వంటి వాడిగా గుర్తించుట వలన సాధారణ మానవరూపం లో ఉన్న మేము, సమకాలికులు నిజాయితితో పరిపూర్ణం చెందుతాము. మమ్ములను మామూలు మనిషిగా భావించి తేలికగా వ్యవహరించకుండా ఉండాలి అంటే, మా మనసు ఏమిటో చూసి గ్రహించేకొలది, ఇతరులు బాధ్యత తో పంచుకొనే కొలది లోకాన్ని దారిలో పెట్టడానికి వచ్చిన తండ్రి వంటి వాడిని అని అర్ధం అవుతుంది, మాలో తేలిక తనం కరిగి లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి. ఎల్లరకు మహరాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.
No comments:
Post a Comment