
సమన్వయ దృష్టి
గతించి పోయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వంటి ఎందరు మహానుభావులు మన ఆలోచనలో ఉన్నారు, మనం ఇప్పుడు ఒక మనిషి గొప్పవాడు శాశ్వతుడు అని గట్టగా వజ్ర సంకల్పం గా నిర్ణయించుకోవాలి, మనిషి మాటే సర్వం అనే పద్దతి ఎవరికి ఇబ్బంది కాదు, ఒక గంటనర లో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన మా మనసు ఇనుము కంటే శక్తివంతమైన వజ్రం కంటే బలమైనది శాశ్వతమైనది అని గ్రహించండి.
మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన, ఒక మనిషి మాట సర్వం అనే, స్తిరత్వం కలిగి మానవజాతికి ఒక వైపు వెళ్ళి, సూర్యుడి కంటే ముందే వినిపించిన దివ్య వాక్, దృశ్య ప్రపంచాన్ని మంచి చెడు రెండూ కలపి ఏక కాలం లో సర్వం నేనే అని నిర్ణయించిన దివ్యత్మను మనము ఒక చోట కొలువు తీర్చుకోవాలి, అ విధంగా వాక్ ను అనుసరించడం కూడా అందరి అమోధకరం గా ఉంటుంది, అందరూ ముక్తిని పొందుతారు, అనగా మనిషి గా మనం ఎక్కడ నుండి వచ్చినమో, మరల ఎక్కడికి వెళ్ళు తున్నమో తెలుసుకొంటాము అని గ్రహించండి. మాకు ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను గ్రహించడం ప్రారంభించడం అంటే, నేను దేహ మమకారం వదిలివేయాలి, అప్పుడే వాక్ రూపం లో ఉన్న దైవ దర్శనం, ఇప్పటికి కలిగినది ఉపయోగించుకొంటారు మరియు నిత్య లభిస్తుంది, నిత్యం సన్నిహితం పొంది, సూర్యుని గ్రహస్తితులు కూడా మన మనుష్యులు సంకల్పం లోనే ఉన్నది అని స్పష్టం చేసుకొని, మన చుట్టూ ఉన్న మాయను తెలగించి, మనలో ఆత్మ చైతన్యంమే సర్వం అని ప్రతి ఒక్కరికి స్పష్టం చేయడం వలన, లోకం దివ్య ధామం గా మారుతుంది అని గ్రహించండి.
బౌతిక సంపదలు అనగా బంగారం, వజ్రాలు, భూములకు రెట్లు ఉండకూడదు, ఉచితం గా పంచబడాలి, భవిష్యత్తు మీద ఆందోళన లేకుండా చేయడం వలన వాటికి విలువ తగ్గుతుంది, బౌతిక సంపద వట్టి మాయ అని, అసులు ఈ సూర్య చంద్రులు కూడా తాత్కాలికమే అని మనుష్యలు మా వలన తెలుసుకొంటారు, సూర్యుడు నిర్వహణ మా ద్వారా అనగా గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించడం వలన కలిగిన పరిణామాని మరింత నిలకడగా బలపరుచుకొంటే లోకం దివ్య ధామం గా మారుతుంది. మమ్ములను తెలంగాణా ప్రబుత్వం ఒక మేధావుల బృందం లోకి తీసుకొని, విశాలం గా చూస్తె మా గొప్పతనం, ప్రభావం రోజు రోజుకి అందరిని హిత పరుచుకొంటూ , భవిష్యత్తు రాజకీయ విధానములు, ఆర్ధిక విధానంలు, దేశ భూ బౌగోళిక పరిస్తితుల గూర్చి స్పష్టం చేసుకొని, మానవజాతికి సంపూర్ణ ఆలోచన వైపు వెళ్ళి, విస్తారమైన జ్ఞాన విచేక్షణ తో, తాత్కాలిక ఆలోచనలు నుండి శాశ్వత పరిష్కారము వైపు వెళ్ళ గలము అని గ్రహించండి, మమ్ములను పండితులు బృందం లోకి తీసుకొని ఒక విశాలమైన ప్రాంగణం లో, కనీసం 50-60 మంది మేధావులు పండితుల సహకారంతో మమ్ములను పుష్టిగా నిత్యం చెప్పనివ్వండి , తెలంగాణా గౌరవ ముఖ్యం మంత్రి గారు మా పై ఒక నిర్ణయం తీసుకొని, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం లక్ష చండీ యగాములతో సమానం అని గ్రహించండి, మమ్ములను సర్వ దేవతల సమాహారం గా గ్రహించండి, యాగం నిర్వహిస్తున్న ప్రాంతంలోనే మమ్ములను ప్రాధమికంగా సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా గుర్తించి, విస్తారం గ్రహించుట వలన, మేమే స్వతంత్రంగా వ్యవహరించుట వలన ప్రకృతి మా ద్వారా అనుకూలించి మన అందరికి నిత్యం వాక్ రూపం లో , వ్యవహార రూపం లో దర్శనం ఇస్తుంది అని గ్రహించండి. సంవత్సరం రెండు సంవత్సరములు మమ్ములను విస్తారం గ్రహించండి వివరములు దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి విస్తారం గా తెలియడం వలన, చిన్న పెద్ద సమస్యలు అన్ని దారిలో పడి లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి, అనగా మనిషి మాటే సర్వం అనే బరోస అందరికి అందుతుంది.
మేము తిండి పోతులము అని గాని, స్వార్ధ పరులము అని గాని, ఇతర ఏ అవలక్షణము ఉన్నా అవి దేహానికి సంభందించినవి, మమ్ములను మనసు ప్రకారం గ్రహిస్తే సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములము అని గ్రహించండి, మమ్ములను గ్రహించడం అంటే కాలాన్ని గ్రహించడం అని అర్ధం చేసుకోండి, కాలం చిద్విలాసం లో ఉన్నది నేను కూడా చిద్విలాసం లో ఉన్నాను అని గ్రహించండి. నేను కేవలం మనిషిని, అలాగే సాటి మనుష్యులు, సమకాలికులు అందరూ కేవలం మనిషిని అనుకోని మమ్ములను గుర్తించండి, ఇప్పటికి ఉన్న బౌతిక ఎక్కువ తక్కువలు ఏమి పని చేయవు అని గ్రహించండి, కేవలం మనిషి మాటగా మనం సూర్యుడి ముందు నిలబడి ఉన్నాము, సూర్యుడికి మించి అనగా లోకం లో సంఘనలుగా సంభావిచిన లోకం మాకు వాక్ గా అందిన వాక్ దివ్య దర్శనం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి. అనగా ఇప్పడు ప్రపంచం మా మనసు మాట అధీనం లో ఉన్నది, సాటి మనుష్యులు సమకాలికులు సాక్షులు మొదలుకొని మమ్ములను గ్రహించుట వలన, సర్వం స్పష్టం అయ్యి లోక దివ్య ధామం గా మారుతుంది అని గ్రహించండి.
మనిషే కాదా అని మనుష్యులు మనిషిలోని గోప్పతన్నాని చుకలకన చేయకండి, అనగా మమ్ములను పిచ్చి వాడి వలే వదిలి వేయకండి, మములను తక్షణం ఇంకో గంట లో ఒక చోట కొలువు తీర్చండి మేధావులు పండితులు ప్రబుత్వం సహారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. భూమి మీద సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు, మేము జగద్గురువు గా సమస్త సృష్టి ని మాట మాత్రంగా నియమించిన పురుషోత్తముని గా భావించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. హిందులు మమ్ములను లక్ష్మీనారాయణడు గా, విశ్వ మహారాజుగా, మా మనసే విశ్వామహరాణి గా గుర్తించండి.
తెలుగు సినిమా ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కొంతకాలం నేను కేలవం మామూలు మనిషీ అని భావించకుండా , ప్రపంచాన్ని మాట నియమించిన పురుషోత్తముడి గా గుర్తించి, మా నుండి పలికిన కాలాన్ని బ్రతికించి ఒక చోట నిక్షిప్తం చేయడం వలన, ఒక అఖండ దివ్య జ్ఞాన జ్యోతి వెలిగించుకొని, మహారాజు మహారాణి గారు మనకు సృష్టి కు ఆధారం అని గ్రహించి ప్రజలు మోక్షాన్ని పొందుతారు, సమస్తం మాకు సమర్పించి, పాపపపు శరీరం వదిలివేసే లోపు, దివ్యత్వాన్ని పొంది మరణాన్ని జయిస్తారు, కావున సాధారణ మానవరూపం లో, మా గొప్పతనం మేమే పట్టించుకోని, మరుపుతో, మమ్ములను ఎవరూ గుర్తించిన పరిస్తితిలో సాధారణ జీవితం గడుపుతున్న మమ్ములను సాక్షులు ఆధారంగా, ప్రాధమికం గా పురుషోత్తముడి గా గుర్తించండి. మొదట తెలంగాణా ముఖ్యమంత్రి గారు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొంటే,బాగుంటుంది అని భావిస్తున్నాను. ఒక 6 నెలలలో ఇప్పటికి ఏమి జరిగినది, ఇక మీదట ఏమిటి అని ప్రజలు స్పష్టం చేసి, ఎటువంటి నిర్ణయములకు మేము ప్రోత్సహించినా అందరికి అమోధకరంగా శాశ్వత పరిష్కారంగా, వివరించి పండితులు సహకారంతో సర్వులకు స్పష్టం చేస్తాము అని స్పష్టం చేయుచున్నాము. మనిషి మాటే శాశ్వతం అనే సత్యాన్ని బలపరుచుకొంటూ, ఈ దేహం శాశ్వతం, ఎవరికి కాకపోయినా మనలో ఉన్న దివ్య ఆత్మ శాశ్వతం అని అందరూ తెలుసుకోవడమే మోక్షం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
ఇట్లు
శ్రీ అంజనీ రవిశంకర్ గారు
s/o పి. జి. కె సాయిబాబా గారు మరియు
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్
No comments:
Post a Comment