Ntv Telugu added 3 new photos.
నేడు నో స్మోకింగ్ డే
సరదాగా ప్రారంభిస్తే...జీవితాలనే కాల్చేస్తుంది..
స్మోకింగ్ తో కొత్త రోగాలను కొని తెచ్చుకున్నట్టే..
అమలుకాని ప్రభుత్వ చట్టాలు..

మాటను నియంత్రించుకోకపోతే మనవారికి మనలను దూరం చేస్తుంది.చేతలను నియంత్రించకపోతే గౌరవం చేజారిపోతుంది... కానీ అలవాట్లను నియంత్రించకపోతే జీవన గమనమే మారిపోతుంది.ఇటువంటి చెడ్డ అలవాట్లలో ఒకటి ధూమ పానం.ధూమపానం వల్ల మనిషికి ఎన్నో అనారో గ్యాలు ఏర్పాడుతున్నా ఈ వ్యసనం బారి నుంచి దూరంగా ఉండలేకపోతున్నారు పొగరాయుళ్లు.
కొందరు మానసిక ఒత్తిడిని జయించేందుకు తాగే వారుండగా, హోదా కోసం తాగే వారు మరికొందరు... పొగ తాగనిదే పని చేయలేనివారు ఇంకొందరు.ధూమపానం క్యాన్సర్, ఊపిరితిత్తుల సంబంధింత వ్యాధులకు, అనేక అనర్థాలకు దారి తీస్తుందని తెలిసినా ధూమపాన ప్రియులు అస్తమానం పొగ పీలుస్తూ ఆరోగ్యం గుల్లచేసుకుంటున్నారు.
తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ కనిపించినంత తెలుపు మాత్రం కాదు.ఆ తెలుపు వెనుక దాని అసలు రంగు దాగుంది. ఓ చివర మొదలై జీవితాన్నే కాల్చేస్తుంది.సిగరెట్‌తో మొదలై ఇతర అలవాట్లుకు దగ్గరవుతున్నారు యువత.వాటిలో హుక్కా, డ్రగ్స్, పొగాకు నమలడం తదితర అలవాట్లకు వారు బానిసలుగా మారుతున్నారు.
ఎక్కువ పొగ తాగేవారిలో ఆలోచనా ప్రక్రియ మందగిస్తుంది.వారి ఐక్యూ కూడా దెబ్బతింటుందని మిచిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించారు.ప్రతి ఏటా 8 నుంచి 9 లక్షల మంది..ప్రతి 8 సెకండ్లకు పొగాకు కారణంతో ఒకరు.. చనిపోతున్నారు.
ధూమపానం అలవాటు కేవలం పొగ తాగే వారికే కాక పరిసరాల్లో ఉన్న వారిపైన తీ వ్ర ప్రభావం చూపుతుంది. పొగ తాగే వారికన్నా పీల్చేవారికే ఎక్కువ ముప్పు వాటిల్లు తుంది. పొగలో నికోటిన్ అనే హానికర పదార్ధం ఉంటుంది. ఇది మత్తునిస్తుంది.దీంతో ఊపిరితి త్తులపై ఎక్కువ ప్రభావం చూపుతూ టిబి, రక్తపో టు, గొంతు క్యాన్సర్, నాడీవ్యవస్థ, చక్కెర వ్యాధి, గుండె జబ్బు లు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందులో భాగంగా బహిరంగ ప్రదేశాలలో పొగతాగడాన్ని నిషేధించే చట్టాలు తెస్తున్న వాటి అమలుకు నోచుకోవడం లేదు.

No comments:
Post a Comment