జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Thursday, 6 November 2014
మదిలో మెల్లగా వణుకు మొదలైంది ... అతని స్పర్శ నా మనసును తాకినట్లుంది .... తన జ్ఞాపకాల జడులలో తెలియని పారవశ్యం .....
మబ్బులకు మిసిమి ఆ నక్షత్రాల తో పక్కెక్కుతుంటే... చిగురుటాకులు అలసిసొలసి నిదరోతున్నాయి ..చిరుగాలి పందిళ్ళలో ..... మల్లెలు మిర మిరా చూస్తున్నాయి ...జాబిలమ్మను పొగుడుతుంటే ... మదిలో మెల్లగా వణుకు మొదలైంది ... అతని స్పర్శ నా మనసును తాకినట్లుంది .... తన జ్ఞాపకాల జడులలో తెలియని పారవశ్యం ..... కన్నులు తెరుచుకోనని మారాం చేస్తున్నాయి .... తమకంలో ఉన్న తనను ఇబ్బంది పెట్టలేక .... ఏదో జడుపు నన్ను కమ్మేస్తున్నది..... ఓహ్ అవును ,,,నిజమే అది కలవరింత... తనకోసం మేను పడే పులకరింత ..... మది కి ఒక సందేశమందింది..... తను నా కోసం ఎదురుచూస్తున్నాడని కలలో ... కళ్ళకు కాంక్ష ...తనను ఎప్పుడెప్పుడు చూద్దామనేమో.... కనురెప్పలు జాలిగా వెతుకుతున్నాయి కనుపాపలను .... ప్రసక్తే లేదు ,,,నడిజాముకు కునుకుపాట్లు ...... ఇంకా కలవరింతేనా ,,,కలలో తననికనైనా కలుసుకోమ్మంటుంది ...కాలపరిమితి ... చీకటికిక వేకువజాము ఎదురొస్తుంది కమ్మగా .....!!సుభాషిణి తోట
----------------------
గౌ సుభాషిణి గారు భగవంతుని ప్రేరణతో ఇంకా మంచి కవితలు వ్రాయాలి అని కోరుకొంటున్నాను
నా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి అని గ్రహించగలరు
నా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి అని గ్రహించగలరు
No comments:
Post a Comment