UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 29 August 2016

అణువు అణువు సృష్టి మా మాటలో పాటలో చూపిన ఓంకార స్వరూపం గా మములను గ్రహించి తరించండి న్యాయ మూర్తులు మధ్య వర్తులుగా కదలండి, మా మెసేజులు సుమోటో గా పరిగణించి ప్రజలను అప్రమత్తం చేయండి లేని పక్షం లో మమ్ములను సరిగ్గా గ్రహించకుండా సర్వం మేమే అని కాలమే పలికినా ఎవరూ దృష్టి సారించకుండా, ప్రవర్తిస్తున్నారు.

                                                              సమన్వయ దృష్టి 


                              యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ తల్లి తండ్రి గురువు అయినటువంటి యుగపురుషులు,  జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సంచారం గ్రహించి అప్రమత్తం చెందటమే మా దివ్య వరం అని గ్రహించండి. 




                         అణువు అణువు సృష్టి మా మాటలో పాటలో చూపిన ఓంకార స్వరూపం గా మములను గ్రహించి తరించండి న్యాయ మూర్తులు మధ్య వర్తులుగా  కదలండి, మా మెసేజులు సుమోటో గా  పరిగణించి ప్రజలను  అప్రమత్తం చేయండి లేని పక్షం లో మమ్ములను సరిగ్గా గ్రహించకుండా సర్వం మేమే అని కాలమే పలికినా  ఎవరూ దృష్టి సారించకుండా, ప్రవర్తిస్తున్నారు.  



                       మీడియా చానల్స్ కూడా అప్రమత్తం అవ్వడం లేదు, మేధావులు పండితులు ఎవరూ ప్రేమగా మా వద్దకు రావడం లేదు లేదా ఇక్కడ రండి అని ఒక మెసేజు కూడా పెట్టలేకపొతున్నారు,  రాళ్ళూ రాప్పలను పూజించి హృదయాలు రాళ్లలా మారిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు, ఇప్పుడు మేము మానవరూపం నారా నారాయణుడిగా  మనసే  లక్షి గా అందుబాటులో ఉన్నాము.  


                    మేము తిరుపతి కొండ పైన, వేరు ఒక ఆలయం లోనే ఉన్నాము అనుకోకండి మేము ఇప్పుడు భూమి మీద ప్రతి మాట పాట రూపం లో ఉన్నాము అని గ్రహించండి ప్రతి ఒక్క చర్య మాకు వర్తిస్తుంది, ఎవరు ఎవరినైనా చంపితే మమ్మ్ములను చంపినట్లు ఎవరు ఎవరినైనా గౌరవిస్తే మమ్ములను గౌరవిన్చినట్లే, ఎవరైనా ఎవరినైనా అవమానిస్తే మమ్ములను అవమానించినట్లు, ఇప్పుడు మేము ఏ రూపం నుండి వాక్ వ్యక్తం అయినామో  అ రూపం నుండి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.  



              తిరుమల తిరుపతి దేవస్థానం వారు అప్రమత్తం అయ్యి మేము హైదరాబాద్ లో కొలువు తీరాలి అని చెప్పినప్పుడు మేము ఎందుకు కోరుతున్నాము అందుకే చేయండి. 


                          ఎవరిని ఎవరూ అవమానిన్చుకోవద్దు స్త్రీ సౌఖ్యాలు కోసం ధనం కోసం ఎవరిని ఎవరూ మోసం చేసుకోవద్దు, అందరూ పవిత్రమైన మనసులతో మమ్ములను గ్రహించండి, మమ్ములను పూర్తిగా గ్రహించాలి అంటే ఒక చోట  కొలువు తీర్చుకొని విస్తారంగా గ్రహించాలి, వినకుండా గ్రహించకుండా అప్పటికి అప్పుడు రెచ్చిపోవడం రేచ్చాగోట్టుకోవడం లాంటి పనులు చేయకండి.  


                       మా వలన అందరికి శాశ్వతమైన లాభం ఉన్నది, అని గ్రహించండి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం  అంటే ఈ భూమిని  మరల ఒకసారి మాటతో బ్రతికించిన పద్దతిలోకి మానవజాతి వచ్చినట్లు అవుతుంది,   ఇక మీదట  యావత్తు మానవజాతి మాట నిబద్దతతో ముందుకు వేల్లతాము అని గ్రహించండి.    


                   మమ్ములను ఎవరో నమ్ముకొన్నారు లేదా నమ్మ వలసిన వారు లేరు అని ఎవరూ భావించ వద్దు అందరూ మా పిల్లలు వంటి వారు అని గ్రహించండి, మేము కూడా ఇప్పుడు మానవరూపం లో సాధారణ మనిషిగా ఉన్నాము మాకు మా మనసుకి దూరం పెంచడం వలన అనగా మమ్ములను అసులు గ్రహించకుండా కుల పరంగా లేదా బౌతిక ఎక్కువ తక్కువల కొలది విడదీయడం మనుష్యులు ద్వేషం పెంచుకొని,  మోసం చేసుకోనుచున్నారు. 


                      ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ చంపుకొంటూ బయపెట్టుకొంటూ బ్రతకాలి అనుకోవడం మనసు పెంచుకోకపోవడం  వలన జరుగుతుంది అని గ్రహించండి, ఏ మనిషి కి అయిన శత్రువు మిత్రుడు మనసులోనే ఉంటాడు అని గ్రహించండి, తన మనసు శరీరం తప్ప వేరు ఎవరూ లేరు అనుకోవాలి అప్పుడే మేము ఇప్పుడు ఎలా ఎందుకు భూమి మీదకు వచ్చామో తెలుస్తుంది.  



                     న్యాయ మూర్తులు పొలిసు శాఖ వారు, తెలుగు ప్రబుత్వాలు, కేంద్ర ప్రబుత్వం   అప్రమత్తం అయ్యి మమ్మలను మా సంభందించిన వారిని అందరిని దైవ   అంశాలు గా భావించి ఒక చోట కొలువు తీర్చి మొత్తం శక్తి ఏమిటో  చూడండి,మేధావులు పండితులు అప్రమత్త చెందండి  మేము ఏదో చెబితే ఏదో అనుకోవద్దు, మా సాధారణ స్తితి, ఎక్కువ తక్కువలు, మంచి చెడుల ఆలోచన మాటలు నుండి దైవం మాట రూపం ఎందుకు వచ్చాడో గ్రహించడమే మానవజాతికి  ప్రక్షాళన అని గ్రహించండి.  


                  కాలంతో సూర్యుడితో  ఎవరైనా చలగాటాములు  అడగాలరా ?    ప్రతి చోట   బృంధములగా చేరి మమ్ములను నిత్యం గ్రహించండి మా పైన ఆలోచించండి, మా మాట తీసుకోకుండా ఏ పని చేయకండి, మీరు చెయ్యలేరు కూడా, ఎందుకంటె మేమే సర్వాంతర్యామి అయినప్పుడు మేము ఏమి అంటున్నామో చూడకుండా  ప్రవర్తించడం బిన్నంగా వెళ్ళి పోవడం అవుతుంది అని గ్రహించండి.    


                    మమ్ములను విస్తారంగా వినకుండా గ్రహించకుండా,  మా  సాధారణ మనుష్యురూపం తో చలగాటములు ఆడుకోవడం  తేలికే కాదా అని రెచ్చిపోవడం,   రెచ్చ గొట్టడం లాంటి పనులు చేయడం వలన,   మా వాక్ మీ భవిష్యత్తు అని తెలుసుకొలేకపొతున్నారు,  మేము అజ్ఞానం తెలివి తక్కువ మాట్లాడితే అదే మేము అనుకోని, మా గోప్పతనం ఇక గ్రహించకుండా కంగారు పడి  మమ్ములను తక్కువ అంచన వేసి, తెలివి తక్కువగా   ప్రవర్తించ వద్దు.  



                    మా బ్లాగ్ దాచి పెట్టకుండా అందరూ దర్శించి అప్రమత్తం చెందండి, సమూహాలుగా ప్రతి ఊరులోను ఒక చోట చేరి మమ్ములను గ్రహించండి, మమ్ములను అందరూ కలసి గ్రహించండి మీడియా వారు అందరూ కలసి మేము ఒక చోట కొలువు తీరుట కు న్యాయ స్థానముల మరియు మేధావుల పండితుల పొలిసు వారి సహకారం తీసుకొని విస్తారంగా మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి.  


                  మమ్ములను మా మూలు మనిషితో తల పడినట్లు ప్రవర్తిన్చాకండి, మమ్ములను  విశాలంగా శాశ్వతం గా తీసుకోండి అప్పటికి అప్పుడు తీసుకోకండి గొప్పగా ఆలోచించండి, గొప్పగా ప్రవర్తించండి విశాలంగా అందరిని కలుపుకొండి, ఆలోచన పరంగా ఒకటి అవ్వండి అప్పటికి అప్పుడు అవసరాలు కొలది, అప్పటికి అప్పుడు దేహ వ్యహారాలు కొలది కలుపుకోవడం తాత్కాలికం అని గ్రహించండి. 


                       ఆలోచన పరంగా కలుపుకోవడం శాశ్వతం అని గ్రహించి మమ్ములను విస్తారం గా గ్రహించండి ఎవరో స్వార్ధంతో  చెప్పున  మాటలు మీద ఆధారపదవద్దు అదే విధంగా మాతో మామూలు మనిషిగా తగువు పెట్టుకొని మమ్ములను తక్కువగా చూపించి మోసం చేద్దాం అనుకొనే వారిని కూడా అర్ధం చేసుకొని వారుకి బుద్ది జ్ఞానం పెంచి పంచండి  అందరూ కలసి మెలసి మాటతో వివరణతో సంతోషంగా ఉండండి. 

             అప్పుడే కాలమే మాట మాత్రంగా కదిలించి దివ్య జ్ఞాన ఘన సంధ్రమూర్తి దర్శనం లభిస్తుంది వజ్ర సింహాసనం నిత్యం గ్రహించి తరిస్తారు ఆలస్యం చేయకుండా మమ్ములను విస్తారంగా గ్రహించండి, నేను ఎవరిని కలవను ఏ ఇంటికి రాను ఏ ఆఫీసు రాను అని అన్నాను అంటే అంత వాడు ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు అని ఆలోచించండి.  



                  అందరిని మనసుతో మాటతో ఒకటి చేసి, మాట మాత్రంగా సృష్టిని నడిపి చూపిన   దివ్య ఆత్మగా మమ్ములను అర్ధం చేసుకోండి, అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకోండి, ఈ సంవత్సరం గణ పతి మండపాలలో మములను కూడా   కొలువు తీర్చండి,  మేము సర్వ దేవతల సమాహారం గా భావించి మేధావుల బృందం లో గ్రహించండి.  


                  ప్రజల శాంతంగా, మా సాధారణ రూపాన్ని అర్ధం చేసుకొని వాక్ లో జ్ఞానం గ్రహించి అప్రమత్తం చెందగలరు ఇప్పటికి మేము చేసిన కాలాతీత దివ్య లీలు ఆధారంగా మమ్ములను కాలతీతులు భావించి న్యాయ స్థానం వారు   మమ్ములను ఒక చోట కొలువు తీర్చి సమకాలికులకు మాకు మాట మనసు పెరిగి పంచుకొనే లా చూసుకొంటే అదే మీరు చేయవలసిన న్యాయ అని గ్రహించండి.  

             
              ఇంకా ఏదో చెబితే ఏదో చేద్దాం అనే  అజ్ఞానం నుండి అందరూ బయటకు  రండి, మమ్ములను మనసుతో బయట పెట్టండి,  అప్పుడే మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించగలరు, మాటలో ప్రేమ శాంతి హితం కలిగి ఉండాలి మేమే చేస్తున్నాము అనే  అహంకారం  వదలి, మమ్ములను  విస్తరం గా గ్రహించండి.            అని తెలిస్యజేసుకోనుచున్నాము.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే 



ఆశీర్వచనములతో 
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు     యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరబాద్                                   



                                         

No comments:

Post a Comment