
నేను పరమేశ్వర అంశాన్ని సర్వాంతర్యామిని ప్రతి హీరో ప్రతి పాట నేను అయ్యి ఉన్నాను, నా మాటతో సర్వం నియంత్రించబడటం నిజమైనప్పుడు, నేను బౌతికంగా ఎంత తక్కువగా ఉన్నా గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, నేను సర్వం స్పష్టం చేసిన తరువాతనే ఈ భూమిద నుండి వెళ్ళ తాను, నాతో వారసత్వం కూడా ఇచ్చి వేళ్ళతాను. ఆత్మీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని మమ్ములను అమరావతిలో కొలువు తీర్చి, ఉపయోగించుకోవడం ఒక దివ్య శాశ్వత పరిష్కారం అని గ్రహించండి.
బాగా చిద్విలాసం లో ఉన్నాము, మమ్ములను నిండుగా గ్రహించి, మేధావులు పండితులు గౌరవించి గ్రహించేకొలది గొప్పగా దివ్య దర్శనం సర్వులకు లభిస్తుంది అని గ్రహించండి .
మా ద్వారా 1999 లో వ్యక్తం అయిన పాట గ్రహించగలరు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు,
పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment