మంచి మాటలు.
1. జీవితంలో ఎప్పుడైనాఎవరి నైనా పనికి రాని వారిగాపరిగణించవద్దు. ఎందుకంటేచెడిపోయిన గడియారంకూడ రోజుకు రెండు సార్లుసరైన సమయంసూచిస్తుంది.
2. ఎప్పుడూ ఇతరుల తప్పులనుఅన్వేషించే వ్యక్తి అందమైనపుష్పాల పరిమళాలనువదలి పుండు మీద వాలేఈగ లాంటి వాడు.
3. పేదరికం దరిచేరినప్పుడుఆప్తమిత్రులు కూడదూరమైతారు .అదేధనవంతులైనప్పుడుతెలియని వారు కూడమిత్రులవుతారు.
4. ఒక్క సారి నవ్వుతూ చూడుప్రపంచంలో ఉండే అందాలన్నినీ సొంతమవ్వుతాయి. కానీతడిసిన కనురెప్పలతోచూసే అద్దంకూడ మసకబారి పోతుంది.
5.తొందరగా దొరికేది ఏదైనాఎక్కువకాలం మన్నికరాదు.ఎక్కువకాలం మన్నికవచ్చేది అంతతొందరగాదొరకదు.
6.. జీవితంలో వచ్చే చెడు రోజులుకూడా మన మంచి కొరకేఅనుకోవాలి. అప్పుడేతెలుస్తుంది నిజమైనస్నేహితులు ఎవరైనది .
7.. మనిషికి రోగాలు కుందేలు లాగావస్తాయి తాబేలు లాగావెళ్లుతాయి. కానీ డబ్బులుతాబేలు లాగ వస్తాయికుందేలు లాగావెళ్లుతాయి.
8.. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్నివెతకటం అలవాటుచేసుకోవాలి. ఎందుకంటేపెద్ద పెద్ద మాటలుజీవితంలో చాలాఅరుదుగా చోటుచేసుకుంటాయి
9.. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడునాకు ఏమి ఇవ్వలేదనిబాధపడకు. ఎందుకంటేనీకు అక్కడ ఇవ్వకపోయినా నీకు నచ్చినచోట నీకు ఈశ్వరుడునచ్చినవిధంగా ఇస్తాడు.
10. నిత్యము ఎదురయ్యేఅపజయాలను చూసినిరాశ చెందకు. కానీఒక్కోసారి తాళంచెవిగుచ్చంలో ఉండే ఆఖరితాళంచెవి కూడ తాళంతెరుస్తుందనిగమనించు.
11. ఈ సమాజంలో నేను ఒక్కడినిఎంచేయగలననీ ప్రతి మనిషినిరాశ చెందుతుంటాడు.కానీ ఒక్క సారి తలపైకెత్తిచూడు ప్రపంచానికివెలుగునిచ్చే సూర్యుడుకూడ ఒక్కడేనని.
12. బంధువులు ఎంత చెడ్డ వారైనాసరే వదులుకోవద్దు.ఎందుకంటే మురికి నీరుదప్పిక తీర్చలేక పోయినకనీసం అగ్గి మంటలుఆర్పటానికి పనికివస్తాయి.
13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నాదురాశపరుడు సన్నిహితుడుమిన్న. మట్టితో చేసినమనుషులు కాగితాలకుఅమ్ముడు పోతారు.
14. మనిషి గా మాట్లాడుటరాక పోయినా కనీసంపశువుల మౌనంగాఉండటమే ఉత్తమం.
15. మనకు మాటలు రాక ముందుమనముఎంచెప్పబోతున్నామోఅమ్మకు అర్థమయ్యేది .కానిమనము మాటలు అన్నినేర్చిన తరువాత ఇప్పుడుమాటమాటకు ప్రతిసారిఅమ్మా నీకు అర్థంకాదులే అంటాం.
16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులుదూరమైనారని బాధపడకు.ఎందుకంటే నీవు ఒక్కనివేజయించగలవని వారునమ్మినందుకు నీవుసంతోషించు.
17. సిగ్గు మర్యాద లేనిధనవంతుడు ఎల్లయ్య కన్నామంచి మానవత్వం ఉన్నపేదరికం సుబ్బయ్య మిన్న.
18. జీవితంలో హెచ్చుతగ్గులురావటంకూడ మనమంచికోసమే అనుకోవాలి.ఎందుకంటే ECG లొవచ్చే సరళరేఖా కూడమృత్యువునుసూచిస్తుంది.
19. ఈ రోజుల్లో సంబంధాలురొట్టె తొ సమానమైనవి.ఎందుకంటే కొద్దిగా మంటఎక్కవైందొలెదో రొట్టెమాడిమసి కావటంఖాయం.
20. జీవితంలో మంచి వారి కోసంఅన్వేషించ వద్దు .ముందునీవు మంచిగా మారుబహుశా నిన్ను కలిసినవ్యక్తికి మంచి మనిషిఅన్వేషణ పూర్తికావచ్చునేమో.
No comments:
Post a Comment