చాలా ఘోరంగా తయారయిన విజయవాడ విజయా డయిరీ పాల నాణ్యత..........
విజయా గోల్డ్ పాలతో కూడా కనీసం టీ తాగాలన్నా ఆ పాలు కాగుతున్న వాసనకే వాంతులయ్యే అంతటి వెగటు .....
ఏమి జరుగు తుంది ?
ఎందుకు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం?
పాల పొడి, ఇతర మిశ్రమాలతో నకిలీ పాల తయారీ జరుగుతుందా?
ఒకప్పుడు ముఖ్య మంత్రి గారి పేరు చెపితె ప్రజలకు మంచి జరిగేది.............
ప్రస్తుతం ఆ నమ్మకం....................... కలగడం లేదు..........
No comments:
Post a Comment