ఉన్న వాళ్లే....ఇంకా ధనవంతులు అవుతున్నారు...
లేని వాళ్ళు ఇంకా నిరుపేదలు గా గుడెసెల్లో, పిల్లలు రోడ్ల మీద దుర్బరమైన జీవితాలు గడుపుతున్నారు....
మంచి నాయకుడు లేడు మంచి ప్రభుత్వాలు లేవని విమర్షించే మనలో ఎంత మంది మంచి పౌరులుగా ఉంటూ మన వంతు భాద్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాం...???
మంత్రులు , అధికారుల కంటే ప్రజలే ఎక్కువ మంది వున్నాము....మార్పు మనం తీసుకు రాలేమా... ???
No comments:
Post a Comment