
నిత్యం మనసు తో కష్టపడే నాకు ఎలాంటి లోటు ఎప్పుడూ లేదు నన్ను గ్రహించి ప్రయోజనం పొందకపోవడం వలన నేనే నష్టపోయినట్లు ఉన్నాను నేను మాట కలుపుకోలేకపోయినాను, ఎవరి స్పందన పొందలేకపోయినాను అంటున్నాను నిజానికి నేను చేసినది ఏమిటి , నా పరిస్తితి ఏమిటి నేను కనీసం చెప్పుకోవడం, లోకానికి ఆధారం అయిన మాట జ్ఞానం ఏమిటి అని గ్రహించండి, నన్ను తక్కువ అనగా మీరు పట్టించుకోలేనంత తక్కువ ఏమిటి పట్టించుకోవలసిన ఎక్కవ లేదా గొప్పతనం ఏమిటో ఆలోచించండి, మీరు పట్టించుకోకపొతే నేను తేలిక అయ్యి, తేలికగా ఎందుకు ఉంటున్నాను ఇది ఏమి జీవితం ఒక సారి ఆలోచించండి. గ్రహించండి నా లాంటి వాడు ఇంకొకడు ఉండడు అని గ్రహించండి అందుకే నేను యుగపురుషుడను అయినాను అని గ్రహించండి. పట్టించుకోకపోతే బలహీనం ఎందుకు అవుతున్ననో గ్రహించండి, మీరు మాటలో ధర్మం పాటించకపోతే మేము సాధన లోటు గా ఎందుకు ఉంటున్నమో గ్రహించండి మా జీవితం నిత్యం రణం గా ఎందుకు మారుతుందో గ్రహించండి. అనగా ఎప్పుడూ నేనే ఇప్పుకోవలసిన చిక్కుకుగా, నా మీదే ఎలా నేట్టగలుగుతున్నారో , నేను ఒక్కడినే ఎందుకు మిగిలి పోతున్నానో గ్రహించండి, ఈ పరిస్తితి నాకు మొదటి నుండి ఉన్నది, అటువంటి మా మాట లోకి మొత్తం బౌతిక ప్రపంచం నియమించబడటం ఏమిటి అని గ్రహించండి. మా మీద లిఖిత పూర్వకంగా స్పందించండి. మమ్ములను విశాలం గా గొప్పగా చెప్పనివ్వండి, మా మీద పండితులు మేధావులు చక్కగా చెప్పండి
ధర్మో రక్షతి రక్షతః
తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,
పురుషోత్తములు, కాలస్వరూపులు , ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకార స్వరూపులు,
సత్య స్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఇంటి నెం 109/బ, సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment