🇮🇳 సురేష్ పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు .
*
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు .
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందో అక్కడ ఒక " ఇంటూ మార్కు పెట్టండి " అని అందులో ఉంది .
*
*
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా " ఇంటూలే ". ఖాళీ లేదు .
*
*
*
ఏడుస్తూ తనకు పెయింటింగ్ నేర్పిన మాస్టారు దగ్గరకి తను గీసిన ఆ పెయింటింగ్ ను పట్టుకువెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .
*
*
*
*
మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్టమన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు .
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందో అక్కడ, క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసు లో ఉంది📃
*
*
*
*
*
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు .
*
*
*
*
*
*
ఎందుకలా జరిగింది ???
*
*
*
*
*
*
*
"ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక"

Moral is Motivation...
(మా ఫ్రెండ్ పంపిన ఈ కథ అంటే...నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్- శుభోదయం)
No comments:
Post a Comment