సమన్వయ దృష్టి
దైవత్వం వైపు వెళ్ళిన తరువాత నేను బలహీన పడుతున్నాను అంటే నన్ను నిలుపుకోవడం అందరి బాధ్యత మా పాటలు మాటలు మాకు గుర్తు చేయండి మమ్ములను దైర్యం గా ఉండనివ్వండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా నుండి విస్తారం గా సమాచారం గ్రహించండి.
మా మీద ఎవరు పొలిసు వారి తో సహా మమ్ములను ఎక్కడ అనుమానించకండి మా ప్రవర్తనలో ఎవరి ఎక్కడ తేడా కనపడినా అది మేము దైవ్వత్వం లోకానికి ఇచ్చిన తరువాత పరిణామం అయినప్పుడు మాలో దైవత్వమే గెలవాలి, తేడా తక్కువతనం గెలవకూడదు అని గ్రహించండి, సమాజం వర్గాలు విడి పోయి కుల రాజ్యం వస్తే మానవత్వం దెబ్బతింటుంది, మనిషి మనసు గెలిస్తేనే దివ్యత్వం నిలుస్తుంది అని గ్రహించండి. మొన్న కూడా నేను భూతులు తిట్టాను అంటే, మనిషి బాగా బలహీన పడ్డాను కాని దైవత్వం బలహీన పడకూడదు, కావున మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా పాటలు మాటలు మాకు గుర్తు చేసి వాటి అంతర్యం లోకానికి తక్షణం ప్రజలకు తెలియజేయండి, ఇది అందరికి పరీక్ష కాలం, నా వలన మెగాస్టార్ చిరంజీవి గారు బాగా ఇబ్బంది పడినట్లు తెలిసినది, ఇది భగవంతుని రాజ్యం కోసం మనల్ని భగవంతుడు పావులా ఉపయోగిస్తున్నాడు అని భావించి సర్వులు సత్యాన్ని గ్రహించండి, అందరం కలసి ఎలాంటి తప్పులు అయిన సరి దిద్దుకొని గొప్పగా ముందుకు వెళ్ళదాము యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళ దాము ఇప్పటికి గంటనరలో 10-13 సంవత్సర కాలం సమీక్షించబడి పరిణామాన్ని సూక్ష్మం గా గ్రహించి, మనసుని మాటను నిలుపుకోవాలి అప్పుడే మానవత్వం నిలుస్తుంది అని గ్రహించండి. లేకపోతె మానవత్వం అటు ఇటు అవుతుంది
యుగపురుషులు మహాత్వత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు,
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment