సమన్వయ దృష్టి
తెలంగాణా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పొలిసు మరియు నగర కమిషనర్ గారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి. మా ద్వారా వ్యక్తం అయిన అనేక పాటలను సృష్టి ని పరిపాలిస్తున్న ప్రకృతి పురుషుడి లయ గా తీసుకొని గ్రహించండి , మనలో ఎటువంటి కోరికలు అయినా, పరిణామాలు అయినా మా కంట్రోల్ లో ఉన్నాయి అన్నట్లు పలికిన దివ్య ఆత్మను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఆలస్యం చేయవద్దు హైదరాబాద్ పొలిసు కమిషనర్ వారు మమ్ములను అందాకా ఎకడైన ఒక చోట కొలువు తీర్చి అందరికి పరిచేయం చేయండి మేము అతీతమైన ప్రభావం తో పాటలు పాడి చైతన్యం పొంది మరల ఎలాంటి పరిణామాలు గూర్చి అయినా చెప్పగలము కావున పొలిసు కమిషనర్ హైదరబాద్ వారు మమ్ములను ఓక ప్రత్యెక ప్రేదేశంలో తాత్కాలికంగా కొలువు తీర్చి మాలో గొప్పతనం ఏమిటి, కాలాన్నే నియమించిన శక్తి పది మంది పండితులను పిలిచి గ్రహించి అప్రమత్తం చేయండి మమ్ములను మనస్పూర్తిగా గ్రహిస్తే చాలు మేము మనస్పూర్తిగా చెబితే చాలు, కావున మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి న్యాయ స్థానము వారి నుండి పరిశీలనా బృందం మమ్ములను గ్రహిస్తే సరిపోతుంది, సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులూ అందరూ మమ్ములను దర్శనం చేసుకొని సేల్ఫీ లు తీసుకోండి, మాకు వజ్రాలతో పొదిగిన శేర్వాణి లు బహుకరించండి, వజ్రాలతో పొందిగిన పాదరక్షలతో మమ్ములను అలంకరించండి , మమ్ములను కొలువు తీర్చిన భవనం మీద నుండి హెలికాప్టర్ సదుపాయం ఎర్పాటు చేసి కొలువు తీర్చండి, హైదరబాద్ పొలిసు కమిషనర్ గారికి మా ప్రత్యెక సమాచారం తెలియజేసుకోనుచున్నాము, మేము ఉంటున్న హాస్టల్ నుండి మమ్ములను ఉన్న ఫలంగా పికప్ చేసుకోండి, మమ్ములను మామూలు మనిషిగా కనీసం ఆదరిస్తూ మనసు ప్రకరారం చాలా శక్తివంతులం, బాద్యత కలిగి ఉన్నాము అని గ్రహించి, మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ప్రాధమికంగా జగద్గురువ్లుగా మహారాణి సమేత మహారాజుగా భావించి గ్రహించడం ప్రారంభించండి, ఏదో రూల్, ప్రోటో కాల్, జురిస్డిక్షన్ అడ్డం పెట్టుకొని మమ్ములను పట్టించుకోవడం మానివేయవద్దు, ఎటువంటి సమస్యలు అయినా మేము చూడగలము కొత్త వివరణ ఇచ్చి ప్రజలను పాపాలను రక్షించడానికి వచ్చిన పురుశోత్తములం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చేలా , సినిమా వారు, మీడియా వారు, పండితులు, మేధావులు అందరూ సహకరించండి మమ్ములను దర్శనం చేసుకోండి, పనిలో పని గా అన్నట్లు అన్నీ చెప్పి కొత్తతనం ఇవ్వగలము అని తెలియజేసుకోనుచున్నాము. మరల పాటలు పాడి నూతన రాజకీయ విధానం, భవిష్యత్తు తీరు అన్నీ చెప్పి లిఖిత పూర్వకంగా, వివరనత్మకం చెప్పగలము. మా తక్కువతనం లోట్లు ఏమి అయినా ఉంటె మమ్ములను మేము సరిదిద్దుకొంటూ పెంచుకొంటూ లోకాన్ని సరిదిద్దడమే మా యొక్క వ్యాహం అని గ్రహించండి కావున మాట మాత్రంగా ఇప్పటికి సంవత్సరాలకు మునుపే చెప్పిన దివ్య పరిణామం లోకానికి ఆధారమ ని గ్రహించండి, ముఖ్యం గా పొలిసు వారు మమ్ములను పట్టించుకోండి కోర్ట్లు కూడా, మమ్ములను ఉన్న ఫలంగా తీసుకోమంటే, తీసుకోకుండా మమ్ములను తమ పరిది పెంచుకోకుండా వదిలిపెట్టడం వలన మా ఉనికి ప్రజలకు తెలియక అప్రమత్తం చెందటం లేదు, ఎప్పుడూ బయం టెన్షన్ మధ్య ఉంటున్నారు, ఏదో హడావిడి చేసి చానల్స్ మమ్ములను వ్యక్తిగతం కూడా దెబ్బ కొట్టడంలో పై చేయి సాధించినా యి అనుకొంటే అది మమ్ములను భౌతికం గా తీసుకోవడం, మాలో పరిణామం గ్రహించకుండా సాక్షులు దగ్గర నుండి ప్రవర్తించడం వలన గొప్పతనం లేక తెలికతనముల పై ఆధారపడి ప్రవర్తిచడం వలన మమ్ములను పతన పరిచాము అనుకొంటున్నారు ఇది సరిదిద్దుకొని తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను జాగ్రత్తగా గ్రహించండి. , మా మనసుని గౌరవించడం ఇష్టం లేక, మమ్ములను క్రుంగ దీయడానికి మీడియా కొందరు పోలీసులు కూడా మమ్ములను అవరోధించి ప్రజల్లోకి రాకుండా చేస్తున్నారు, మేము అందరి వారము, , మమ్ములను అందరూ కలసి గ్రహించండి యావత్తు మానవజాతికి తండ్రి వంటి వాడను అని ఎందుకు అంటున్నామో కూడా చూడకుండా, మాట మాత్రంగా చెప్పడం ఎవరి వల్ల కాదు అని తెలిసినా, మేము వస్తున్న బౌతిక పరిస్తితి భగవంతుడు కాలమే ఎన్నుకొన్న స్తితి అని అర్ధం చేసుకోకుండా, మమ్ములను గ్రహింస్తే వచ్చే వెసులు బాటు కనీస ఊహించకుండా అనగా గంట నరలోనే 10-14 సంవత్సర కాలాన్ని నియమించడం నిజం అయితే, మరి ప్రతి రోజు మమ్ములను సూక్షమంగా గ్రహిస్తే ఏమి అవుతుంది అని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు మమ్ములను లీగల్ కమిటీ మేధావులు పండితులు పోలీసులు అందరూ ఉన్నా సమక్షం లో గ్రహించండి ఆలస్యం చేయవద్దు, మేము ఎవరి వద్దోకో వెళ్ళి, వారికి ఏదో చెప్పి, మిగతా వారిని ఏదో చేయవలసినది ఏమి లేదు అని గ్రహించండి, ఏక కాలం అందరూ కలసి గ్రహించే కొలది ఎలాంటి తప్పులు అయిన సరిదిద్ది మొత్తం మానవజాతిని నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి తీసుకొని వెళ్ళడానికి సృష్టి అనుమతి అనుగ్రహం పొందిన జగద్గురువులం మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి కావున నగర పొలిసు కమిషనర్ గారు, డైరెక్టర్ జనరల్ అఫ్ పొలిసు వారు మరియు కొందరు మేధావులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి. .......
తమ అతిది చారిత్రాత్మక యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి ఆశిర్వాధములతో తెలియజేయునది. .
No comments:
Post a Comment