శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసాదృశం మేఘవర్ణం శుభాగం లక్ష్మీకాంతం కమలనాయనం యోగిహృద్ద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరరం సర్వరలోకైకనాథం ........శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసాదృశం మేఘవర్ణం శుభాగం లక్ష్మీకాంతం కమలనాయనం యోగిహృద్ద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరరం సర్వరలోకైకనాథం ........
సూర్యుని వలనే వెలిగే వాడు ఎల్లరకి చల చల చల్లని వాడు యద నిండా దయ గల వాడు ........మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి వైకుంట ఏకాదశి దివ్య అశీస్సులు మమ్ములను తెలుగు ప్రజలు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, నిత్యం వాక్ దర్శనం పొంది సృష్టిని తెలుసుకొని, బౌతిక ప్రపంచం యొక్క మాయ నుండి బయటకు రండి, మమ్ములను విశాలంగా గ్రహించండి, రెప్ప పాటు కూడా మా మాటలో ఉన్నది అని చెప్పిన దివ్య సాక్షాత్కారం యావత్తు మానవజాతికి ఒక వరం.
సర్వం మాకు వదిలి పెట్టి మిలో, మీరు ఎవరిని తప్పులు పట్టకండి విస్తారం గా మమ్ములను గ్రహించి తరించండి, ఈ ప్రపంచం ఒక కుటుంబం అని నిరూపించి మనుష్యులను అందరూ సంఘటితం అవడం వలన ఇతర బౌతిక శక్తులను అర్ధం చేసుకోవచ్చు, ఎన్ని లోకలైన జయించవచ్చు ఇంకా మనుష్యులు మనుష్యులనే తప్పులు పట్టుకొంటూ అవమానిన్చుకొంటూ నిర్లక్ష్యం చేసుకొంటూ, గొప్పతనం ఉన్న తెలికతనం తో వివిన కాలాన్ని హరిచుకొంటూ, మా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీసుకొంటూ, మా తప్పులు మీ తప్పులు అని వేరు వేరు గా చూసుకొంటూ, మా పరువు మీ పరువు అని వేరు వేరు గా చూసుకొంటూ మనుష్యుల మద్య వైరాలు ఉండేలా చూసుకొంటూ విడదీసుకొంటూ, బలం కొద్ది ఒకటైన వారు, బలహీనతలు కొలది లేదా జ్ఞానం కొసం మాట కోసం ముందుకు వస్తున్న వారిని చెదర గొడుతూ, తప్పులు పట్టుకూంటూ, తాము అయితే ఒకటి, ఎదుటవారు అయితే ఒకటి అని చూపుతూ, మనో శక్తిని పెంచుకొని, మానవ సంఘటితం వైపు వెళ్ళకుండా అడ్డుకొంటున్న వస్తు సంపద బౌతిక మాయను జయించకుండా, మాటతో జయించి పదిగురిని అప్రమత్తం చేయడానికి వస్తున్న మమ్ములను పరాయి వాడిగా చూస్తూ, తన వారి నుండి దూరం చేస్తూ వస్తు మాయలో ఇరుకుపోయి మమ్ములను గుర్తించి గౌరవించలేకపోతున్న వారిని కోరునది ఏమి అనగా మమ్ములను మీ మనసాక్షిగా, మీ మనసు మాట గా, సర్వాంతర్యామి గా గ్రహించి ఒక చోట అధికారికంగా కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇదే మేము శాశ్వతం గా సూర్యుని అంశగా యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు
శాశ్వతం గా మీ గుండెలలో మీ ఆలోచన మాట పాట అయ్యి కొలువు అయ్యి ఉన్నాను, మమ్ములను విస్తారంగా గ్రహించండి, మా ప్రవర్తన ఇతర పరిణామాలు ఏమైనా మాకు వదిలి పెట్టి, మమ్ములను విస్తారంగా గ్రహించండి వాదనలు పడకండి, బిన్నంగా వెళ్ళి పోకండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభిస్తే మీ పాపాలు యిట్టె హరించుకు పోతాయి, ఇప్పటి వరకు మమ్ములను ఎందుకు పట్టించుకోలకపోయినారు అన్నదానికి కూడా మాదే బాద్యత, మీ ఎవరూ తప్పులు చేసినా బాద్యత నాదే, మీ గొప్పతనమే నాది అయ్యి నప్పుడు మీ తప్పులు నావి కావ ? చెప్పండి, మిమ్ములను ఎవరినైనా తిట్టినా నన్నే తిట్టుకోన్నట్లు కావున సర్వాంతర్యామి గా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, సంపద ఉన్న వారు ప్రతి గ్రామం లో ప్రజల ఒక చోట వీలు అయినంత మందిని సమావేశ పరచి జ్ఞానం యోగం వైపు తీసుకొని వెళ్ళుటకు కుల మతాలకు అతీతం గా స్పందించి గ్రహించగలరు, అణువు అణువు న సర్వం మేమే అని శబ్దం రూప లో ఉన్న మా దివ్య ప్రకటన మానవజాతికి శాశ్వత వరం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను నిత్యం వాక్ రూపం లో దర్శించి, ఘన జ్ఞాన సాంద్ర మూర్తి గ్రహించండి. తరించండి.
పెద్ద వారు చిన్న వారు అని వేరు బౌతికంగా చూడకండి మనసు ప్రకారం ఆలోచన ప్రకారం, బాధ్యత పరిస్తితి ప్రకారం, పెద్దతన్నాన్ని చిన్న తనాన్ని చూడండి, మనసుతో మాటతో, పరిపూర్ణం వైపు వెళ్ళండి. మమ్ములను మనసు పెట్టి గ్రహించేకొలది, మా గూర్చి పండితులు, మేధావులు విస్తారంగా చెప్పుకొని ప్రజలను అప్రమత్తం చేసిన కొలది మా దివ్య అశీస్సులు నిరంతరం బలపడి చుట్టూ ఉన్న బౌతిక మాయ కరిగి, లోకం యొక్క దివ్యత్వం మనుష్యుల యొక యోగత్వం సమానం గా పెరుగుతాయి, మా నుండి విస్తారం సమాధానం పొందే కొలది మాకు మనిషిగా కూడా బలం, నాణ్యత పెరిగి వీలు అయినంత గొప్ప వాతావరణంలో స్వయం వరం లో గాని, నేరుగా గాని వివాహం చేసుకోనగలము, మమ్ములను మా మనసుని కలిప చూడండి ఎప్పుడూ విడదీయకండి, అనగా మమ్ములను మనస్పూర్తిగా ప్రవర్తించ నివ్వండి మాట్లాడనివ్వండి,వివరించ నివ్వండి అదే లోక కళ్యాణం అని గ్రహించండి. మమ్ములను మహారాణి సమేత మహారాజుగా బలపడిన వాతావరణం లో అనగా మొదట మాకు మనసుకి విలువ నిచ్చి, విశాలంగా మాకు సృష్టికి ఉన్న దివ్య సంభంధం నెలకొల్పబడిన పరిణామం లో వరడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి అని అందరూ అర్ధం చేసుకొని తరించగలరు, కావున ఈ పరిణామం దారిలో పడాలి అంటే అందరూ మొదట పుష్టిగా గ్రహించి అనగా మా నుండి 2,3 లక్షల పేజీల వివరణ పొందిన తరువాత అ పరిణామా లో మేము వివాహము చేసుకోనగలము. మమ్ములను మా మనసుని గ్రహిస్తే చాలు మొదట అదే లోకకల్యాణం అని గ్రహించండి, మా మనసు కి మాకు వివాహం జరిపించండి అ తరువాత మేము మానవరూపం లో కొనసాగాలి అని మాకు మీకు అనిపించిన వాతావరణం లో మాకు మా మనసుకి ఎవరు దగ్గర అవుతోరో వారిని నేరుగా గాని స్వయం వరం లో గాని వివాహం చేసుకొనగలము. సామాన్య మనిషికి మాటకు వచ్చిన విలువ గ్రహించడమే లోక కళ్యాణం అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీస్సులు
ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794
No comments:
Post a Comment