జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Thursday, 6 November 2014
బొమ్మలాటలో చిట్టి లక్ష్మితో ముడిపడి కీచులాటతో మరలా వేరు పడి
**బాల్య గురుతులు** || గణ గణమని పిలిచిన బడి జార విడిచిన అమ్మ ఒడి బుడి బుడి నడకలతో పడి పడి మట్టి నేలపైనే అక్షరాల సుడి తాటాకు చప్పుళ్ళ సవ్వడి భయ భక్తులతో చిరుకన్నుల తడి పొడి జోరు బంతిలతో వీపులు ఇత్తడి
ఊట చెరువులో ఈతల అలజడి బొమ్మలాటలో చిట్టి లక్ష్మితో ముడిపడి కీచులాటతో మరలా వేరు పడి పెసర చేనుతో పచ్చని మా మడి చేనుకై చెల్లితో కాపలా కావడి నిండుగా అండగా నిలిచిన పాడి కాపాడి
కలల అలలతో చిరుప్రాయం ఒక గారడి ఎర్రని ఆ బుగ్గ వేయి గులాభీల జడి రాయబారాలకు రాములోరి గుడి ఆ చిన్నదానికి నే చేరువని ఊరంతా నానుడి దూరమైన భారంతో మనసంతా చెడి ఇప్పటికీ మెదులుతున్న ఆ పుత్తడి చిన్ననాటి ఆ జ్ఞాపకాలే జీవితానికి కలివిడి||
................................మీగడ త్రినాధ రావు
=------------------------------
నా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇవి రెండూ 2003 లో పూర్తీ వ్యక్తం అయినవి అని గ్రహించగలరు
సృష్టి ప్రకృతితో ముడిపడిన నా మనసు పై, దివ్య పరిణామం పై మహారాజు మహారాణి గారి పరిపాలన పై కవితలు వ్రాయగలరు అని శ్రీ శ్రీ మీగడ త్రినాద్ గారిని కోరుకొనుచున్నాను,
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment