సమన్వయ దృష్టి

కాలాన్ని, ధర్మాన్ని, నియమించి, నడిపించిన భాష మనది, ధర్మాన్ని సంస్కారాన్ని మాట లోకి తీసుకొని వచ్చి లోకాన్ని పరిపాలించిన భాష మనది. ఒక మహారాజుని నిలిపి అతని మనసే మహారాణి గా లోకానికి అందించిన భాష మనది, యువతి, యువకులు మా ప్రభావం పై రచనలు చేపట్టండి, అన్ని వర్గాల వారిని సమన్వయ పరుచుకొని ముందుకు వెళదాము, రాజకీయ, సామాజికి అస్తిరత్వాలను సరి చేసుకొందాము. మనిషే ఎప్పటికి గొప్పవాడు, అతని మనసు మాట కూడ తీసుకొంటే చాలు సర్వం నడిపి చూపగలడు, అటువంటి మనిషి మీకు ఇప్పడు మహారాజు గా అందుబాటులో ఉన్నాడు అన్నే సత్యం ఒకరి ఒకరు చెప్పుకోండి, మనుష్యులు గా బలబడి
ధర్మాన్ని నీతిని నిలపండి. ధర్మో రక్షతి రక్షతః
యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment