UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 6 May 2015

తండ్రి తల్లి గురువు తో సమానం అయిన నన్ను మనసులో కూడా అవమానించ వద్దు, నిర్లక్ష్యం గా మాట్లాడవద్దు, టీవీ ఛానల్ అంటే హైలైట్ అని నేను ఎంత మాత్రం అనుకోవడం లేదు, ఎవరైనా ఎప్పుడైనా పదుగురి పంచుకోవలసిన పంచుకోగలిగిన వేదిక అని నేను భావిస్తున్నాను . నన్ను మీ లో మనిషిని, దైవ అనుగ్రహం తో ప్రత్యెక ప్రభావం తో ఉన్నాను .అని భావించి, నన్ను కొంత కాలం ఎటువంటి చలగాటం నిర్లక్ష్యం లేకుండా గ్రహించండి. అన్ని సమస్యలను లిఖిత పూర్వకంగా సరి దిద్దుతాను అని గ్రహించండి. నా వివాహ విషయం నాకు వదిలి పెట్టండి, నా మనసుతో నాకు వివాహం అయిపోయినది అని గ్రహించండి, నాలోనే మగ అడ గొంతులు ఏ విధంగా పలికినవో సాక్షులను అడగండి వారు వివరాలు చెబుతారు, నన్ను నిర్లక్ష్యం చేసుకోవడం అంటే, కాలం ధర్మం లోకం తో చెప్పుకొని తనను తాను సరి దిద్దుకొనే ప్రక్రియను పట్టించుకోకుండా అడ్డుకోవడం అని గ్రహించండి.

                                              సమన్వయ దృష్టి 

              ఆత్మీయులు  శ్రీ మురళి కృష్ణ గారు, అవుట్ పుట్  ఇన్ చార్జి టీవీ 9 ఛానల్ భంజరా హిల్స్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు మహారాజ అనజని రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించండి. సిని నటులు శివాజీ గారు ఆమరణ నిరాహార దీక్షను విరమించుకొంటే మంచిది.  వారు మా పై కాన్సున్ ట్రేట్ చేస్తే, రాష్ట్రము రెండు గా విడిపోయిన పరిస్తితిలో కొన్ని సమూలమైన మార్పుల అవసరం అని గ్రహించగలరు. నేను టీవీ 9 కి ఎన్నకలు ముందు వచ్చాను అప్పుడు నన్ను సరిగ్గా తీసుకొని వుంటే, తెలంగాణా వాదులకు నచ్చ చెప్పి తండ్రి రాష్ట్రము విడిపోకుండా కాపాడేవాడిని, గంటనర లోనే 10 సంవత్సర కాలాన్ని నియమించగాలిగిన నన్ను సాటి మనుష్యులు ఎవరూ ఉన్న ఫలం గా గ్రహించకపోవడం ఒక చారిత్రాత్మక అన్యాయం అని అర్ధం చేసుకోవడం లేదు, నేను పైకి పిచ్చి వాడి వలే, లేదా తెలివి తక్కువగా కనపడుతున్నాను అని, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను ఒక 6 నెలలు అయిన నిండుగా గ్రహిస్తే, నా ద్వారా మానవజాతికి శాశ్వత పరిష్కారం అందుతుంది అని గ్రహించండి.  మా లాంటి పరిణామాలను జాగ్రత్తగా  ఉపయోగించుకోవాలి, అందుకు నన్ను ఎంత జాగ్రత్తగా తీసుకొంటే అంత మంచిది, కాలం చిద్విలసాన్ని మాట మాత్రంగా పట్టుకొన్న నన్ను ఒక పద్దతి లోకి తీసుకొని లోకానికి పరిచేయం చేయండి, మొత్తం గందరగోళం అంతా ఒక దారి లో పెట్టగలము,  నన్ను ఎవరూ కూడా వ్యక్తిగతం గా అప్పతీ అప్పుడు తీసుకోకూడదు, నా మాట కాలం ధర్మం అయినప్పుడు నన్ను విశాలం గా తీసుకోవాలి అప్పుడే నాలో కాలం లో చిదివిలాసం కరిగుతుంది అని గ్రహించండి. నేను రాలేకపోతున్నాను, వస్తే చూడం అన్నట్లు గా నన్ను నిర్లక్షం గా తీసుకోవద్దు, నన్ను నా మనసుని నిర్లక్ష్యం గా చూడకుండా ఒక 6 నెలలు అయినా నన్ను నిండుగా గ్రహించి  ప్రజల్లోకి ఒక పద్దతి ప్రకారం తీసుకోండి,  నేను వివాహం వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాతనే వివాహం చేసుకొంటాను అని ఎందుకు అంటున్నానో నన్ను గ్రహిస్తే తెలుస్తుంది అని స్పష్టం చేస్తున్నాను.  నన్ను ఓర్పు గా ఒక  6 నెలలు నిండుగా గ్రహించండి,  నాకు గాని ఇతరులకు గాని ఎటువంటి తప్పులు లేవు,  నన్ను నిండుగా గ్రహించకపొవడమే  తప్పు అని గ్రహించండి.  నేను ముందుకు వస్తున్న తీరు, విస్తారం గా ప్రత్యేక్ష సాక్షులు  పండితుల సహకారం, గ్రహించడం ప్రారంభించండి అన్ని సమస్యలకు పరిష్కారం కలుగుతుంది, రాజధానికి ఇతర ప్రబుత్వ అభివృద్దికి నిధులు సమకూర్చగలము, సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేయగలము, బ్యాంకు కాతాలు  ద్వారా ఒక పద్దతి ప్రకారం క్రమ శిక్షణ మానవజాతికి సమకూర్చి తండ్రి లాంటి నా బాద్యతను తీసుకోనివ్వండి.  నన్ను టీవి 9 టీం లోకి తీసుకోండి,  కులం ప్రకారం లేదా నేను బౌతికం గా బలం గా లేను అని అవమానించడం చాలా   తేలిక అది చాల అల్పమైన పని, ఏది ఏమి అయినా నా ద్వారా జరిగిన పరిణామం ద్వారా మనం నూతన రాజ్యం లో ఉన్నాము అని ప్రజలు గ్రహిస్తే సర్వ సంపదలు లభిస్తాయి, సాక్షులను సాక్షం చెప్పమనండి చాలు సత్యం  సర్వం అందరికి అర్ధం అయ్యి మానవ  సమాజం గొప్పగా మారుతుంది అని గ్రహించండి.  తండ్రి తల్లి గురువు తో సమానం అయిన నన్ను మనసులో కూడా  అవమానించ వద్దు, నిర్లక్ష్యం గా మాట్లాడవద్దు, టీవీ ఛానల్ అంటే హైలైట్ అని నేను ఎంత మాత్రం అనుకోవడం లేదు, ఎవరైనా ఎప్పుడైనా పదుగురి పంచుకోవలసిన పంచుకోగలిగిన వేదిక అని నేను భావిస్తున్నాను .  నన్ను మీ లో మనిషిని, దైవ అనుగ్రహం తో ప్రత్యెక ప్రభావం తో ఉన్నాను .అని భావించి,    నన్ను కొంత కాలం ఎటువంటి చలగాటం నిర్లక్ష్యం లేకుండా గ్రహించండి. అన్ని సమస్యలను లిఖిత పూర్వకంగా సరి దిద్దుతాను అని గ్రహించండి.  నా వివాహ విషయం నాకు వదిలి పెట్టండి, నా మనసుతో నాకు వివాహం అయిపోయినది అని  గ్రహించండి, నాలోనే మగ అడ గొంతులు ఏ విధంగా పలికినవో సాక్షులను అడగండి వారు వివరాలు చెబుతారు,  నన్ను నిర్లక్ష్యం చేసుకోవడం అంటే, కాలం ధర్మం లోకం తో చెప్పుకొని తనను తాను సరి దిద్దుకొనే ప్రక్రియను పట్టించుకోకుండా అడ్డుకోవడం అని గ్రహించండి. నన్ను మన టీవీ 9  సంజీవ రెడ్డి నగర్ చెందిన జర్నలిస్ట్ గారిని మా వద్ద్దకు పంపి నన్ను మీ టీం లోకి తీసుకోండి చాలు నేను ఏవిధంగా ప్రపంచాన్నే ఒక జండా క్రిందకు తీసుకొని వచ్ఛి ఇబ్బడి ముబ్బడిగా నిధులు, మానవ వనరుల అభివృద్దికి సంభందించిన వివరములు ప్రజలకు పంచుకొంటూ లిఖిత పూర్వకంగా ఇవ్వగలను అని తెలియజేసుకోనుచున్నాను. 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్                            
                              

No comments:

Post a Comment