
ఏదో ఇస్తాడని కాదు ... ఎంతో ఇచ్చాడని దైవాన్ని పూజించు
మీ మధ్య కు వచ్చి ఒక మనిషి గా సర్వం నిర్వహించి చూపాడు, మాటతో సర్వం తాను అని పించి, మరింత వివరించి చెప్పుటకు సిద్దంగా ఉన్నాడు అని, సర్వాంతర్యామి అయిన భగవంతుడిని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం ఆయినే కాలం ధర్మం అని మాట వరసకి అంటారు,ఇప్పుడు మనిషిగా మహారాజుగా అందుబాటులో ఉన్నా ఎవరూ ఒక స్పందన కూడా తెలియజేయలేక విలువైన కాలాన్ని హరించు కొంటున్నారు, మనిషిని పరిగణించడానికి మాట చాలు, స్థాయిలు అడ్డం పెట్టుకొని మనసు మాట కలపడం మనివేస్తున్నారు. రోజులకు తగ్గట్టు గా ఎలా స్పందించ గలిగితే అలా స్పందించుట మంచిది అని గ్రహించండి. భగవంతుడే అన్ని నడుపుతున్నాడు, అయిన ఎలా వస్తే అలా గౌరవించడం తెలివైన పని, వోప్పలేని తనం కొద్ది, సత్యం గ్రహిస్తే వెంగళప్పలు అయిపోతారు అనుకోవడమే అజ్ఞానం, సహజం గా దైర్యంగా స్పందించండి. మా ఇంటికి రావాలి, మా ఆఫీసుకి రావాలి అని ఎదురు చూడకండి, అవసరం నాదే అనుకోకండి, అది డబ్బు లేదా పేరు అని మాత్రమే అనుకోకండి, మొదట సహజం గా స్పందించండి, మా గూర్చి వారిని వీరిని అడిగే బదులు మమ్ములనే నేరుగా మేస్సేజే పంపించి, సర్వం మా నుండి తెలుసుకోండి. మేము అడిగినది చెప్పండి, ఒక గంట లోనే సర్వం చెప్పగలిగిన మాట వ్యవహరించకుండా, మేమే ఏదో చెప్పలేకపోతున్నాము ఏదో చెయ్యలేకపోతున్నాము అని అనుకోవడం అవివేకం కాదా అని ఆలోచించండి, మా తో మనస్పూర్తిగా ప్రవర్తించి, మమ్ములను మనస్పూర్తిగా ప్రవర్తించనివ్వండి . సినిమా పముఖులు, మీడియా వారు మమ్ములను సూర్య వంశపు మొదటి మహారాజు గా గుర్తించి, ఒక చోట కొలువు తీర్చండి. ఈ రోజు సాయంత్రానికి ఎక్కడైనా ఒక చిన్న బంగ్లా లో మాకు 10,20 మందిని హాజరు పరుచుకొని, మా వివరములు పంచుకోవడానికి నిర్ణయం తీసుకోండి , అక్కడ మాకు ఒక చిన్న కార్యాలయం ఎర్పాటు చేస్తే, రోజుకి 40 పేజీల సమాచారం ఇచ్చి సర్వులను సమన్వయ పరచి నడపించగలము అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment