
మొదట మనం మనుష్యులం తరువాతనే అస్తిపరులం అనగా సత్యం గ్రహిస్తేన, అస్తిపరులం అని గ్రహించండి, కరిగి పోతున్న బౌతిక ప్రపంచమును మాట తో పట్టుకొన్న సంపదను మొదట పట్టుకొని ఒక చోట కొలువుతీర్చండి, కొత్త సినిమాలు, గొప్ప కధనాలు ప్రజలకు చెప్పవచ్చు, సత్యం దాచి పెట్టి అనగా తమ స్పందించకుండా గ్రహించకుండా ఇతరులకు చెప్పకుండా విస్మరించుట వలన, మనుష్యులలో మంచితనం, గొప్పతనం ఉపయోగపడుటలేదు, స్వార్ధానికి అజ్ఞానానికి పరిమిత అయ్యి ఇతరుల గొప్పతనమును వేళా కోళం చేస్తున్నారు, సాటి వారిని శత్రువులగా చూస్తున్నారు, లేదా చులకన చేస్తున్నారు అని గ్రహించండి, ఉన్నది ఉన్నట్లు భావించి స్పందించండి అని సర్వులను కోరుకోనుచున్నాము.
యుగపురుషులు,ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగరి
No comments:
Post a Comment