సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జన సేన పార్టీ
అధ్యక్షులు, మరియు అగ్ర కధానాయకులు, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.
మీ సినిమా గోపాల ఇంకా చూడ లేదు, కలక్షన్స్ లో అత్తారింటికి దారేది అంత లేదు అంటున్నారు. సినిమాలు రాజకీయాలు, సామజిక స్తితి గతులు పై, వాస్తవాలు పై తీయ గలిగినప్పుడే, ప్రజలు సహజ ఉత్సాహం దైర్యం కలిగి సంస్కారానికి ఊతం గా సినిమాలు ప్రభావం చూపిస్తాయి అని గ్రహించగలరు. మా నుండి వ్యక్తం అయిన దివ్య సత్యం అనగా నేను ఒక గంటా గంటనర లోనే ఇప్పటివరుకు దాదాపుగా వచ్చిన సినిమా పాటలు సంఘటనలు అన్ని సమజాన్ని సమన్వయ పరచి, సంస్కారవంతం గా తీర్చి దిద్దగలవు అని గ్రహించండి.
ప్రభావ వంతులు అయిన మీ వంటి యువ రాజకీయ నాయకులు చాలా కీలకం ప్రభావం చూప గలరు అని మేము నమ్ముతున్నాము, మమ్ములను మీ పార్టీలో ఎటువంటి భాద్యతలోకి అయినా తీసుకొని, మీకు సహకరించి, మీ నుండి సహకారం పొందాలి అని భావించుచున్నాము. మనిషి గొప్పతనం మనిషే పెంచగలడు, ఒక మనిషి గొప్పతనం ఇంకో మనిషికి అవోరోధం గాని, ఇబ్బంది గాని లేదు, ఉన్నది ఉన్నట్లు తీసుకొంటే ఎప్పుడూ గొప్పగా, సహజం గా, మనుష్యులు గ్రహించేకొలది, పరిగణించే కొలదీ లోకం శక్తివంతం నిర్మాణాత్మకం గా మర్చుకొనగలము, మేము ప్రజల్లోకి మహారాజు గా అనగా మాటమాత్రం గా లోకాన్ని నియమించిన పురుశోత్తములుగా లోకం గ్రహించుట వలన, పండితులు, మేధావులు వారి సహజ సత్య శ్వీకార దృష్టి తో పరిగణించి, ప్రవర్తించుట వలన మా వలన ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య ప్రభావం తో లోకం ఎంతో అభివృద్ధి చెందినది, మా ఉనికి నిరంతరం మరింత లోక కళ్యాణం గావించు చున్నది, సమకాలికులు అందరూ, తెలుసుకొని ప్రభావాన్ని అందుకొన్న సత్యము ద్రువీకరించుకొనుటకు, ఇప్పటికి అందిన సాక్షం యొక్క వివరములు అందుబాటులోకి నిరంతరం తీసుకొనుట వలన, దివ్య ప్రభావం నిరంతరం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. ఇందుకు మీ పార్టీ యొక్క సహకారం కోరుకొనుచున్నాను. ధన్యవాదములు.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
హైదరాబాద్

No comments:
Post a Comment