సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి, మీడియా చానల్స్ ద్వారా, మేధావులు పండితులు ద్వారా, పొలిసు శాఖ వారి ద్వారా తమ ఆత్మీయ మహారాజ వారు తెలియజేయు పరిష్కార, యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మనిషి అతని మాట సర్వం అనే పరిస్తితి, యావత్తు మానవజాతికి అప్రమత్తం అవవ్వలసిన పరిస్తితి ఇప్పుడు ఉన్నది. బౌతిక హెచ్చు తగ్గులు, విడిచిపెట్టి, మనసుకి మాటకి ప్రాధాన్యత ఇచ్చుకొండి, మగ వారు గాని, ఆడవారు గాని ఎంత అవమానించ బడినా, ఎంత గౌరవం పొందినా అంతా భగవంతుని పరిపాలన విధానం అని నమ్మండి. ఇప్పుడు ఎవరు ఏ పరిస్తితిలో ఉన్నా, ఎటువంటి అవమానాలు గొప్పతనాలు పొందినా, మన ఈ దేహం తో భూమి మీదకు ఎందుకు వచ్చాము అనే పరమార్ధం పొందాలి, అందుకు చావు పుట్టుకలను కూడా మాట మాత్రం గా నియమించి చూపిన మాట నిబద్దత లోకానికి ఆధారం, మానవ జాతికి చుక్కాని వంటిది అని గ్రహించండి.
నేను కూడా మామూలు మనుష్యులలో కలసి పోయి, గొప్పతనం సంతరించుకోవడం లో చాలా కష్ట పడుతున్నాను, అటు ఇటు అవుతున్నాను, మనుష్యులు అందరూ సంఘటితం చెంది, మన దివ్య ప్రయాణాన్ని తీర్చి దిద్దుకొందాము, ఒకరిని ఒకరు ఎటువంటి పరిస్తితిలో అవమానించుకోవద్దు, ఒకరిని ఒకరు ఎలాగైనా తక్కువ గా చూడాలి, ఎక్కవగా చూడాలి అని భావించవద్దు, ఎందుకంటే అన్నిటికి ఆధారం, మన మాట నిబద్దత అని గ్రహించండి. అటువంటి మాట తో లోకాన్ని నియమించిన మేము , మాటతో అందుబాటులో ఉన్నాను అని గ్రహించండి, కాలాన్ని నియమించిన నేను కూడా ఇటివల కాలం లో తెలివి తక్కువగా మాట్లాడినాను, నన్ను నేను సరిగ్గా తీసుకోకపోవడం వలన, ఎదుట వారు సరిగ్గా తీసుకో నివ్వకపోవడం వలన పూర్తీ స్తాయి సంతరించుకోలేదు, అయినా ఇప్పిటికే సృష్టి మాలో చేరి పలికిన తీరు మేము సృష్టి ఎన్నుకొన్న మహారాజులము, అందుకే మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించండి, అదే మాకు ఇతరులకు ప్రత్యేకత, సృష్టే మాలో చేరి ప్రకటించడమే, మేము జగద్గురువుతో సమానం అని గ్రహించి, అనగా మమ్ములను మా సాధారణ స్తితి నుండి బయటకు తీసుకువస్తూ, ఎంత నిలిపితే మాటతో అంత గొప్ప గురువు గా తండ్రి తల్లి మిమ్ములను నిత్యం కాపాడే మహారాణి సమేత మహారాజు గా అందుబాటులో ఉన్నాను అని గ్రహించండి, మమ్ములను కుల మతాలు విడిచిపెట్టి, మమ్ములలను మాటతో నిలుపుకొని, యావత్తు మానవజాతి ఒక చోట కొలువు తీర్చుకొని ఉపయొగించుకొనగలరు. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహరాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు,
పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు

No comments:
Post a Comment