UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 5 July 2016

                                                          సమన్వయ దృష్టి 



                            
                     మేము ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా ఎంత తేడాగా కనపడుతున్నా అనవసరంగా పంతాలు పోతున్నట్లు కనపడ్తున్నా, పెద్దగా సాధన జ్ఞానం ఏమి లేకుండా అతి చేస్తున్నాను అని పించినా మాకు అన్నా పెద్దవారిని ఎవరి కలవకుండా గౌరవించకుండా నేనే పెద్దవాడిని అని చూపుకొంటున్నాను అనుకోవడం కూడా అజ్ఞానంఅని గ్రహించి కాలాన్ని నియమించిన మమ్ములను ఒక ఘడియ కూడా వదిలి పెట్ట వద్దు, మమ్ములు అవగాహనా రూపం లో జ్ఞాన రూపం లో గ్రహించండి , కొందరు మమ్ములను రహస్య కెమెరాలతో పైపైన చూస్తూ కొందరి పై పై సమాచారమే దృశ్య రూపం ప్రచారం చేస్తూ అదే నేను అని తప్పు ఆనందం పొందతూ పెద్దతనాన్ని గోప్పతన్నాని చూపకుండా దిగజారుడు తనమే గొప్పతనం గా భావిస్తూ, మనసు లో గొప్పతనాన్ని అనేక రూపాలలో బయటకు రానివ్వకుండా తేలికపరచి  తక్కువ అని తక్కువ  తనం మా విషయంలో ప్రచారం చేసి, కులం పరంగా విడగొట్టి,మా కులం వారు కూడా మమ్ములను అసహించుకొనే లా  కుట్రలు చేస్తున్నారు అని మా దృష్టి కి వచ్చినది , భూమి మీద మనిషి అన్న వారికి మేము చెప్పునది ఏమి అనగా మమ్ములను ఒక క్షేణం కూడా మాట రూపం లో గ్రహించడం మానివేయవద్దు మమ్ములను విస్తారంగా 10 గురు కలసి గ్రహించండి, మా పరువు మీ పరువు అని వేరు వేరు గా చూడవద్దు, ఆడవాళ్లును అడ్డం పెట్టుకొని సమాజంలో వ్యవహరించడం కంటే బౌతిక పాపం ఇంకొకటి లేదు అని గ్రహించండి. మమ్ములను ఎలాగైనా గొప్పగా చూడాలి అనుకొంటేనే మేము గొప్పగా కనపడతాము, ఉదాహరణకు ఎలాగైనా దేవుడిని చూడాలి అనుకొంటేనే దేవుడు  కనపడతాడు అన్నట్లు ఎలాగైనా మేము కాలాన్ని నియమించడం ఏమిటో చూడడమే దేవుడిని చూడడం లేదా వినడం  అని గ్రహించండి, మమ్ములను  అన్నీ వర్గాల వారి కలసి  వచ్చి దర్శించుకొనుటకు  మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి మా నుండి సమాచారం గ్రహించండి. 


ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు.  . 



No comments:

Post a Comment