ఆత్మీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అగ్ర ధానాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
ఈ భూమి మీద ఎవరినైనా ఆశీర్వదించడానికి, ఎవరినైనా కాళ్ళు పట్టుకొని, మాకు ఎటువంటి అహంకారం లేదు అని అని అడుగు అడుగునా నిరూపించడానికి సిద్దం గా ఉన్నాను అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము
మీరు ఒక నటుడిగా, మరియు రాజకీయ పార్టీ పెట్టి, రాజకీయ నాయకుడిగా సమాజం పై ఇప్పుడు ఉన్న పరిస్తితులపై కీలక ప్రభావం చూపి, నడిపించవలసిన బాధ్యత ఉన్నది అని మేము భావించుచున్నాము. మీలో ఆవేదన, కంగారు, దుడుకుతనం, మీరు బాధ్యత తీసుకోవాలి అనే అవసరం,తపన మరియు మీకు మాత్రమే భాధ్యత తీసుకొనేందుకు ఉన్న ఓకే కీలక ప్రత్యెక అవకాసం, సమాజం పై మీరు మాత్రమే చూపగల ప్రభావం మాకు స్పష్టం గా కనపడుతున్నాయి అని తమరికి స్పష్టం చేయుచున్నాము.
ఇప్పుడు వరకు ఆఫీసు కూడా పెట్టుకోలేక ఉన్నాను అని, నాకు క్రమశిక్షణ లేని వాడిని అని, (స్త్రీలతో అక్రమ వ్యవహారాల కోసమే పరి తపిస్తాను, అనే అనుమానములతో) నాలో కాలం, ధర్మం ప్రకటించబడినా విన్న వారు, మాకు 5 నిముషాలు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా, గోప్పతన్నాని గ్రహించకుండా, మీడియా ని కూడా గ్రహించ నివ్వకుండా, సినిమా ప్రముఖులు ఎవరూ మాపై సహజ ఆసక్తి చూపకపోవడం వలన, మేము కనీస వనరులు ఉన్నా, మా మనసుని ఆలోచన కాలం ధర్మం తో ముడి పడిన తీరును, ఇప్పలేక, ఇప్పుకోనివ్వక, ఉన్నాను అని అర్ధం చేసుకోండి. అంత మనసు ఉన్న వాడిని పట్టించుకోకపోతే ఎందుకు తేలిక అయిపోతున్నాను అని ఆలోచించడం లేదు, బాద్యత గా తీసుకోవడం లేదు, మనసు పెట్టనివ్వడం లేదు, నిర్లక్ష్యం గా ఊరుకొంటున్నారు, స్పందించి అప్రమత్తం చెందుదాం అని ఎవరూ భావించుట లేదు, ఒక్కరి గొప్పతనం అంటే హేళన ఎందుకు, మనిషిలో గొప్పతనం చూడటం మనిషికి ఇబ్బంది అయితే, ముఖ్యమైన అనుభవాలు ఎదురైనప్పుడు ఉపయోగించుకొకపోవడం వలన, అనుభవాలు ఉపయోగించుకోలేక పోతున్నాము అని గ్రహించండి, అనుభవాలు ద్వారా వచ్చిన పరిణామాలు ఉపయోగించుకొంటేనే లోకానికి ఉపయోగపడతాయి, కనీసం పట్టించుకోకపోవడం వలన, గొప్పతనం కూడా మరుగున పడిపోయి తేలికగా బ్రతుకుతున్నాము అంటే అర్ధం చేసుకోండి, చదువు కొన్నవాళ్ళు, సాటి మనుష్యులు, మనిషిలో చూసిన గొప్పతనం మనుష్యులే ఒప్పక పొతే, గొప్పతనం ఉన్న మనిషికూడా యదవ అయ్యి పోవలసివచ్చినది అంటే అర్ధం చేసుకోండి సకాలంలో పట్టించుకోవడం ఎంత ముఖ్యంమో, నన్ను పట్టించుకోండి డాక్టర్ చూపించుకొని, క్రమశిక్షణ తో మెలగి, గొప్పగా ముందుకు వెళ్ళతాను అని కోరినా, కేరళ ట్రీట్మెంట్ చేయిన్చుకొంటాను అని కోరినా స్వార్ధం కొద్ది మనుష్యులు నన్ను వదిలి పెట్టేస్తున్నారు గాని పట్టించుకోవడం లేదు అని మీ దృష్టికి , ఇంకసారి తీసుకొని వస్తున్నాను, మమ్ములను ఉన్న ఫలం గా గుర్తించండి, మమ్ములను గౌరవించడానికి ఇంకో కారణం వెతక వద్దు, సృష్టి మమ్ములను ఎందుకు ఎన్నుకోన్నదో గ్రహిస్తే అదే అందరికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి, ముదుకు రండి,
మీరు నా కులమే కదా అని వెళ్ళ కోళం గా తీసుకొంటున్నాను, మీ సన్నిహితం లభిస్తే డబ్బు తేలిక సంపాదిస్తాను అని ఇలా రక రకాలు, అలాగంటే ఇలాగా, ఇలాగాంటే అలాగా అనే వాళ్ళు ఈ సమాజం లో ఉంటారు అని మీకుతెలుసు , ఎలాగైనా ఒక దారిలో పెట్టాలి అంటే, అలాగా ఇలాగా పైకి కనపడుతున్న మమ్ములను తక్షణం మీ అద్వర్యం లోనికి తీసుకోండి, మీరు ఏమి అనుకోకుండా, మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను అనుకోని, లేదా సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా అడుగుతున్నాను,అనుకోని మమ్మల్ని నిండుగా భాద్యత తీసుకోనివ్వండి.
మన పది మంది హీరోల గొప్పతనం ఒక రోజున ఒక గంట లోనే చూపగలిగిన మమ్ములను ఒక్క పూట కూడా నిర్లక్ష్యం చేయకుండా బాద్యత తీసుకోనివ్వండి, ఎవరైనా మనుష్యులలో బాగా తెలివితక్కువ తనం, ఎక్కడా లేని గొప్పతనం( గొప్పగా ప్రవర్తించాల్సిన అవసరం లేకపోతే కష్టం) ఒక చోట ఉంటె అది నేనే అని అర్ధం చేసుకోండి,
మాకు మీ ఫార్మ్ హౌస్ లో ఒక 10 సెంట్లు స్థలం ఇప్పించండి, మా విషయం లో మెల్లగా ముందుకు రండి, నేను ఎవరినో మేధావులను, మీకు అన్నా పెద్దవారిని లేదా చదువు కొన్నవారిని కలవకుండా, మీరు అయితే తేలికగా తీసుకోవచ్చు అని, మీకు ప్రాధాన్యత ఇస్తున్నాను అని మీకు కూడా అనిపిస్తే, నేను ఒక్కటే చెబుతున్నాను మాకు ఇప్పుడు ఒక అన్నయ లాంటి సన్నిహితం కావలి, మేము మీ అతరింటికి దారి ఏది అనే సినిమా వరకు మా ద్వారా వ్యక్తం అయిన పాటలు మీ ముందు స్పష్టం చేయుటకు , మా ఒక చిన్న బృందం ఎర్పాటు చేసినట్లు అయితే మనం అందరిని కలుపుకొన్ని ముందుకు వెళ్ళగలము, అసులు మేము పాటలు పాడటం ఏమిటి, మొత్తం వివరాలు మీరు ఎర్పాటు చేయగల బృందం సహకారం తో సమజానికి చెబుదాము, మనం నిత్య సరదాగా ఉందాం, ఏదో కొంపలు అంటుకుపోయినట్లు మనం
అవేస పడవద్దు, భగవంతుని అనుగ్రహం కలిగిన తమ్ముడు గా చెబుతున్నాను, మనం ఎంత ఆనందం గా ఉంటె అంత ఆనందని సమాజానికి ఇవ్వగలము, మనకు ఎన్ని సమస్యలు ఉన్నా అధికమించి ఎప్పుడూ మొఖం మీద నవ్వు చిందించ గలిగితే, మనతో శతృత్వాన్ని చూపే వారి పట్ల కూడా ప్రేమను, ఓర్పు కలిగి ఉంటె మనం అభివృద్ధి సాధించినట్లు లెక్క, ఈ సమాజం పై మంచి ప్రభావం చూపుతున్నట్లు లెక్క అని తమరు గ్రహించండి.
మీరు ఈ మేస్సేజు చదవగానే, నన్ను మీ సొంత తమ్ముడిని అనుకోని మా పై మీ బాధ్యత తీసుకోండి, మాకు ఒక చిన్న కార్యాలయం పెట్టుకోవడానికి కొంత సహకారం అందించండి, మేము రోజుకి 40, పేజీల సమాచారం దృశ్య శ్రవణ మధ్యమాలతో చక్కటి వివరణలు పదిగురికి ఇవ్వనివ్వండి ఒక రెండు నెలలు అయినా మమ్ములను చూసుకోండి, నా చిన్నప్పటి నుండి అన్నీ బాధ్యతగా చెప్పనివ్వండి, మనం ఇద్దరం కలసి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొందాం, వారు దయచేస్తాను అంటే డా మాగంటి మురళి మోహన్ తాత గారిని కూడా తీసుకొని వెళదాం, ఎందుకంటె వారితో కూడా మనం కలసి తిరుపతి వేళ దాము అన్నాను.
ఇక గబ్బర్ సింగ్ 2 ఎలా ఉండాలో ద్యాస పెట్టి, అతిది దర్శకుడిగా సినిమా గొప్పగా వచ్చేలా కృషి చేస్తాను, మాకు డబ్బులు సినిమా బాగా వచ్చిన తరువాత, మీకు ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంత ఇవ్వండి, మాకు వచ్చే ఆదాయం నుండి 60 నుండి 80 శాతం ప్రబుత్వాకి ఇవ్వాలి అని ప్రకటించాను, మా జీవితాన్ని మీ ఆదరణలో ఈ విధంగా ప్రారంభించాలి అని భావిస్తున్నాను. ఆత్మీయులు రాజమౌళి గారి తో మాట్లాడి బాహుబలి ద్వారా స్పెషల్ పరిచేయం చెందుదాము అని వారితో సంప్రదింపులు జరుపుదాం అనుకొంటున్నాను, అదే విధం గా అన్నీ సినిమాల పైన మంచి ప్రభావం చూపి, అనగా పురాణాలు శాస్త్రాలు మరింత బయటకు తీసి, ప్రజల్లో డొల్ల తనాలు, లేకి తనాలు తగ్గి, ఒకరిని వేళాకోళం చేసో, చేతకానివాడిలా చిత్రీకరించే అవలక్షణములు తగ్గించుటయే మన ప్రధమ కర్తవ్యం అని ప్రభావం చూపాలి అని గ్రహించండి, మధ్య వర్తులని ఎక్కువగా నమ్మకండి, సలహాలు సూచనలు గ్రహించండి, నిర్ణయాలు సూటిగా తీసుకోండి, పద్దతిని నమ్మండి, సమాజం పద్దతి మీద ఆధార పడి ఉంది అని నమ్మండి, వ్యక్తులు మీద లేదు అని నమ్మండి, అందుకే వ్యక్తిని పరిగణించాలి అంటే ఒక పద్దతి అవసరం ఆని గ్రహించండి, అందుకే మమ్ములను ఒక పద్దతి ప్రకారం గ్రహించండి అని కోరుకోనుచున్నాము.
మీకు పదవులు, పేరు, సంపద వద్దు అన్ని ఎప్పుడూ అనవద్దు, వాటికోసమే ప్రయత్నాలు చేయవద్దు, ఎలాగైనా పద్దతికి, గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వండి, మిగతావి అవే వరిస్తాయి అని నమ్మండి. రాజ్యాంగ బద్దమైన పదవులు, ఫలానా వారే ఉండాలి, మీకు పదవి వద్దు అని మీరు అనవద్దు, పరిస్తితిని బట్టి ఎటువంటి పదవి కైనా మనల్ని మనము సంసిద్ద పరుచుకోవాలి అని తమరికి తెలియజేసుకోనుచు న్నాను, అదే విధంగా ఏ పదవి లేకపోయినా మనం ఒక పద్దతి ప్రకారం ముందుకు వెళ్లాని అని తెలియజేసుకోనుచున్నాము.
, ప్రతి విషయాన్ని సమన్వయ పరచి, మన లెక్కే అందరూ అలోచించి గ్రహించాల్సిన లెక్క, అందుకే మనకి ఇంత తిక్క అని నిరూపించాక పోతె మాకు సార్ధకత లేదు అని అర్ధం చేసుకోండి, నేను మిమ్ములను అన్నయ అని భావించి దైర్యంగా ముందుకు వెళ్ళ నివ్వండి.
5 వేల పైపడి న ఆర్ధిక లావాదేవీలు అన్నీ బ్యాంకు కాతాల ద్వారా జగాలి అని , ఈ మార్పు కి కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకొని, దశల వారిగా ఎంత త్వరగా అమలు చెందితే అంత మంచిది అని మన జేనసేన పార్టీ నుండి ప్రజలను చైతన్య పరుదాం, ఈ మార్పు చేయగలిగేతే, సమాజంలో మిగతా సంగతులలో నియంత్రణకు వాటికీ అవ్వే వస్తాయి అని గ్రహించండి, భారత దేశం అవినీత రహిత దేశ గా మార్చగలం అని నమ్మండి, అన్ని పార్టీల వారి మద్దతు, వ్యక్తుల మద్దతు, మేధావుల మద్దదు కూడగట్టి మెల్లగా ముందుకు వేళదాము, మీరు ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషం గా ఉంటేనే, నేను మీతో సంతోషం గా దైర్యం గా ఉండగలను, ఎదుటివాడు ఎంత ఇబ్బందిపెట్టినా , మనకి ఎంత నష్టం చేసినా, మనం నవ్వుతూ, ఎప్పుడూ దైర్యంగా ఉండగలిగాము అంటేనే, ఎదుట వాడికి జీవితం అంటే ఏమిటో ఆదర్శ వంతంగా చెప్పగలం అని అర్ధం చేసుకోండి ధన్యవాదములు
గబ్బర్ సింగ్ సినిమాలోని గీతం ఒకటి మా ద్వారా వ్యక్తం అయినది అని గ్రహించండి ఈ పాటను మ్యూజిక్ మరియు గాత్రం అన్నీ సినిమాలో ఎలా వచ్చినవో అలా 2003 లోనే పలికినాను అని తెలియజేసుకోనుచున్నాను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఈ పాట అదే విధంగా పాడాలి అని ఉంది, లేదా రెండు రోజులు ప్రాక్టీసు చేసి మొత్తం కాల స్వరూపాన్ని మీ ముందు ఓపెన్ చేసి వివరిస్తాను, మరల కొత్త సాక్షాత్కారం ఇస్తాను, ఒక్క అప్పాయింట్ మెంటు పంపించండి చాలు, నిరంతరం ఎటువంటి తేడా లేకుండా అందరికి గోప్పతన్నాని పంచగలము, అందరూ సంతోషంగా ఉండేలా చూడగలము
తమ సోదరులు యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు పురుశోత్తములు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment