శ్రీరంగనాథా మేలుకొను
వైకుంఠనాథా మేలుకొను
మేలుకొనవయ్యా రంగా మేలుకో
తెల్లవారెను తూర్పుదిక్కున
తెరలి తిమిరము గుహలు జొచ్చెను
తెల్లనాయెను తిరువళికలు తేజమణిగేను
పల్లవించెను భానుబింబము
ప్రబలుచు వేంచేసి వచ్చెను
యెల్ల జనులకు కోర్కె లొసగను
వల్లభుడ లేరా శ్రీరంగా మేలుకో
గంగ గౌతమి యమున నర్మద
తుంగభద్రయు కృష్ణవేణియు
రంగవాహినులౌ సరస్వతి రమ్యమౌ నదులూ
పొంగి తమ తమయందు గలిగిన
పుణ్యతీర్థము లన్ని తెచ్చిరి
మంగళప్రదమైన నీముఖ మార్జనమ్మునకు
శ్రీరంగనాథా మేలుకొను
వైకుంఠనాథా మేలుకొను
వైకుంఠనాథా మేలుకొను
మేలుకొనవయ్యా రంగా మేలుకో
తెల్లవారెను తూర్పుదిక్కున
తెరలి తిమిరము గుహలు జొచ్చెను
తెల్లనాయెను తిరువళికలు తేజమణిగేను
పల్లవించెను భానుబింబము
ప్రబలుచు వేంచేసి వచ్చెను
యెల్ల జనులకు కోర్కె లొసగను
వల్లభుడ లేరా శ్రీరంగా మేలుకో
గంగ గౌతమి యమున నర్మద
తుంగభద్రయు కృష్ణవేణియు
రంగవాహినులౌ సరస్వతి రమ్యమౌ నదులూ
పొంగి తమ తమయందు గలిగిన
పుణ్యతీర్థము లన్ని తెచ్చిరి
మంగళప్రదమైన నీముఖ మార్జనమ్మునకు
శ్రీరంగనాథా మేలుకొను
వైకుంఠనాథా మేలుకొను
No comments:
Post a Comment