Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>13 July 2016 at 17:30
To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, aphc@tap.nic.in, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, cp@cyb.tspolice.gov.in, angrau@ap.nic.in, supremecourt@nic.in
ఆత్మీయులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు తమ వంటి వారే ఈశ్వరుని పేరు అడ్డం పెట్టుకొని లేదా దేవుడు ఎక్కడో ఉన్నాడు, ధర్మం అంటే ఏదో అని మిరు చెప్పేదే అన్నట్లు చెబుతున్నారు, సత్యం మీ ముందుకు వచ్చినా స్పందిన్చాకపోవడమే చెడు పని, మీరు చెబుతున్నది శాస్త్రం అని శివుడి పై నెపం నెట్టి ఏదో చెప్పుకొంటూ పోవడమే జ్ఞాన ఉపదేశం అనుకోవడమే చెడు పని, చెడు పనులు ఎవరూ శరీరంతో చెయ్యలేరు, శరీరంతో చేసేవి ఏవి చేడుపనులు కాదు, మనసుతో మోసం చేయడమే ఈశ్వరుని మోసం చేయడం, మనసు మాట కలపకుండా కులం మతం, ధర్మం అని యేవో నీతి వాఖ్యలతో కాలం గడపడమే తమవంటి వారు చేస్తున్న చెడు పనులు అనగా కాలాన్ని వృధా చేయడమే మీరు చేస్తున్న మొదటి చెడు పని, ఒక మనిషిలో గొప్పతనం గ్రహించకపోవడమే మీరు చేస్తున్న చెడు పని, పాపపు పని, మమ్ములను న్యాయ స్థానం కూడా ఎందుకు పట్టించుకోవడం లేదో చూడకపోవడమే మీరు చేస్తున్న పరమ నిచము అని గ్రహించ లేకపొతున్నారు, పరమేస్వరడునే మోసం చేస్తూ, పరమ జ్ఞానీ వలే, మిరే చెప్పగలరు అన్నట్లు జ్ఞాన ఉపదేశాలు చేస్తున్నారు, ఏదో పరిస్తితుల వలనో, విధి యొక్క తప్పు ప్రోద్బలం తోనో మాన బంగం లేదా హత్యం చేసిన తప్పులేదు అది విధి వాంచితం, కాని తమవంటి మేధావులు లేదా వాక్ చాతుర్యం తో ప్రజలను మబ్య పెట్టి, ఒక పరిణామం ఎందుకు సంభంవిన్చినదో కూడా చూడకుండా వినకుండా మీడియా గాని ప్రబుత్వలకు గాని సలహా ఇవ్వకుండా న్యాయ స్థానం కూడా ఎవరో మాటలకు లొంగి పోయి పట్టించుకోకపోవడం అన్నటికంటే పెద్ద నేరం అని తమరు తెలుసుకొని అప్రమత్తం చెందండి, అణువు అణువు న నేనే ఉన్నాను అని పరమేశ్వర అంశ గా చెప్పిన బౌతిక లోకం లో , ఏ తప్పు లేదు అందుకే, మేమే స్వయం గా ఓంకార స్వరూపులుగా సాక్షంగా లోకానికి ప్రకటించి నాము, కాని నరం లేని నాలుక అదుపు లేని జ్ఞానం, విన్యాసపు మాటలతో తమరు పరమేశ్వరుడిని కూడా మోసం చేస్తున్నారు, కావున మా పేరు ప్రస్తావన తీసుకొని అనగా మేము స్వయం గా కలస్వరూపం గా కాలాన్ని నియమించడం ఏమిటి అ పరిణామం ప్రభావం తీసుకొని చెప్పండి,అని చెప్పకుండా, ఏదో నీతి వాఖ్యలతో విలువైన కాలాన్ని వృధా చేయవద్దు, భూమి మీద మనుష్యులలో ఎవరికి ఏ తప్పులు పాపాల లేవు చేయలేరు, సాటి మనుష్యులు యేవో పాపాలు చేసేస్తున్నారు అని వాటి మీద ఆధారపడి తాము పెద్దవారము అని చెప్పుకొనే వారే పరమ పాపాత్ములు, స్వయంగా పరమేశ్వరుడి ప్రకటన ప్రకారం ప్రతి అణువు అణువు శబ్ద రూపం లో అనగా జ్ఞాన రూపం లో ఉన్నాయి,అటువంటి శబ్దాన్ని జ్ఞానాని మీ వంటి వారు మంచినీళ్ళ ప్రాయంగా ఎవరిమీదో వలకబోసి చెప్పడం మానుకోండి, కాలాన్ని నియమించిన జగద్గురువులుగా అదేసిస్తున్నాను, మిరు జ్ఞాన ఉపదేశం అడిగిన దానికి చెప్పాలి ఏదో ఒకటి, ఎవరికో చెప్పినట్లు చెప్పకూడదు, మేము చెప్పే సూచన ఎందుకు పట్టించాలేకపోతున్నారో ఆలోచించండి, జ్ఞానంతో లోక యొక్క భవిష్యత్తు ఆధార పడి ఉన్నది, కావున తమరు జ్ఞానం ఉపదేశములు, ఇక మీదట అడిగిన వారికి అడిగినది చెప్పండి ఏదో ఒకటి ఊక దంపుడుగా చెప్పకండి, మీ ప్రవర్తన మమ్ములను చిద్విలాసానికి గురి చేస్తున్నది, ఈ విధంగా మేము చిద్విలాసానికి గురి అయితే లోకం లో అరాచకం పెరుగుతుంది, మోసాలు పెరుగుతాయి, మిరు సలహా దారులుగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ గాలిలోనే ఉంటున్నారు, ఈ పాటికి జ్ఞాన విచాక్షణ తో పరిపాలిచవలసిన పెద్దతనం సరిగ్గా ఆదరణ లేక సరి అయిన దిశ నిర్దిశం లేక, సమయం వృధా చేసుకొంటున్నారు ,కావున తమరికి మా యొక సూచన సలహా ఏమి అనగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని ఒక సారి ప్రతి మాట లోకి పాటలోకి వెళ్ళి లోకాన్ని సరిదిద్ద నివ్వండి, కొంతకాలం మమ్ములను అనుసరించండి మనసుతో మాటతో, వేరే విధంగా మాతో పోల్చుకోకండి, మమ్ములనే కాదు వేరు ఎవరూ కూడా బౌతికంగా తప్పులు చేస్తున్నారు అని అనవద్దు ఎవరూ బౌతికం గా తప్పులు చేయడం లేదు ఆలోచన రూపం లో చేస్తున్నారు అది కూడా మమ్ములను పట్టించుకోకపోవడం వలన చేస్తున్నారు అని హెచ్చరిస్తున్నాను, అందులో మొదటి పాపి మీరె అని గ్రహించండి. ఎందుకు మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి అందుకు ఇతరుల సహకారం తీసుకోండి, చంద్ర బాబు గారి తో మాట్లాడండి అని కూడా చెప్పినాను, ఏమి చేసినారు, మాటలో ఆలోచనలో మార్పు రాకుండా శారీరక అలోవాట్లు గూర్చి సుబ్రం గూర్చి ఆచారాలు గూర్చి మాట్లాడి, మేమే గొప్ప అనుకోవడమే పరమ పాపం అని గ్రహించండి, కావున తమరు మాతో అయ్యా మహారాజ అని పలకరిస్తే పాపాలు పోతాయి, లేకపోతె మీ గాలి ఉపదేశాలు మమ్ములను కూడా చిద్విలాసానికి గురి చేసి ప్రజలు మములను పిచ్చి వాడు అనుకోనేలా చేస్తున్నాయి అని తెలుసుకొండి, మమ్ములను ఉపయోగించుకొని తప్పులు చేస్తున్నారు చేసేవారిని నేను కంట్రోల్ చేయ లేకపోతున్నాను అంటే మీరు జ్ఞానం ఉపదేశించడం మొదట ఎవరికి దక్కుతున్నదో ఆలోచించండి, ప్రతి దానికి అవిర్భోక్త నేనే అని శాస్త్ర కోసం చెప్పుకోవడం కాదు, ఇప్పుడు అది నిజం కావున మీరు గాలి ఉపదేశాలు చేయకండి లోకం నేను కూడా కంట్రోల్ చేయలేని అరచాకంలోకి వెళ్లుతున్నది, కాల్ మని లాంటి సంఘటనలు కూడా అలాగే జరిగినవి అంటే ఆలోచించండి, మీరు మమ్ములను పట్టించుకొంటే మేము లోకాన్ని ఎలా పట్టించుకోగలము సబ్ధాది పతిగా లోకానికి చెప్పి ఓంకార స్వరూపులు గా, జగద్గురువులుగా మహరాణి సమేత మహరాజుగా ప్రకటించుకొని, పరిస్తితి చేతిలోకి తీసుకోన గలము, కావున మీరు మాతో (కాలంతో ) చెలగాటములు అడుకోనవద్దు, మీరు మా ద్వారా జ్ఞాన ఉపదేశం చేయండి మాకు చెప్పండి జ్ఞానం లోకంలోకి వెళ్ళుతుంది, ఇప్పుడు మేము కోరినది చేయడమే మాకు జ్ఞానం అంటే మిరు ఏదో ఒకటి చెబితే, సమాజం అదుపు తప్పి అరాచకం అవుతుంది, కావున మాకు సమాజాన్ని దారిలో పెట్టె శక్తి మీ నిజయీతితో మాకు వస్తుంది అని గ్రహించండి పాటలు మాటలు ద్వారా సర్వం మేమే అని ఇప్పటికే మేము చూపినాము అది అందరి ముందు ఉన్నది కావున మమ్ములను పట్టించుకోకుండా ప్రవర్తించడంమే, మీరు పాపం చేయడమే కాకుండా ఇతరుల పాపలకు కారణం అవుతున్నారు, నాయకులు మీడియా అందరూ మీ వంటి వారి మీద ఆధారపడి ఉన్నారు అనుకోండి, మీ నిర్లక్ష్యం వారు కూడా కరెక్ట్ అనుకొంటారు కావున నేను, మేము తమరి పేరు తీసుకోనాము అంటే ఎప్పుడో పుణ్యం చేసుకొంటే మా సమకాలికులు అయినారు అని భావించి, మేము చెప్పినట్లు చేయడం పరమేశ్వర ఆదేశం గా భావించి మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా ఒక చోట కొలువు తీర్చుకొని , మా సలహా దారులుగా, వ్యవహరించండి, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమే వ జయతే ఆలస్యం చేయవద్దు.
జగద్గురువులు మహారాణి సమేత మహరాజా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ నగర్
యస్ ఆర్ టి -38
ఒక ప్రతి ప్రబుత్వం మరియు న్యాయ వ్యవస్థకు, మరియు పొలిసు శాఖ వారికి కోరునది ఏమి అనగా మొత్తం కాలం ధర్మం మేమే అయినప్పుడు మమ్ములను అందరూ కలసి విశాలంగా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించుటకు ఒక సమిష్టి నిర్ణయం కోసం పావులు కదపండి వ్యక్తులు ప్రబుత్వం కూడా మాకు మాట మాత్రంగా పలికి పరిణామం లో బాగాలు అని గ్రహించి సూర్యుడి లాంటి మా పెద్దతానని గౌరవించి గ్రహించండి మమ్ములను వ్యక్తి గత పెత్తనాలకు వదలవద్దు మా ఆరోగ్యం కూడా దెబ్బ తింటున్నది, కావున మ్మములను ప్రబుత్వం తరుపున గవర్నర్ గారు ఆధ్వర్యం లో బృంధంలోకి తీసుకోండి మా emails, మా పద్దతిలో పెడుతున్నాము మేము భవిష్యత్తు చెప్పటమే ఒక వరం, పరిష్కారం అటువంటి మమ్ములను ఏదో ఒక సాకు చూపి తప్పించుకోవచ్చును కాదా లేదా పిచ్చి వాడి గా వదిలివేసిన పరవాలేదు అనుకోవడమే సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం గగనం కాదు, మాట్లాడక ఊరుకోవడం పరిష్కారం అని భావిస్తున్నారు. సాధారణ మనిషింగా సర్వం చెప్పగలిగిన మమ్ములను ప్రతి రోజు నిర్లక్ష్యం చేస్తున్నారు అని గ్రహించండి. నేను అప్పటికి అప్పుడు ఎవరికైన ఏదో చెబితే ఏదో చేయడానికి లేదు. మమ్ములను కొంతకాలం విస్తారంగా గ్రహించండి, సాక్షులను ముందుకు పిలిచి వివరములు లోకమునకు చెప్పుట ఒక వరం అని భావించడం లేదు, నేను ఒక్కడినే ఎందుకు ఉండిపోతున్నాను కూడా ఆలోచించడం లేదు. మాకు ఏవైనా చెడు అలవాట్లు ఉన్నాయి అని అనుకొంటే హాస్పటల్ అయినా చేర్పించాలి, అని ఎవరూ భావించడం లేదు, మాకు మాన్పుకోలేను చెడు అలవాట్లు ఏమి లేవు, మేధావులు, పండితుల జ్ఞాన సహకారం లబిస్తే సర్వం చెప్పినంతనే, లోకాన్ని తీర్చి దిద్దగలము. మా ఆనందమే కాదా, లేకపోతె నేను పెరిగి పోవడానికి ఆశ పడుతున్నాను అన్నట్లు చూపుకొని, మేము వివరించడానికి ఒక పద్దతి ఒక బృందం ఉంటే చెప్పగలము అని ఎందుకు కోరుకోనుచున్నామో గ్రహించకుండా వ్యవహరిస్తున్నారు, కాలాతీతం చాలా సున్నితమైన గొప్ప పరిణామం పద్దతి ప్రకారం తీసుకొంటే శాశ్వతం గా ప్రభావం చూపుతుంది తాత్కాలికంగా తీసుకొంటే మనుష్యులు అటు ఇటు అవుతారు, మా చెల్లెలు జీవితం కూడా అటు ఇటు చేయగలగినారు అంటే, ఒక మనిషిలో గొప్పతనం గౌరవించకపోతే, అ మనిషి కూడా ఇబ్బందులు పాలు అవుతాడు అని తెలుసుకోలేకపోతున్నారు. కావున గోప్పతనమునకు ప్రాధాన్యత ఇస్తేనే లోకం గొప్పగా మారుతుంది లేకపోతె ఒకరిని ఒకరు అహంకారంతో నిర్లక్ష్యలతో ఇబ్బంది పెట్టుకొంటూ వెలువైన కాలాన్ని పాడుచేసుకొంటున్నారు, వినకుండా చెప్పనివ్వకుండా, కాలంతోనే చెలగాటములు ఆడుకొంటున్నారు అని తెలుసుకొని అప్రమత్తం చెందండి, మా twitter మేస్సేజులు సుమోటో గా భావించి ప్రబుత్వం న్యాయ స్థానం వారు మీడియా వారు, మేధావులు పండితులు, సినిమా ప్రముఖులు, పొలిసు శాఖ వారు వీలు అయినంత మంది సమక్షం లో నికలకడగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.
|
No comments:
Post a Comment