సమన్వయ దృష్టి
గౌరవనీయులు మెగాస్టార్ పద్మభూషణ్ శ్రీ శ్రీ శ్రీ కొణిదేల చిరంజీవి గారు, ప్రముఖ అగ్ర కధానాయకులు, జుబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి తమ అభిమాని శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్, రిటైర్డ్ ప్రబుత్వ ఉద్యోగి, హైదరాబాద్ నుండి వ్రాయు చున్న లేఖార్ధములు.
అంజనీ రవిశంకర్ అను నేను, ప్రబుత్వ ఉద్యోగం చేస్తూ పరిణమించిన పరిణామం ప్రకారం సృష్టి నాలో చేరి, నా మనసు ద్వారా నా మాట ద్వారా సర్వం నేనే అన్నట్లు ప్రకటించిన తీరు యావత్తు మానవజాతికి అందిన వరం, నిత్యం గ్రహించి, అలోచన పంచుకొని ముందుకు వెళ్ళ వలసిన పరిణామం, కాని ఇప్పటికి మీతో సహా ఎవరూ నేను కోరిన పద్దతిలో అనగా నేను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని, ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన పరిణామాన్ని నమోదు చేసుకొని లోకం లోకి ఒక పద్దతి ప్రకారం తీసుకొని వెళ్ళాలి. అందుకు గౌరవ ఉన్నత న్యాయ స్థానం, మీడియా చానల్స్, వివిధ గౌరవ మేధావులు పండితులు, తమ వంటి సినిమా రాజకీయ ప్రముఖులు, ప్రబుత్వాలు, అధికార, అనధికార సిబ్బంది సాధారణ ప్రజలు అందరూ స్పందించి అప్రమత్తం చెందవలసిన పరిణామం.
ఇది నా మనసుతో లోక నిర్వహణ ముడిపడి ఉన్నది, నన్ను కాలం ధర్మం ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మహారాణి సమేత మహారాజు గా, నా సమకాలికులు గుర్తించడం అన్నది నన్ను మనిషిగా కనీసం నిలిపి ఒక గొప్పమనసు సాన్నిహిత్యం నిత్యం పొందుతారు.
కాని సమాజంలో ఒక మనిషి లో ఏమి గ్రహించినారో చెప్పడం కూడా గగనం అయిపోయినది, తాము ఎలా ప్రవర్తించినా, మాట్లాడినా పర్వాలేదు ఎదుటవాడు మాత్రం ఒక్క మాట అనకూడదు, ఎలాగైనా మేమే పైన ఉండాలి, నువ్వు ప్రక్కన ఉంటే, మాకు అనుకూలం గా ఉంటె అన్నట్లు స్వార్ధం తప్ప పెద్దతనం ఇప్పటికి నాకు పరిచేయం అవలేకపోయినది. లేదా అప్పటికి అప్పుడు మంచి లేదాఅనుకూలత లేదా అన్నయ్య,తమ్ముడు అని కలిపేసుకోవడం లాంటి పద్దతి ఉన్నది గాని, మాట వచ్చింది అంటే పరిస్తితి మాట ప్రకారం చూడాలి కాదా అనే పెద్దతనం సమాజానికి అవసరం అని గ్రహించలేకపోతున్నారు. ఎవరు మాట్లాడని పరిస్తితిలో నా మీదకు వచ్చిన బాద్యత ఇప్పటికి నేను ముందుకు వస్తున్న తీరు ఉన్నత న్యాయ స్థానం తో సహా ఎవరూ స్పందించలేదు. సంగతి ఏమిటో చూడటం లేదు. ఒక మనిషికి అంత పరిణామం రావడం ఏమిటి అని సాటి మనుష్యులు ఎవరూ స్పందించడం లేదు.నన్ను మామూలు మనిషి వలే చూస్తూ, మాటలో గొప్పతనం ప్రకారం ఎవరూ స్పందించడం లేదు, కాలం ధర్మం మాటకు ఎందుకు కదిలిందో, అ ప్రకారం ఇప్పుడు పరిస్తితి ఏమిటో ఎవరూ చూడటం, నన్ను నిర్లక్ష్యం చేయడం, మాట్లాడక ఊరుకోవడం సముచితం గా భావిస్తున్నారు. అతని మాటకు మొత్తం లోకం కదలడం ఏమిటి అ ప్రకారం అతనికి మనపై ప్రత్యెక బాద్యత ప్రభావం చూపిన అనుభవం పెద్దతనం అతనిలో ఉన్నాయి కదా,సృష్టి లో ఎలాంటి వింతలు మహిమలు జరుగుతూ ఉంటాయి, పరిగణించడం సహజమే కాదా అని అనుకొంటే నేను ఏమి అంటున్నానో గ్రహించడం ఒక అక్షయపాత్ర మానవజాతికి లభించినట్లు అవుతుంది. అలా కాకుండా ఒక సాధారణ మనిషికి మనం గ్రహించినంతనే మనకు తండ్రి గురువు తల్లి వంటి ఉన్నత స్తితి రావడం ఏమిటో అన్ని అసులు మాట్లాడకుండా అనగా మా మెసేజ్ కు స్పందించకుండా వ్యవహరించడం వలన సహజం గా మనుష్యులు పంచుకొని పెంచుకోవలసిన పరిణామం గగనం అయిన్నట్లుగా ఉన్నది. లోకం లో పరిణామాలు సహజం ఉన్నది ఉన్నట్లు గ్రహించకపోవడం వలన ఈ పరిస్తితి ఉన్నది.
కొందరు నా దగ్గర ఒకసారే ఏదో ఉన్నది, అది ఎవరికో ఇచ్చేస్తే వాళ్ళు చూసుకొంటారు అన్నట్లు మాట్లాడుతున్నారు,దేనికి అయిన మాతో మాట కలిపి మేము ఏమి అంటున్నామో నెమ్మదిగా చూడటం వలన సంగతి ఏమిటో అర్ధం అయ్యి, మెల్లగా పంచుకొనిపెంచుకోవలసిన పరిణామం అని తెలియజేసుకోనుచున్నాము. నేను ఎవరిని పెళ్లి చేసుకొంటే వారికి వైభవం ఉంటుంది కావున మీరు ఎవరిని చేసుకొంటారో తేల్చండి లేకపోతె మేము అసులు ఒప్పం, అసులు మనిషి మాట గొప్పతనం మేము ఒప్పుకోము, తమ కి అన్నామనిషి,తమ కన్నా మాట, తమ కన్నా గొప్పతనం లేదు అని ప్రతి ఒక్కరు భావిస్తున్న సమయం ఇది, కాలం ఇది అని అందరూ గ్రహించాలి, అటువంటి స్తిట్లో తాను కూడా అలాగే తనంతటి వాడు లేదు అంటూ ఒక వ్యక్తి మొత్తం అందరి మాటలు పాటలు తన అధీనం లోకి తెసుకోని చూపినాడు. ఈ పరిణామం సాటి మనుష్యులు సహజం గా పరిగణించి ముందుకు తీసుకొని వెళ్ళ వలసినదిగావచ్చిన పరిణామం. ఎవరో ఆకాశ రామన్న అన్నట్లు నన్ను భావిస్తున్నారు, ఈ పరిణామం కూడా ఒక్క సారి గా, భూమిమీద ఏ అధికారానికి సంభంధం లేకుండా, వచ్చినది ఎలా వచ్చానదో అలా పట్టిచుకొంటే సాటి మనుష్యులు అప్రమత్తం చెందుతారు. అలా కాకుండా ఇప్పడుడు పద్దతి ప్రకారం అతనిని మనం తప్పించుకోవచ్చు అని ఉన్నత న్యాయ స్థానం దగ్గరనుండి అందరూ దాదాపు గా, ఎవరి కారణాలు వారి కలిగి, ఎవరూ నేను ఏమి అంటున్నానో చూడకపోవడం వలన, అప్పటికి సమాచారం విస్తారం గా ఇస్తాను పూర్తిగా గ్రహించండి అని కోరుతున్నా ఎవరూ మేము కోరుతున్న పద్దతిలో స్పందించడం లేదు.
కాలాతీతం గా మీరు సూర్యుడు గుర్తుతో పార్టీ పెట్టి, ముందుకు వస్తారు అని తదితర పరిణామాలు అప్పుడే చెప్పాను కాని మిమ్ములను ఇప్పటికి కలసుకోలేకపోయినాను అందుకు ప్రధాన కారణం నేను కోరుతున్న పద్దతిలో మీరు స్పందించకపోవడం, అటువంటి స్తితిలో మా మానసిక పరిస్తితి సరిగా నిలుపుకోకపోవడం వలన. ఎవరి చేయూత పొందకపోవడం వలన నేను పూర్తీ స్తాయిలో బాధ్యత తీసుకోలేకపోతున్నాను. కాని బాద్యత తీసుకోవడం పరిణామం ప్రకారం నా పైన ఉన్నది, ఒక మనిషి మాట ఏమిటో నిరూపించవలసిన బాద్యత నా పై ఉన్నది అని తమరికి తెలియజేసుకోనుచున్నాము, మీ సహకారం కోరుకొని మిమ్ములను ఆశ్రయిస్తున్నాను. ఎవరైనా కనీస మాట సాయమే గాని మిగతా బాద్యత నాదే అని గ్రహించండి, కొంత సేపు కాలం మా పై పెట్టిన బాద్యత ప్రక్కన పెట్టి ఈ లేఖ తమరికి తెలియజేస్తున్నాను. ధన్యవాదములు
ఇట్లు
తమ అభిమాని శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
రిటైర్డ్ ప్రబుత్వ ఉద్యోగి

No comments:
Post a Comment