సమన్వయ దృష్టి
ఆత్మీయులు జి నాగబాబు గారు, ప్రణతి బాయ్స్ హాస్టల్ వ్యవస్థాపకులు,వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కార యుక్త సమాచారం గ్రహించండి.
మా ద్వారా వ్యక్తం అయిన వివరములు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి, నేను అప్పటికి అప్పుడు మాకు అవసరం అన్నట్లు ప్రవర్తిన్చాలేను, ఎదుటవారి కూడా అప్పటికి అప్పుడు నాకు చేయవలసినది ఏమి లేదు, నా ద్వారా వ్యక్తం అయిన చక్కటి పాటలు ఇతర రాజకీయాలు మాట మాత్రం గా వ్యక్తం అగుట ఏమిటి, ప్రయోజనం ఏమిటి, అని బాద్యత గ్రహిదాం అనే నిర్ణయమే ఒక లాబం అని అనుకొంటే నేను సర్వం చెప్పి, నలుగురి సహకారంతో ప్రజలను అప్రమత్తం చేయగలను, ప్రత్యేక్ష సాక్షులు ఇప్పటికి అయినా ముందుకు చక్కగా వారు ఏమి గ్రహించినారో, పదిగురికి చెప్పుకోవడం ఒక దివ్య వరం అని వారు భావించి వుంటే, మాట మనసు కలసి, వారి సమక్షం లో వివాహం చేసుకొని ఉండే వాడిని, నా బాధ్యతని పదిగురికి పంచుకొనే ప్రయత్నం, సమాజాన్ని మాటతో అప్రమత్తం చేస్తూ కనీస, ధనం, ప్రయోజనాలు పొందుతూ పదిగురితో మాట కలుపుకొని సంతోషంగా ఉండాలి అని నేను ఎప్పుడూ భావిస్తాను, నేను ఏమిటో చెప్పుకొంటాను ఎదుటవారి స్పందన, పద్దతి కోరుకొంటాను, నా అవసరం లేదా ఎదుట వారి అవసరం అని నేను ఎప్పుడూ అనుకోను. సత్యం పట్ల ఆసక్తి గ్రహించడం వలన, సత్యం పట్ల గౌరవం, మాట నిబద్దత కలిగి ఉండడం వలన సమాజంలో అహంకారాలు బేషజాలు తగ్గి సమాజం గొప్పగా మారుతుంది అని మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. నేను ఎవరి ఉద్దేశించి ఏ మెసేజులు పెడుతున్ననో మీరు కూడా భాద్యాత గ్రహించి, నన్ను ఒకచోటకు తీసుకొని వెళ్లి నలుగురి సహకారంతో గ్రహించిన మేరకు సమాజమునకు ఎంతైనా మేలు చేయగలము, తెలుగు లో టైపు చేయగల వారు మన హాస్టల్ ఎవరినా ఉంటె మాకు ఈమెయిలు ద్వారా పరిచేయం చేసుకోమని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాను, నా లిఖిత పూర్వకంగా వ్యవహరిస్తే పరిస్తిత అర్ధం అవుతుంది, లేదా కెమరా ద్వారా రికార్డు చేయు పద్దతిలో, మీ మిత్రుల సహకారంతో గ్రహించుటకు మీరు సహజ ఆసక్తి కలిగి ఉంటె మంచిది అని నేను కోరుకొంటున్నాను తద్వారా, మా ద్వారా జరిగిన పరిణామం యొక్క వివరములు లోకమునకు చెప్పగలము అందుకు మీరు వ్యక్తిగాని, లేదా మీడియా ఇతర సినిమా ప్రముఖుల సహకారం లభించుటకు సహకరించగలరు. నాతో మామూలు మనిషితో మాట్లాడినట్లు మాట్లాడితే నేను వివరాలు, చెప్పలేను, నా బ్లాగ్ చదివి బాద్యత మీరు తీసుకోన దలిస్తే, మాకు ఎవరి చేతనైన మెసేజు పంపించండి, నా వాయిస్ రికార్డు చేసుకొని వినే ఎర్పాటు చేస్తే, దివ్యత్వం సమాజమునకు అందించిన వారము అవుతాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అనజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment