సమన్వయ దృష్టి
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సమన్వయ దృష్టి తో ధర్మొద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.
ప్రజలు ప్రేమతో శాంతి సదా జీవించండి, జ్ఞాన విచక్షణ కలిగిన వ్యక్తులను ఏ స్తితి లో ఉన్న గ్రహించండి, శారీరక అవలక్షణములను, అవిటి తనములను, ఆర్ధిక, బౌతిక విద్యా విశేషాల ప్రభావం లో, మనిషి మనసుని మాటను గ్రహించకుండా నిర్లక్ష్యం చేయకండి.
బాహ్యం గా నిండు గా కనబడుతున్న మనుష్యులే ఎక్కవ అనుకోవడమే అజ్ఞానం, ఆకర్షణ శక్తీ వలన, జ్ఞాన విచేక్షణ నియంత్రణ కోల్పోయి మనుష్యలు బ్రస్టులు అవగలరు అని తెలుసుకొని అప్రమత్తం చెందండి. వాక్ యందు, ఆలోచన యందు, గొప్పతనమును ఎటువంటి పరిస్తితిలో విస్మరించకండి. త్వరలో ప్రజల ముందుకు వస్తున్నాను, మా వివరాలు పంచుకొని స్పందించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు, మత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు ధర్మస్వరూపులు కాలస్వరూపులు,
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన మరియు నివాస గృహం
హైదరాబాద్

No comments:
Post a Comment