“రాధావల్లభా”
నీ అలజడి వింటే సరి
ఏమవుతుందో ఈ మనసుకి
పరిచయమేనే విత్తనాన్ని వేసి వేల్లిపోలేదే ?
మాటలతో మాయ చేసి వెళ్లి పోలేదే ?
అంటూ మనసు గోల పెడుతుంది
మనసులో గమనాలన్నీ
నీ వైపే పరిగెడుతుంటే
తనువున ఉన్న ఆణువణువూ తపిస్తోంది
హస్త లాగవంతో స్పర్శించే స్పర్శ కోసమై

ఎలా గమనిస్తావో నా మనసు పడే ఆరాటాన్ని
పరుగున వచ్చి నా ముందు వాలిపోతావు
పరుగున వచ్చి నా ముందు వాలిపోతావు
కనుల ఎదుట నిలిచినట్లే నిలిచి మాయమవుతావు
మాట్లాడి నట్లే మాట్లాడి కంట నీరు పెట్టిస్తావు
మాట్లాడి నట్లే మాట్లాడి కంట నీరు పెట్టిస్తావు
ఏడిపించింది నవ్వించడానికే అన్నట్లు
క్షణంలోనే వచ్చి మురిపెంగా బ్రతిమాలుతూ మురిసిపోతావు
క్షణంలోనే వచ్చి మురిపెంగా బ్రతిమాలుతూ మురిసిపోతావు
నీవు మురిపెంతో బ్రతిమాలే ఆ క్షణాల కోసమై
నిజం మళ్ళీ మళ్ళీ ఏడవాలనిపిస్తుంది
నిజం మళ్ళీ మళ్ళీ ఏడవాలనిపిస్తుంది
నాయనాలతోనే దాగుడుమూతలు ఆడే నందకిశోరా
ఆ బృందావనం విడిచి ఈ రాధ కోసమై పరుగున రావయ్యా “రాధావల్లభా”
సిరి .లాబాల
ఆ బృందావనం విడిచి ఈ రాధ కోసమై పరుగున రావయ్యా “రాధావల్లభా”
సిరి .లాబాల
No comments:
Post a Comment