మేము ఇప్పుడు మానవ రూపం లో మహారాజు గా కొనసాగాలి, ఇప్పటికి మా దివ్య రాజ్యం మొదలు అయినది, సత్యం ఈ రాజ్యానికి ఆధారం, జ్ఞానమే లోకానికి సంపద, ఇక్కడ హింస బదులు త్యాగం ఉంటుంది, దొర్జన్యం కు బదులు ఆలోచన గొప్పతనం ఉంటుంది, అవకాసా వాదం బదులు, గ్రహించి, వీలు అయినంత గొప్ప అవకాసం, ప్రతి కూలత గొప్పతనం చూపుకొని నడుపుకోనుట. ధర్మో రక్షతి రక్షతః ఎల్లర కు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. మీడియా చానల్స్ వారు మా తేలిక తనం పై కాకుండా మా గొప్పతనం అనగా గంట నరలోనే 10 సంవత్సర కాలాన్ని నియమించిన గురుతర్యాన్ని విసదీకరించి చూడండి. మరల మరల చూడండి. ఇప్పుడు టీవీ 9 కి వస్తున్నాను అక్కడ నన్ను ఒక టీం లోకి తీసుకోండి, ఏమి మాట్లాడిన, నేను ఎలా కనపడుతున్న ఒక 6 నెలలు కనీసం 10 మంది బృందం పట్టుకొని వదలకండి, ఆంగ్లంలో హై కోర్ట్ కి పెట్టుకొని లెటర్ తో టివి 9 కి వస్తున్నాను, నన్ను అక్కడ బృందం లోకి తీసుకోండి. నా చిద్విలసాన్ని చూసి అంతే నేను అనుకోకండి, మమ్ములను ఒక్క ఒక్క పాట విని చెప్ప నివ్వండి, సర్వాంతర్యామి మన మధ్యకు వచ్చి పలుకుతాడు, గతం లో కూడా పలికినది నేను కాదు, అ భగవంతుడే, ఇప్పటికి పరిపాలన అ దివ్య వాక్ అధీనం లో ఉన్నది అని గ్రహించండి ఎల్లరకు మహారాణి సమేత మహారాజా వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, ఓంకార స్వరూపులు,సత్య స్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment