Hi friends....ఈ రోజు మన NBYC నెల్లూరు లోకల్ గ్రూప్ 2nd event(over all NBYC గ్రూప్ 15th event) నాయుడుపేట లోని మదర్ తెరిస్సా అనాధ ఆశ్రమం లో జరిగింది. ఈ event సందర్భంగా ఆ ఆశ్రమం పిల్లలకి బియ్యం,నిత్యావసర సరుకులు కొనివ్వడం జరిగింది. మన గ్రూప్ లోని నాగార్జున ఏలూరు వాళ్ళ చెల్లి birthday సందర్భం గా event కి half of the money డొనేట్ చేసాడు....ఒక చెల్లికి పుట్టిన రోజుకి,ఒక అన్న ఇంత కన్నా మంచి గిఫ్ట్ నాకు తెలిసిననంత వరకు ఇవ్వలేరు.....u r very lucky to have a such a sweet brother like నాగార్జున.......NBYC గ్రూప్ మెంబెర్స్ అందరి తరపున సహన శ్రీ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
ఈ home లో 20 మంచి పిల్లలు ఉన్నారు.....అందరు చాలా active గా ఉన్నారు....ఇప్పటి వరకు చేసిన అన్ని ఈవెంట్స్ లో పర్సనల్ గా నాకు ఎక్కువ ఆనందాన్ని అండ్ enjoyment ని ఇచ్చిన home ఇది...పిల్లలందరు చాలా త్వరగా కలిసి పోయారు.....సొంత అన్న తో,అక్క తో మాట్లాడినట్టు మాతో హాయిగా మాట్లాడారు......its not the matter of 8000/- cost of the event,its all about the happyness అండ్ excitement we experienced from those cute golden kids....
event లో participate చేసి event ని గ్రాండ్ సక్సెస్ చేసిన నెల్లూరు లోకల్ team మెంబెర్స్ నాగార్జున,tameem,పూజా యాదవ్,మహేష్,శ్రావని,వాసు ధన్యవాదాలు

.

No comments:
Post a Comment