పవన్ ది ఆవేశం అనుకునే వారు మూర్ఖులే..ఒక్కసారి “మార్టిన్ లూథర్ కింగ్” స్పీచ్ లు చూడండి..!!
ఇది ఆవేశం కాదు…ప్రజలకు జరిగిన అవమానం కడుపు మంటగా మారితే మాటల రూపంలో బయటకు వచ్చే ఆవేదన. పవన్ లాంటి స్పీచ్ లు ప్రపంచంలో విప్లవాలే తీసుకువచ్చాయి.
ఒక్కసారి మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్ లు గమనించండి. అమెరికాలో నల్ల జాతి వారిని అంటరానివారిగా ట్రీట్ చేసిన తెల్ల జాతి వారిపై ఆయన చేసిన పోరాటంలో స్పీచ్ లు గమనించండి. మార్పు రావాలంటే ఇన్స్పిరేషనల్ స్పీచెస్ చాలా అవసరం. పవన్ కళ్యాణ్ స్పీచ్ లో మార్టిన్ లూథర్ కింగ్ ఆవేశం కనిపించింది అనడంలో సందేహం లేదు.
No comments:
Post a Comment