ఆపైన మనం ఏమి గ్రహిస్తున్నాము,ఇలాంటి సందేహాలు ఎన్నో....
శాశ్వతం కానిది కొన్ని రోజుల తరువాత పంచభూతాలలో కలిసిపోయే మన శరీరానికే ఒక భాష ఉన్నప్పుడు,
సర్వాంతర్యామి,అయిన పరమాత్ముడికి
భాష ఎందుకు ఉండదు,భగవంతుడి భాష మౌనం,రమణ మహర్షి , దక్షిణా మూర్తి, మౌనం ద్వారానే తత్వబోధ చేశారు,
భగవంతుడు ప్రకృతి ద్వారా మౌనంగానే తన అంతరంగాన్ని తెలియజేశాడు...
నదులు,పర్వతాలు,వృక్షాలు,కొమ్మలు,కాయలు,పూలు,పండ్లు,మేఘాలు,గాలి,నేల వీటన్నిటి ద్వారా మనకెన్నో అమూల్యమైన
సందేశాలను అందజేస్తున్నాడు.ప్రతిఫలాపేక్షలేకుండా ప్రతీ వస్తువు మనకు ఆనందాన్ని , ఆహ్లాదాన్ని కలగజేస్తుంది,
సూర్యుడు వెలుగునిస్తున్నాడు , చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు , పూలు పరిమళాన్నిస్తున్నాయి, నదులు నీటినిస్తున్నాయి,
మబ్బులు వర్షిస్తున్నాయి,పక్షులు కిలకిలారావాలతో పకృతిని పులకింపచేస్తున్నాయి, పొలాలు సస్యాలను ఇస్తున్నాయి,గోవులు క్షీరధారలను ఇస్తున్నాయి,గాలి శ్వాస ద్వారా సకల ప్రాణ కోటికి మనుగడను ఇస్తున్నాయి,సృష్టి చక్ర నిర్వహణకు,ఒక్కో వస్తువుకు ఒక్కో రకమైన శక్తి ,సామర్ధ్యం ఏర్పాటు చేసాడు భగవంతుడు,అన్నీ మౌనంగా జరిగిపోతున్నా అవన్నీ భగవంతుడి భాషలే,వాటిలో వాక్యాలు,మాటలు ఉండవు,అన్నీ వేటికవే పరమాత్మ సంకేతాలు అందినట్టుగా,తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి,ఆయనకు అనంట కోటి నామాలు ఉన్నట్టే అనంత కోటి భాషలు ఉన్నాయి,వాటిని గ్రహించటం, ఆచరించటం,మన సుకృతం వివేకం ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది...

మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్
హైదరాబాద్

No comments:
Post a Comment