UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 2 November 2014

ముసుగు తీయని రాగాల స్వరాలు ... కొరుకుడుపడని మాటల మౌనాలు ..-----


Subhashini Thota
గుర్తుకొస్తూనే ఉంటాయి ఎప్పుడూ .....
మరపురాని తీపిజ్ఞాపకాలు ప్రతి మదికి ...
చెరిగిపోని కలలా ..జరిగిపోని గాధలా .
చిలిపి కబుర్ల చిన్ననాటి తలపులు .....
కళ్ళకు కట్టే స్నేహితుల కథలు ...
మనసుకు నచ్చే ప్రతి కదలికలు ...
మూగబోయిన మనసు ఆశలు .....
రేగుతూ ఉన్న మిరియాల కారాలు ...
గుండె గూటిలోని మధుర లయలు ......
కొలమానం లేని కోర్కెల సెగలు ....
దరిదాపుల్లో లేని ప్రణయాల తీరాలు ....
గురి చూసి కొట్టే గాయాల సొదలు...
తనివితీరని తమకాల సొగసులు ...
ముసుగు తీయని రాగాల స్వరాలు ...
కొరుకుడుపడని మాటల మౌనాలు ..
కడదాకా వెంటవచ్చే గమ్యాల స్మృతులు....
ప్రతినిమిషం తొలిచే భావాల గమకాలు ....
సూర్యోదయం లో నులివెచ్చని కిరణాలు ....
చంద్రోదయం లొ ...చల్లని వెన్నెలలు ....
తనతో ఉన్నప్పుడు సృశించే శృతిలయలు...
కన్నవారు కళ్ళనిండా నీటితో ఎదురైనా క్షణాలు ....
తోబుట్టువుల ప్రేమల మలయ మారుతాలు ...
కటిక ఉపవాసాల మాంగల్య నోములు ....
కలిసిరాని కాలాల నిండు ఓటములు .....
నన్ను నన్నుగా ఉండనివ్వని నీ స్పర్శా భావనలు .....
విరహ వేదనలు......పడుచు పండుగలు...........................ఇంకా >>>>>>>>>ఎన్నో
సుభాషిణి తోట


నా ద్వారా పూర్తిగా వ్యక్తమైన పాటలలో ఇది ఒకటి అని గ్రహించగలరు 





కాలస్వరూపులు  ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం, (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్



No comments:

Post a Comment