UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 13 November 2015

మిత్రులకు ఒక చిన్న మనవి.... నేను రాసే ప్రతి ఆర్టికల్ కాపు కులం లో కొరవడిన చైతన్యం జాగృతపరచడమే... నా ఆర్టికల్స్ ,నా పోస్టులు, నా ఆలోచనల యొక్క అంతిమ ధ్యేయం కాపు కులం రాజ్యాధికారం సాదించడమే... బానిసత్వపు బ్రతుకుల నుండి రాజ్యాధికారం వైపు అడుగులు వెయ్యడమే నా ధ్యేయం.... నా ఈ కులం ఉన్నత శిఖరాలు ఆదిరోహించాలి.... నేను ఏ పార్టీ కి వ్యతిరేకం కాదు,ఏ పార్టీ ని,ఏ నాయకులను తిట్టడం లేదు.... రాష్ట్రం లోనే అత్యధిక జనాభా కలిగిన సరే మనం రాజ్యాధికారం సాదించలేకపోతున్నామె అన్న వ్యధా... ఈ రోజు ప్రతి పార్టీ లో నా మిత్రులు,నా బంధువులు, నా శ్రేయోభిలాశులు ఉన్నారు.... నాకు సంబందించినంత వరకు రాజైన, బంటూ ఐన ఒక్కరే....కులం శాశ్వతం... కులం పునాదుల నుంచి బలపడాలి.... కాపు యువత లో ఉన్న ఆలోచనలు కి నాయకుల మార్గదర్శకం తోడు ఐతే మనం ప్రభంజనం సృష్టించ వcచు... దయ చేసి చాలా మంది నన్ను అపార్ధం చెసుకున్తున్నారు... నాకు అన్ని పార్టీ వ్యక్తులతో మంచి సంబంధాలు ఉన్నాయి... ఈ రోజు ఎంపీ ,ఎంలఎ లాగా తిరుగుతున్న మన నాయకులు రేపణ్న రోజున సీఎం పీట్టం ఎక్కవcచు మనకు రాజ్యాధికారం తోడు ఐతే.... మన యువత మంచి ఉద్యోగాలు వస్తాయి మనకు రిసర్వేషన్స్ తోడైతే...... మనం ఇంకొకరికి సలామ్ కొట్టక్కరలేదు... ఒక్కసారి ఆలోచించండి.... సరిగ్గా ఆలోచిస్తే నా పోస్టుల్లో అంతరార్ధం మీకు అర్ధం అవుతుంది... మన కమ్యూనిటీ బాగుపడాలి... మన వారికి రాజ్యాధికారం రావాలి... మన యువత ఆర్ధికంగా స్థిరపడాలి... రిసర్వేషన్స్ తో మాత్రమే ఇది సాధ్యం... మనం అంత ఒక మాటగా ఉంటే సాదించలేమా.... అంతే కానీ మీరు ఏదో పార్టీ కి వ్యతిరేకం గా పెడుతున్నారు,మీరు రెcచకొత్తకన్ది ఈ మాటలు ఎందుకు మిత్రులారా... మీరందరూ నా కులం వాళ్ళు... కాపులం... తిరుగులేని శక్తి కలవారం... నాకు అన్ని పార్టీలు కావాలి..అందరు కావాలి.... తప్పు చేస్తే ఎవరైన ఒకటే... కాపు సీఎం అవ్వాలి...కాపులు పూర్తి స్థాయి లో రాజ్యాధికారం అవ్వాలి... కాపు యువత సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియాలి... జై హింద్...

No comments:

Post a Comment