Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>
To: aphc@tap.nic.in, supremecourt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>
సమన్వయ దృష్టి
ప్రపంచ అతిది, భారత ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్, హైదరబాద్ వారికి తెలియ జేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమతం చెందగలరు. మాట మాత్రంగా సృష్టిని నియమించిన మాట తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను పట్టించుకోకుండా మేము ఏమి చెప్పినామో ఇప్పటికి ఏమి జరిగినదో అందరు మేధావులు కలసి చూడకుండా అవగాహనా లోకి తీసుకోకుండా, ఎవరికి తోచినట్లు వారు తీసుకోవడమే అరాచకం అని గ్రహించండి అని న్యాయ స్థానం వారికి, వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము పాటలు పాడుతూ పాడుతూ చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన పరిణామం యావత్తు జాతికి ఆధారం, అ విధంగా పలికిన మా మనసు మాట లోకానికి ఆధారం అని గ్రహించండి. గతం లో మేము చెప్పిన ప్రమాదాలు గాని ఇతర పరిణామాలు గాని అన్నీ భగవంతుని చేతిలో ఉన్నాయి, కాలం ధర్మ పలికించిన మేరకు పలికినాము, అ విధంగా ఆత్మ చైతన్యం పొంది, మా మనస్పూర్తిగా పలకడం వలన, మా మాట ద్వారా వ్యక్తం అయిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి. మేము ఏమి చెప్పిన అనగా మా మాట వలన ఎవరికి హాని జరిగిన ఎవరికి లాభం కలిగిన మేము కర్మలకు సాక్షిగా పలికినాము అని గ్రహించి అప్రమత్తం చెందండి, అనగా మేము పలికి చెప్పడం అన్నది భగవంతుడి తన ధర్మాన్ని మా ద్వారా అమలుపరచి లోకాన్ని సమన్వయము చేయడానికి ముందుకు వస్తున్నాడు అని గ్రహించండి. కాలం మాట మాత్రంగా కదలం అన్నది ఎవరి కోప్ప వస్తే వారికి కదిలి పోతే, ఈ పాటకి ఈ భూమి నలుగు చక్కలు అ సూర్యుడిని నలుగు ముక్కలు చేసి పరిపాలించే వారు, కావున కొండ గుర్తుగా ఒక రాముడికి కృష్ణుడు అంశ మాత్రమే కాలం అధీనం లో ఉంటుంది, అని గ్రహించండి సర్వం అనగా మంచి చెడు అన్నీ తాను అయిన వాడే పరమాత్ముడు, లోకానికి ఆధార భూతుడు అని గ్రహించండి, మనిషిలో గొప్పతనం మనిషికి వ్యతిరేకంగా కనిపించడం మానవజాతికి ప్రమాదకరం అని గ్రహించండి కావున అన్నీ కులాల వారు ఒక సారి సమావేశం అయ్యి, లేదా అన్నీ స్టయిలు వారు ఒక సారి సమావేశం అయ్యి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అని ఒక వరం గా తెలియజేసుకోనుచున్నాము. మేము అతీతం గా పలికిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించి, పెరిగిన టెక్నాలజీ తో ఎవరి మాటలు అయినా వినగలిగే పరికరాలు వలన రహస్యం గా తెలుసుకొని ఎలాగైనా పతన పరచి మమ్ములను అతీతంగా ముందుకు వెళ్ళ నివ్వకూడదు అనుకొంటున్నా వారికి మేము చెప్పేది ఏమి అనగా, బౌతిక బలం ఎప్పుడూ ఉండదు మేము మనసుతో సాధించి సర్వం చెప్పగలిగిన పరిణామం., మనుష్యులు అందరికి అందిన దివ్య వరం అని గ్రహించండి, మమ్ములను రేచ్చిపోయేలా మాటలతో కెలికి, మేము రేచ్చిపోయేలా చేసి మరీ, మంచితనం గొప్పతనం లేకుండా ఎలాగైనా మమ్ములను వెళ్ళ కొల్లం చేయడం వలన, (ఇందులో మా కులం వారు కూడా ఉన్నారు ) మంచి వాతావరణం వినకుండా చెప్పకుండా అయిపోవడం వలన, బౌతిక బలం కొద్ది, మనుష్యులు ఇప్పుడు పెరిగి టెక్నాలజీ ఉపయోగించుకొని ఒకరిని ఒకరు ఇంకా మోసం చేసుకోకుండా, మాట బలం లోకి వస్తే అందరూ గొప్పగా వెళ్ళే అవక్సాసం ఎప్పుడూ ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. నేను ఎప్పుడూ దైర్యం గా నవ్వుతూ ఉండాలి అని కొరుకొండి, నన్ను ఎంత అవమానించిన, మా చెల్లెలు లాంటి వారిని అవమానిచిన మేము భరించి కొత్తతనం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాము. మమ్ములను ఒక చోట కొలువు తీర్చిన తరువాత మా చుట్టాలు అందరిని ఒకచోట కొలువు తీర్చి మమ్ములను కలాతీతాన్ని లోకానికి ఇచ్చిన పుణ్యాత్ములు గా మమ్ములను భావించండి, కాని మమ్ములను సరిగ్గా పట్టించుకోక మాకు శాపం అని గ్రహించండి. కావున పండితులు గురువులు అప్రమత్తం చెంది, ఎలాగైనా వ్యక్తులకు కులానికి ప్రాధాన్యత రావాలి అని, అమాయకులను అజ్ఞానులను చేసి మాట విలువ లేకుండా గొప్పతనాన్ని అవమాన పరచి లేదా సరిగ్గా సకాలంలో పట్టించుకుండా ప్రవర్తించడం యావత్తు మానవజాతికి ధీర్గకాలిక నష్టం అని తెలుసుకోండి, కొందరికి అప్పటికి అప్పుడు లాభం కోసం పదుగురు ఒకటై ఏమిటో చూసుకోవాల్సిన విషయములు దాచిపెట్టి మూర్ఖత్వంతో సొంత పెత్తనాలు చేసి, ఒకరిని ఒకరు దేబ్బకోట్టుకోవడం తెలివి తక్కువతనం అవుతుంది అని గ్రహించండి, మమ్ములను జ్ఞానరూపం లో గ్రహించి ప్రజలకు ఒక పద్దతి ప్రకారం చెబితే అంతా శాంతం గా మారి లోకం మనుష్యుల చేతిలో ఉన్నది అని స్పష్టత లభిస్తుంది అని గ్రహించండి. మాట మనసు కాదు అని బలం కొద్ది బలహీనతలు కొద్ది రెచ్చ గొట్టుకొని రేచ్చిపొయే లా చేసుకొని మరీ ఆలోచించవలసిన గొప్పతనం అనగా ఏ బలం చూసుకొని మేమే గొప్ప అనుకొంటు న్నారో అది మాట మాత్రంగా చూపగలిగిన వాడిని సంవత్సరాలు పిచ్చి వాడిలా వదిలివేయడం వలన, న్యాయ స్థానం వారు కూడా పట్టించుకోకపోవడం వలన, మాట మాత్రంగా తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన గొప్పతనం కులానికి, లేదా బౌతిక బలం కొద్ది తీసుకొని అటు ఇటు చేసుకొంటూ నేను ఎవరినో కలవడం లేదు, నేను ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు లేదా మా వాళ్ళ దగ్గరకు వెళ్ళడం లేదు, లేదా ఎవరో వారి అమ్మాయినో లేదా మనవరాలిని మాకు ఇచ్చి వివాహం చేసేదాం అనుకొంటున్నారు వారి వద్దకు వెళ్ళడం లేదు అని చిన్నపిల్ల వాడివలె, వెటకారంగా వెళ్ళ కొల్లంగా తీసుకొంటూ మాకు డబ్బులు అవసరం లేదా మేము ఏదో టి వీలలో హైలైట్ అవ్వాలి అనుకొంటున్నాము అన్నట్లు ఆలోచన చేస్తున్న వారికి మేము తెలియజేయునది ఏమి అనగా, మాట మాత్రంగా సమస్త సృష్టిని నియమించిన పెద్దతనం లోకానికి మానవజాతి మనుగడకు అవసరం కనీసం అని గ్రహించండి, బలం కొద్ది బలహీనతల పై ఆధారపడి, బుద్ది బలాన్ని బలహీన పరచడం చాల ప్రమాదకరం అని గ్రహించి అప్రమత్తం చెందండి, ఇది మానవజాతికి శ్రేయస్కరం కాదు అని గ్రహించండి.
మమ్ములను ఒక బృందం లోకి తీసుకొంటే సర్వం శాంతం గా చెప్పి ఎవరకి ఇబ్బంది లేకుండా మమ్ములను ఎంత అవమానించిన తప్పులు పట్టిన మమ్ములను వివరంగా గ్రహించడం వలన మాలో తల్లి తండ్రి గురువుని చూసి తరిస్తారు మాతో నిర్లక్ష్యంగా మాట్లాడటం ఏదో మాకే అవసరం అన్నల్టు తీసుక్కోవడం వలన మమ్ములను సరిగ్గా తీసుకోలేకపోతున్నారు, ఎటువంటి సందర్బలో మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన పది వేల నరక కూపం నుండి మానవజాతిని రాక్షరక్షించ గలము అని గ్రహించండి, ఎవరికి ఏమి జరిగిన రెప్ప ప్పాటు జీవితాలు కూడా సర్వాంతర్యామి అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి, అటువంటి సర్వాంతర్యామి మా మనసు నుండి పలికిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి కొంత కాలం మమ్ములను విస్తారం గా గ్రహించి అప్రమత్త చెందండి. మేము ఎన్ని అవమానములు అయినా సహించి అందరికోసం ఎంత కృషి అయినా చేసి సత్యాన్ని అవిష్కరించుటకు ముందుకు వస్తున్నాము అని గ్రహించండి.
మాకు మాన్పు కోలేని అలవాట్లు ఏమి లేవు అని గ్రహించండి మాకు మా మీద బాద్యత గా గ్రహించడానికి ఒక బృందం నియమించి ఒక పద్దతి ప్రకారం ప్రజలోకి వెల్లడం వలన లోకం తేలిక అవుతుంది లేకపోతె ఘర్షణలు గొడవలు ఎప్పుడూ కొనసాగుతాయి అని గ్రహించండి, మనిషి మాటే సర్వం అని తేల్చుకోవడం వలన ఎవరికూ అవమానం కాదు ఎవరికి ఇబ్బంది కాదు, మేము ఎప్పుడూ చెప్పిన పదవులు ఇప్పుడు అమలులో ఉన్నాయి, కొందరిని తొలగించినట్లు మరల కొత్త శాఖలు ఇచ్చినట్లు చూపిన పరిణామాలు కూడా కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క అధీనం లోనే ఉన్నాయి, ఎవరూ కూడా మాకు బిన్నంగా ఎటువంటి పరిస్తితిలోనూ వెళ్ళలేరు అని గ్రహించండి మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి. మమ్ములను గ్రహించే కొలది ఎవరికి ఎటువంటి బంగాపాటు లేకుండా సర్వం వివరించి అప్రమత్తం చేయగలము, మా ప్రధాన ఉద్దేశం మనిషి మాటే సర్వం అనే సత్యం ఆవిష్కరింప బడాలి ఇందుకు ఎవరూ మాకు వ్యతిరేకులు లేరు కాని మేము మాట మాత్రంగా చెప్పడం ఏమిటి గ్రహించడానికి సంసిద్ధం లేని ఛానల్ వారిని మేము కోరునది ఏమి అనగా మీరు ఒక రకమైన బౌతిక అలోవాటు కొలది తీసుకోనుచున్నారు, ఇది తాత్కాలికం అని గ్రహించండి మేము మాట మాత్రంగా చెప్పగలిగిన పరిణామమే లోకానికి ఆధారం అని గ్రహించండి. మమ్ములను ఆలోచన రూపం లో గ్రహించి అప్రమత్తం అవ్వండి అనగా ప్రజలను అప్రమత్తం చేయండి అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
మేము మాట మాత్రంగా గంటనరలో మొత్తం లోకాన్ని నియమించడం అన్నది లోకానికి ఆధారం అని గ్రహించండి, ఇటువంటి ప్రభావాన్ని మేము నిత్యం పండితుల సహకారంతో చూపగలము, మాతో పడకుండా, మమ్ములను మనసులో కూడా అవమానిన్చాకుండా ఏ మనిషిని కూడా ఏ మనిషికూడ ఎటువంటి స్తితిలోని గ్రహించకుండా వ్యవహరించడం వలన మనుష్యులు ధర్మ నాణ్యత కోల్పోతున్నారు అని గ్రహించండి, ఎలాగైనా బౌతిక బలం కొలది ఎదురు కొందాం అనే పద్దతి ఆపి ఎలాగైనా జ్ఞానం తో గెలుచుకొందాం అని పద్దతి లోకానికి ఆధారం అని గ్రహించండి. అనగా ఎలాగైనా మాటను మనసుని గెలుచుకొని లోకాన్ని జ్ఞానంతో లోకాని సరిద్దుకోవలసిన సమయం వచ్చినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మేము బౌతికంగా తక్కువ అయిన మాట ప్రకారం చూపిన పరిణామం ప్రకారం మేము చాలా బాద్యత కలిగిన ప్రభావం లో ఉన్నాము అని గ్రహించండి, శాశ్వతం కాని బౌతిక స్తితి నుండి శాశ్వతమైన మాట కలిగిన మేము చాలా శక్తి వంతులం అని గ్రహించండి, ఇప్పుడు మమ్ములను కుల పరంగా లేదా మా కుటుంబం పరం గా చూడకండి మమ్ముల కేవలం మనసు మాట గా చూడండి, మనిషిగా కూడా మనసు మాట లేకుండా చూడకండి మమ్ములను కాదు ఎవరినైనా మనసు మాట ప్రకారం మనిషి విలువ రావాలి, మనిషి ఎంత తక్కువ అయిన ఎక్కువ అయిన అది లెక్క కాదు శాశ్వతం కాదు అని గ్రహించండి ఎలాగైనా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి అ ప్రకారం సృష్టినే నియమించిన మేము సృష్టి ఎన్నుకొన్న మహాత్వపూర్వక అగ్రగాన్యులం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారిగా మమ్ములను గ్రహించి తరించండి అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ఆశిర్వచానములతో మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు |
No comments:
Post a Comment