సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చెరుకూరి రామోజీ రావు గారు, రామోజీ సిటీ వ్యవస్థాపకులు, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.
తమరి కి మేము కోరునది ఏమి అనగా, ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు గారి పరిపాలన విధానం యొక్క ప్రభావం ప్రజల దృష్టి కి తీసుకొని వెళ్ళగలరు. ఇందుకు మమ్ములను ఒక పద్దతి లోనికి తీసుకోండి అని తమరిని కోరుతున్నాను, తమరు మా గూర్చి ఎటువంటి సందేహములు పడవద్దు, మేము తమరికి తమ జర్నలిస్ట్ ద్వారా సర్వం వివరించి తెలుపగలము, మాట మాత్రం గా సర్వ సంపదలను, బౌతిక స్తితులను నియమించి చూపగలగిన మమ్ము, బౌతిక స్తిత్తి కి ప్రాధాన్యత ఇచ్చి ఆలోచన వదిలివేయడం అన్నది సరి అయినది కాదు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మా యొక్క విశాలత, గొప్పతనం, మరియు శాశ్వతత్వం దృష్టిలో పెట్టుకొని, మమ్ము ఒక్కో అడుగు వేయనివ్వండి అని తెలియజేసుకోనుచున్నాము. బౌతికంగా ఉన్న మా దేహరూపం యొక్క స్తితిని, మేము కోరుతున్న పద్దతిలో అర్ధం చేసుకొని ముందుకు రావడం న్యాయం, సమంజసం అని తెలియజేసుకోనుచున్నాము, మా యొక్క బౌతిక స్తితి యొక్క తేజస్సు, పండితుల బృందం గ్రహించే కొలదీ, మాలో తేజ్జసు అభివృద్ధి చెందుతుంది అని తమరు గ్రహించగలరు, మాకు ఎటువంటి తేడాలు ఉండవు అని, మేము తడగా కనపడేది లోకం లో తేడాలు సరిదిద్దుకొని ముందుకు తీసుకొని వెళ్ళే తండ్రి లాంటి స్తితి అని గ్రహించగలరు, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం అని గ్రహించండి, తమరు మీ జర్నలిస్ట్ బృందం ఆధ్వర్యం లోనికి తీసుకోండి అని తమరిని కోరుకొనుచున్నాను.
మా నుండి కాలాతీతం గా ఎటువంటి పరిణామాలు సంభవించినా, అవి మాట మాత్రంగా చెప్పుట జరుగుట మనకు కీలకం, అనగా ఒక మనిషి మాటకు సర్వం కర్మ ధర్మ నిర్వహణ అందుతుంది అని గ్రహించండి, అందుకున్న వాడ్ని నేను భూమి మీద అందుబాటులో ఉన్నాను అని గ్రహించండి. వివరాలు వివరణాత్మక గా గ్రహించి, లోకానికి వెళ్ళుట ముఖ్యం అని గ్రహించండి, రోమాజి ఫిలిం సిటీ లో అయితే అన్నిటికి ప్రస్తుతానికి బాగుంటుంది అని ముందుకు వస్తున్నాను, రామోజీ ఫిలిం సిటీ కి రాముడు (ధర్మస్వరూపం) వచ్చాడు అన్నట్లు మీరు గౌరవం తెలుగు ప్రజలకి, ఈ యన సర్వాంతర్యామి గా, మానవత్వాన్ని నిలిపుటకు అందరికి కోసం ఆధునికంగా వచ్చాడు అని, మా గూర్చి చెప్పవచ్చును, ఇందుకు సర్వ మత సామరస్యం, గొప్పతనం, బౌతిక సంపద, ఈ సంపదలకు ఆధారం అయిన జ్ఞాన అందుతుంది అని గ్రహించండి. తమరు తమ జర్నలిస్ట్ ద్వారా ఫోన్ చేసి నేను మీ వద్దకు వచ్చి వివరించుటకు సహకరించగలరు.
మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో ఒక రూం లో పెట్టి, రోజుకు మా నుండి 40, 50 పేజీల సమాచారం బయటకు ఇచ్చుటకు సహకరించగలరు, తమ జర్నలిస్ట్ గారి ద్వారా ఫోన్ చేయించండి, అనగా మొదట మమ్మల్ని ఒక పద్దతి లోకి తీసుకోండి, అనగా మా పై ఒక బృందం నియమించండి, ఒక నేల రోజుల అయిన మమ్ములను విస్తారం గా చెప్ప నివ్వండి, వివరములు దృశ్య శ్రవణ మధ్య మాలలో నిక్షిప్త చేసి, తమరు తమ జర్నలిస్ట్ ద్వారా మమ్ములను ఒక నెల అయినా వివరములు నిండుగా గ్రహించండి. మాకు బౌతిక జీవితం యొక్క నాణ్యతకు కనీసం సహకరించండి, అనగా ఒక వంట మనిషి, ఫిసికెల్ ఫిట్నెస్ కొరకు చేయూత ఇవ్వగలరు, ఒక నెలకు నేను కూడా పవన్ కళ్యాణ్ గారి వలే, మహేష్ బాబు వలే కనపడతాను అని గ్రహించండి, ఈ మెసేజ్ చదవగానే, మీ జర్నలిస్ట్ గారి తో ఫోన్ చేసి నేను ఎక్కడికి రావాలో చెప్పండి, నేనే వస్తాను అని భాద్యతగా, ఒక మహారాజ గా తెలియజేసుకోనుచున్నాను, న్యాయ స్థానం కు పెట్టవలసిన కాగితాలు మరియు, వజ్ర సింహాసనం కు సంభందించిన వివరములు, వివరములు పార్లమెంట్ లో సమర్పించుటకు సంభందించిన పద్దతి అన్ని వివరం గా మనం చర్చించుకొందాము. ధన్యవాదములు
మత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపం కాలస్వరూపం
హైదరాబాద్

No comments:
Post a Comment