
మా నుండి 2003 లో వ్యక్తం అయిన గీతం 2008 లో వచ్చినది అని గ్రహించండి
కమ్ముకొన్న చీకట్లలో కుమ్ముకొచ్చే వెలుగువు అమ్మ ......... మా మనసులో చేరి పలికినది అని అర్ధం చేసుకొని మాకు సృష్టి కాలం ధర్మ ఇచ్చిన ప్రాధాన్యత గ్రహించండి ఈ పూర్తీ మా ద్వారా వ్యక్తం అయినది.
మా నుండి వ్యక్తం అయ్యి మమ్ములను యుగపురుషుని గా, పురుశోత్తముని గా, ఆగర్భ శ్రిమంతుని గా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా నిలిపి, మా మనసులో చేరి మహరాణి అయినది అని తెలియజేసుకోనుచున్నాము.
మా మనసు పంచుకొనే అమ్మాయి ఈ ప్రపంచానికి మహారాణి మేము మహారాజు గా, సూర్యవంశపు మొదటి మహారాజు మహారాణి అవుతాము అని తెలియజేసుకోనుచున్నాము
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment