క శుద్ధ ఏకాదశి వరకు శ్రీహరి యోగనిద్రలో వుంటాడట. అందుకే నేటి మొదలు ఆనాటి వరకు నారాయణుని భక్తులు ఎటూ వెళ్లకుండా, స్థిరంగా ఒకే చోట వుండి ఆది మహా విష్ణువుని ఆరాధిస్తూ వుంటారు. ఈ నాలుగు మాసాలు కొనసాగే ఈ వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని కూడా అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశి రోజు ఆ లక్ష్మీపతి యోగనిద్ర నుంచి మేల్కొని భక్తులను అలరిస్తాడు.
తొలి ఏకాదశి అని ఎందుకంటారు..
ఏకాదశిన చాలా మంది పనులు ఆరంభిస్తు వుంటారు. ప్రతి ఏకాదశి అలా ముఖ్యమైనదే. ఈ ఏకాదశుల్లో ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకు అంటారంటే, సంవత్సరం కాలన్ని రెండు విభాగాలు చేస్తే అవి రెండు ఆయనాలు ఒకటి దక్షిణాయనం, రెండవది ఉత్తరాయణం. దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. చాతుర్మాస్య వ్రతం ఆషాఢ షుద్ధ ఏకాదశితో మొదలై, కార్తిక శుద్ధ ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో గురుపూజతో మొదలుకున్న పండుగలు, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, కార్తీక మాస పూజలు ఇలా ఉత్తరాయణంలోని మాఘ మాసం వరకూ ఉంటాయి.
ఆరోగ్య పరంగా తొలి ఏకాదశి
వానలు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అలా ఉపవాస దీక్షలు తొలి ఏకాదశితో మొదలవుతాయి... Vaibhav srinivas

No comments:
Post a Comment